విలన్లపై బాలయ్య ఉగ్రరూపం.. ఫైట్ సీన్ వీడియో లీక్..

నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 వర్కింగ్ టైటిల్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ‘అఖండ’ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. బాలయ్య ఈ సినిమాలో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. అయితే టాలీవుడ్ […]

బాల‌య్య – అనిల్ రావిపూడి ఫ‌స్టాఫ్ ఇదే…!

ఎఫ్ 3 సినిమాతో దర్శకుడు అనిల్ రావుపూడి బ్లాక్ బ‌స్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన దృష్టి అంతా నటసింహ బాలకృష్ణతో తీయబోయే సినిమా పైనే ఉంది. ఈ ఇరువురి కాంబోలో సినిమా ఓకే అయిన విషయం తెలిసింది. బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 107 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. గ‌త సంవత్సరం ఆఖండ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోనే తిరుగులేని హిట్ అందుకున్న బాలయ్య.   ఎఫ్ 3 సినిమాతో హిట్ […]

బ్రేకింగ్‌: బాలయ్య 108 పై బ్లాస్టింగ్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది…

సినీయ‌ర్ హీరోలో ఒక‌రైన న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఎప్పుడు లేనంత‌గా త‌న కేరియ‌ర్‌లోనే ఫుల్ జోష్ మీద ఉన్నాడు. గ‌త‌ సంవ‌త్స‌రం అఖండ సినిమాతో త‌న అదిరిపోయి బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టాడు. అదే క్ర‌మంలో ఆహలో వ‌చ్చిన అన్ స్టాప‌బుల్ షోతో యువ‌త‌కు మ‌రింత దగ్గ‌ర చేసింది. ఈ షో ఆహా షోలో వ‌చ్చిన అని షోల కంటే టాప్‌గా నిలిచింది. అదే క్ర‌మంలో త‌న త‌ర్వాత సినిమాల‌ను ఫుల్ జోష్‌లో చేసుకుంటూ వెళ్తున్నాడు.   […]