రుమేర్స్ కి చెక్ పెట్టిన హీరో సిద్ధార్థ్…?

సోషల్ మీడియా ఓ పవర్ ఫుల్ వెప్పన్ లాంటిది. కత్తికి రెండు వైపులా పదును ఉన్నట్టు మంచికి, చెడుకు రెండింటికీ సోషల్ మీడియా తోపే. ఒక్క రోజులోనే స్టార్ డమ్ ని తెచ్చిపెడుతుంది.. ఒక్కరోజులోనే పైన ఉన్న వాళ్ళని పాతాళానికి తొక్కేస్తుంది. బతికున్న వాళ్ళని చంపేస్తుంది..లేని వాళ్ళని సృష్టింది. ఇలా సోషల్ మీడియా పుట్టించిన ఓ వార్తకు ప్రముఖ హీరో చాలా హర్ట్ అయ్యాడు. ఏకంగా తాను చనిపోయాను అని వచ్చిన వార్తను చూసి స్టన్ అయ్యాడు. […]