నాని ఖాతాలో మరో రికార్డ్….!

టాలీవుడ్ లో నానికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అటు కుర్రకారును, ఇటు పడుచు అమ్మాయిలను నాని వలలో వేసుకున్నాడనే చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చేస్తూ కుటుంబ కథా చిత్ర హీరోయి అయ్యాడు నాని. రాజమౌళితో ఈగ సినిమా తీసినప్పటి నుంచి నాని కెరీర్ ఊపందుకుందనే చెప్పొచ్చు. అప్పటి నుంచి తన సినిమాలతో రకరకాల రికార్డులను క్రియేట్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఆయన్ని నేచురల్ స్టార్ అని పిలుస్తుంటారు. తాజాగా నేచురల్ స్టార్ […]