మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఓ అరుదైన నటి అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆమె ఎంత సంపాదించిందో చివరి రోజుల్లో అన్ని డబ్బులు పోగొట్టుకొని చాలా దయనీయ పరిస్థితిలో మరణించిందని చెప్పుకుంటూ వుంటారు. తిండి కూడా దొరకని దారుణమైన స్థితిని అనుభవించిందని చెప్పుకుంటూ వుంటారు. ఈ విషయమై తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలు ప్రస్తావించారు. సావిత్రికి కృష్ణుడు పాత్ర […]