సందీప్ కిషన్ – రెజీనా గురించి టాలీవుడ్ జనాలకి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పైలేదు. టాలీవుడ్లో ఎంతోమంది హీరోలు వున్నారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి. సందీప్ కిషన్ మొదటినుండి రెగ్యులర్ పంథాలో సినిమాలు కాకుండా చాలా డిఫరెంట్ జానర్లో సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. మొదటి సినిమా ‘ప్రస్థానం’తోనే చాలా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్ర చేసి మెప్పించాడు సందీప్ కిషన్. ఇక ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. మధ్యమధ్యలో […]