సినిమా ఇండస్ట్రీకి ప్రాంతంతో భాషతో సంబంధం లేదు అని చెబుతూ ఉంటారు. టాలెంట్ ఉండాలి కానీ ఏ భాషలో అయినా ఏ ఇండస్ట్రీలో అయినా రాణించవచ్చు అని అంటూ ఉంటారు. ఇక ఇదే విషయాన్ని ఎంతోమంది నటీనటులు నిజం చేసి చూపించారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ కాలేకపోయిన వారు మరో భాషలో ఎంట్రీ ఇచ్చి సూపర్హిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా తెలుగు నటీనటులు ఎంతోమంది తమిళ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. పుట్టింది పెరిగింది […]
Category: Videos
telugu trending videos
మీరిద్దరు నన్ను చంపేస్తారా.. ప్రభాస్, కృష్ణంరాజు పై ఎన్టీఆర్ కామెంట్..?
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ కేవలం భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే హిస్టోరికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా జోరు చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాయడం ఖాయం అన్న […]
రాధేశ్యామ్ లో 3 మిస్టేక్స్.. ఇవే సినిమాను దెబ్బతీస్తున్నాయా..?
రాధేశ్యామ్.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ గురించి అభిమానులు అందరూ కూడా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూశారు అనే విషయం తెలిసిందే. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు 11వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ […]
సౌత్ స్టార్ హీరోలకు ఉన్న బ్యాడ్ హాబిట్స్ ఏంటో తెలుసా..?
ఒక వ్యక్తికి ఉన్న అలవాట్లే వారి వ్యక్తిత్వాన్ని బయటపెడతాయి. అవి మంచివా? చెడువా? అనేది అప్రస్తుతం. అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి అంటారు పెద్దలు. పలువురు సెలబ్రిటీలు కూడా తమకున్న చెడు అలవాట్లను వదిలి.. మంచి అలవాట్లను మెరుగు పర్చుకోవాలి అనుకుంటారు. తాము చెడు అలవాట్లు కలిగి ఉండటం మూలంగా తమ అభిమానులు కూడా అదే బాట పట్టే అవకాశం ఉంటుంది అనుకుంటారు. అందుకే చాలా జాగ్రత్తగగా వ్యవహిరస్తారు. అయితే చాలా మంది హీరోలకు సైతం […]
ప్రభాస్ రాధేశ్యామ్ ఫుల్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?
ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాదేశ్యామ్ సినిమా ఎట్టకేలకు విడుదలకు నోచుకుంది. ఇటీవల చిత్రబృందం ప్రకటించినట్లుగా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయింది. ఏకంగా 7010 తెరలపై ఈ సినిమా ఒకేసారి ప్రసారమవుతుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు ముగిసాయ్. ఇండియాలో ప్రీవియస్ షోలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమా రివ్యూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అటు అభిమానులు అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అని […]
రాధేశ్యామ్ సినిమా చూసిన రాజమౌళి.. అలా చెప్పడంతో ప్రభాస్ లో టెన్షన్..?
ప్రభాస్ అభిమానులందరూ కళ్ళల్లో వత్తులు వేసుకుని కాయలు కాసేలా ఎదురు చూసిన సినిమా రాధేశ్యామ్.. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకుంటే అప్పుడు వాయిదా పడింది. ఎట్టకేలకు మార్చి 11వ తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న రాధేశ్యామ్ విడుదలకు మూడు రోజులు టైం మాత్రమే మిగిలి ఉంది. ఇక మూడు రోజులు తీసేస్తే నాలుగవ రోజు ఈ […]
ప్రభాస్ రేంజ్ ఈ స్థాయికి ఎలా చేరిందో తెలుసా?
ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరో. సాహో లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటుడు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగా ప్రస్తుతం బాలీవుడ్ కే ఝలక్ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న.. ఇక ముందు చేయబోతున్న అన్ని సినిమాలు పాన్ ఇండియన్ ప్రాజెక్టులే కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించి ప్రభాస్.. అసలు పేరు […]
సుడిగాలి సుదీర్ కు నిశ్చితార్థం అయిందా.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..?
సుడిగాలి సుదీర్.. ఇతను జబర్దస్త్ కమెడియన్ అనే మాటే గాని అతనికి ఉన్న క్రేజ్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే కేవలం కమెడియన్గా మాత్రమే కాకుండా మెజీషియన్ గా డాన్సర్ గా యాంకర్ గా ఇలా చెప్పుకుంటూ పోతే మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో సుడిగాలి సుదీర్ కు సంబంధించిన వార్త ఏదైనా వచ్చిందంటే చాలు క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి […]
బాలయ్య భార్య వసుంధర బ్యాగ్రౌండ్ తెలుసా.. ఆస్తుల గురించి తెలిస్తే షాకే?
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్ల వయసు దాటిపోతున్నా ఇంకా యువ హీరోలకు పోటీగా వరస సినిమా లతో దూసుకు పోతున్నాడు. కేవలం సినిమాలతోనే సరిపెట్టుకోకుండా ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమంతో ఇక హోస్టుగా అవతారమెత్తి అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవలే తన ఫేవరెట్ డైరెక్టర్ బోయపాటి తో అఖండ సినిమా చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన […]