టాలీవుడ్ లో గత నాలుగు దశాబ్దాలుగా మన్మథుడిగా తన స్థాయిని చాటుతో వచ్చాడు. ఒకప్పుడు తన తోటి అగ్ర హీరోలకు పోటీ గా సినిమాలు చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించిన అక్కినేని నాగార్జున… ఇప్పుడు తన కొడుకు వయసు ఉన్న యంగ్ హీరోలకు కూడా పోటీ ఇచ్చేందుకు అదే స్థాయి సినిమాలతో అలరిస్తున్నాడు. నాగార్జున తన సినిమా కెరీర్ లో హీరోగా, నిర్మాతగా, బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో కి హోస్ట్ గా ఆకట్టుకున్నాడు. […]
Category: Videos
telugu trending videos
రాజమౌళి వల్లనే ఆచార్య సినిమా ఫ్లాప్ అయ్యిందా ? వామ్మో ఇదెక్కడి మ్యాటర్..
ఎన్నో అంచనాల మధ్య ఆచార్య సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి తన ఒక్కగానొక్క కొడుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఫుల్ లెంగ్త్ పాత్రతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే కానీ మెగాస్టార్ రామ్ చరణ్ మూవీలో ఇంతకు ముందు అలా అలా మెరిసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి ఇద్దరూ కీలక పాత్రలలో కనిపించడంతో అభిమానులు ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇక […]
కొరటాల శివ సినిమాల్లో హీరో ఆ రంగు షర్ట్ ఎందుకు వేసుకుంటాడో తెలుసా?
మామూలుగా అందరికీ ఒక నమ్మకం ఉంటుంది. ఇది సహజమే… అదే విధంగా కొందరు సెంటిమెంట్ ను బాగా నమ్ముతుంటారు. ఏదైనా ఒక పనిని మొదలు పెట్టే సమయంలో ఇలా చేస్తే ఈ పని సక్సెస్ అవుతుంది.. లేదా ఈ పని గురించి మొదటిగా ఎవరికైనా చెబితే సక్సెస్ అవుతుంది. ఈ విధంగా వివిధ రకాల సెంటిమెంట్ లను అనుసరిస్తూ ఉంటారు. అయితే వీరికి ఆ సెంటిమెంట్ పై అంత గురి ఉంటుంది. ఇక సినిమా ఇండస్ట్రీ లోనూ […]
ఈ హీరోలు ఏ హీరో సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారో మీకు తెలుసా..?
ఒక హీరో చిత్రాన్ని మరో హీరో ప్రమోట్ చేయడం , ఒక హీరో సినిమాలో మరో హీరో గెస్ట్ రోల్ చేయడం అలాగే ఒక హీరో చిత్రానికి మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం లాంటి సంఘనటనలు ఇప్పటి వరకు చాలా చూశాం. కాగా కొందరు టాలీవుడ్ స్టార్ హీరోలు మరో హీరోల చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇపుడు అలాంటి కొన్ని సినిమాల్ని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోలను తెలుసుకుందాం […]
టాలీవుడ్ కి నాని పరిచయం చేసిన భామలు వీరే..?
కొందరు హీరోలు కొత్త హీరోయిన్ లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ స్పెషల్ గా ఉంటారు. అంతే కాదు కొందరి హీరోలతో చేసిన హీరోయిన్లు ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళుతుంటారు అని సెంటిమెంట్. ఇలాంటి హీరోలలో ఒకరు నటుడు నాని. అనుకున్న లక్ష్యం చేరడానికి అవకాశాల్ని రైడ్ చేస్తూ నేడు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని. కథల ఎంపికలో జెంటిల్మెన్ అనిపించుకున్న ఈ నటుడు పక్కింటి అబ్బాయి లాంటి సహజమైన నటనతో ప్రేక్షకులతో […]
“ఆచార్య – ధర్మస్థలి” సెట్ గురించి ప్రత్యేక విషయాలు ?
మెగాస్టార్ సినిమా వస్తోంది అంటే ఇక ప్రేక్షకులకు ఆనందానికి అవధులు ఉండవు. ఆ జీల్ మెగా ఫ్యాన్స్ లోనే కాదు తెలుగు ప్రేక్షకులు అందరి లోనూ కనిపిస్తుంది. తనయుడు రామ్ చరణ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా వరుస చిత్రాలు చేస్తున్నప్పటికీ కూడా తండ్రిగా ఉన్న చిరు అంతే జోష్ గా చిత్రాలు చేస్తున్నారు. వయసు అయిదు పదులు దాటినా కళ్ళల్లో పవర్, మాటల్లో రిథమ్, స్టెప్పుల్లో స్పీడ్, యాక్టింగ్ లో స్పెషల్ స్టైల్ […]
“సీరియల్ హీరో – ఇంటర్నేషనల్ బ్యూటీ” ఇద్దరూ కలిస్తే కేజిఎఫ్ ?
దర్శకుడు అంటే ఒక సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా వెండి తెరపై చూపించే ఒక మార్గదర్శి అని చెప్పాలి. ఎందుకు ఈ మాట వాడాల్సి వస్తోంది అంటే, ఎప్పుడూ తాను ఒక లోకంలో ఉండగా ఒకే లైన్ గుర్తొస్తుంది.. మళ్ళీ ఆ లైన్ ఎక్కడ మర్చిపోతామో అని వెంటనే తన డైరీలో నోట్ చేసుకుంటాడు. ఇక అప్పటి నుండి ఆ చిన్న లైన్ ను తీసుకుని స్టోరీని డెవలప్ చేస్తాడు. దానికి కమర్షియల్ హంగులు దిద్దుతాడు. ఆ […]
మెగాస్టార్ “ఆచార్య” లీక్ అయిన కథ నిజమా?
తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. ఆ తర్వాత సినిమాల నుండి తప్పుకుని రాజకీయాల్లోకి వెళ్ళాడు. అయితే పరిశ్రమలో ఇంకా కొనసాగాలి అని ప్రేక్షకులు కోరుకోవడంతో మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తో మంచి కం బ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నది. తాజాగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమా […]
సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కంగారులో ఫ్యాన్స్ ?
తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావులు ప్రేక్షకులను తమ నటనతో అలరించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి మేటి నటులలో ఒకరే ప్రముఖ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన ఆ కాలంలో చేసిన ప్రతి ఒక్క సినిమా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా అల్లూరిసీతారామరాజు సినిమా ఈయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. అయితే వయసు మీద పడడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఆ మధ్యన తన సతీమణి […]