అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమా నుండి తప్పుకుందా ?

సినిమా ఇండస్ట్రీలో ఎందరో హీరోయిన్ లు వస్తుంటారు..పోతుంటారు. కానీ ఎందరు వచ్చినా కొందరు హీరోయిన్ లు మాత్రం స్టాండర్డ్ గా వారి స్థాయి మరియు వారికి అవకాశాలు ఎప్పటికీ తగ్గవు. ఈ కోవలోకే వస్తుంది ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క అని పిలుచుకునే స్వీటీ. సినిమా పరిశ్రమలో అనుష్క స్థానం ఎప్పటికీ ఆమెదే… గతంలో ప్రేక్షకుల మనసును మెప్పించిన హీరోయిన్ లు సావిత్రి, సౌందర్య, ప్రత్యూష ల సరసన ఈమె చేరుతుంది అని చెప్పాలి. వీరిలో అనుష్క […]

అందంగా లేవని ఆ హీరోయిన్ ను ఎగతాళి చేశారు… కానీ ?

టాలీవుడ్ లో ఎందరో హీరోయిన్ లు వచ్చి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని తమ ఫ్యాన్స్ గా మార్చుకుంటూ ఉంటారు. ఇప్పటి వరకు అలా ప్రజల మనసులో ఒక మంచి నటి మరియు పద్దతి కలిగిన హీరోయిన్ లు అని అనిపించుకుంది చాలా తక్కువ మంది మాత్రమే. వారిలో ఒకరే ప్రముఖ నటి ఆమని… ఈమె అంటే ఇష్టపడని కుటుంబ ప్రేక్షకులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన యొక్క నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈమె […]

సింగర్ ‘కేకే’ పాడిన తెలుగు పాటలు ఇవే అని మీకు తెలుసా?

ఇండియన్ సినిమాలో ఎందరో గోపా గొప్ప నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. ఒక సినిమాకు కథ, కథనం ఎంత ముఖ్యమో… ప్రేక్షకులను మైమరపింపచేసే పాటలు ఉండడం కూడా అంతే ముఖ్యం. చాలా సినిమాలు కేవలం పాటలతోనే విజాయ్న్ని సాధించిన దాఖలాలు ఉన్నాయి. అలంటి పాటలను అద్భుతంగా పాడే గాయకులకు ఒక సుప్రసిద్ధ గౌరవం ఉంది. అటువంటి గాయకులలో ఒకరే ప్రముఖ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్. ఇతనిని ముద్దుగా కేకే అని పిలుచుకుంటుంది ఇండియన్ సినిమా. […]

పార్వతి మెల్టన్ ను దారుణంగా వాడుకుని వదిలేసిన బడా హీరో – డైరెక్టర్ ?

సినిమా ఇండస్ట్రీ ఎంత ఆకర్షణీయం అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పాత హీరోయిన్ ల కన్నా కూడా కొత్త హీరోయిన్ లు ఎక్కువగా పరిచయం అవుతున్నారు. కానీ ప్రతిభ ఉంటేనే మళ్లీ అవకాశాలు అందుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. కానీ కొందరు మాత్రం ఒకటి రెండు సినిమాలకు సరిపెట్టుకుని వెనుతిరుగుతున్నారు. కానీ కొందరు మాత్రం సినీ పెద్దల మాయ మాటలకు పడిపోయి మోసపోతున్నారు. అలాంటి వారిలో ఒకరే ప్రముఖ నటి పార్వతి మెల్టన్. ఈమె చూడడానికి […]

చిరంజీవి పక్కన హీరోయిన్ గా నటిస్తే.. పెళ్లి సెట్ అయినట్లే.. కొత్త సెంటిమెంట్?

ఎప్పుడూ సినీ సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్తతో వైరల్ మారిపోతూనే ఉంటుంది. ఇక ఇలాంటి వార్తలు ఎంతోమందిని ఆశ్చర్యపోయేలా చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక వార్త సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఇప్పుడు వైరల్ గా మారిన వార్త ఏంటి అనుకుంటున్నారూ కదా. మెగాస్టార్ చిరంజీవి గురించి.. అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి సరసనా హీరోయిన్గా నటించింది లేదో వెంటనే హీరోయిన్లకు పెళ్లిళ్లు అయిపోతున్నాయి. […]

వామ్మో.. బిత్తిరి సత్తి ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?

బిత్తిరి సత్తి.. ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఒక వైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై కూడా ఆరెంజ్ లో పాపులారిటీ సంపాదించు కున్నాడు. అందుకే ఇప్పుడు ఎవరిని అడిగిన బిత్తిరి సత్తి గురించి ఇట్టే చెప్పేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.. v6 ఛానల్ లో వచ్చిన తీన్మార్ వార్తలు అనే కార్యక్రమం ద్వారా అమాయకుడైన వింత ప్రవర్తన కలిగిన వ్యక్తి గా నటించి ఇక బిత్తిరి సత్తి గా ప్రేక్షకులకు సుపరిచితుడిగా మారిపోయాడు. […]

మహేష్ బాబుకు నచ్చిన యు ట్యూబర్ “నిహారిక”… వైరల్ అవుతున్న వీడియో?

టాలీవుడ్ లో తన టాలెంట్ ను నిరూపించుకుని వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న యంగ్ హీరో అడవి శేష్. ఇతను హీరోగా చేసిన తాజా మూవీ మేజర్. ఈ సినిమాను మహేష్ బాబు నిర్మిస్తుండడం విశేషం. ఈ వారంలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర బృందం తలమునకలై ఉంది. అందులో భాగంగా మహేష్ బాబు అడవి శేష్ లు చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇందులో మహేష్ […]

రవితేజ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అస్సలు నమ్మలేరు ?

సినిమాలలో మంచి పాత్రలు చేసి చాలా పాపులర్ అయిన హీరోయిన్ లు ఎందరో ఉన్నారు. అయితే వీరు టాలెంట్ ఉన్నా కూడా కొన్ని సినిమాలకు పరిమితం అయ్యి ఇండస్ట్రీకి దూరం అవుతుంటారు. అదే విధంగా ఒక హీరోయిన్ ఇప్పుడు తెరమెరుగైపోయింది. ఆమె ఎవరో కాదు రవితేజ నటించిన ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న మలయాళ కుట్టి గోపిక. ఈ సినిమా తరువాత లేతమనసులు మరియు యువసేన లో నటించింది. అయితే ఈ […]

“బిగ్ బాస్ సీజన్ 6” లో ఎవరెవరు ఉన్నారో తెలుసా?

తెలుగులో గత అయిదు సంవత్సరాలుగా సీజన్ ల వారీగా వస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.. దీనికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటి వరకు ఇది 5 సీజన్ లు పూర్తి చేసుకుంది. కాగా ఇది ఈ మధ్యనే ఓటీటీ లోనూ ఎంటర్ అయ్యి మొదటి సీజన్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇందులో మొదటి విన్నర్ గా వర్థమాన నటి బిందు మాధవి విజేతగా నిలిచి తెలుగు బిగ్ […]