బేసిగ్గా తెలుగు వాడైన తమిళ హీరో విశాల్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ‘పందెం కోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చేరువయ్యాడు హీరో విశాల్. ఇక అప్పటి నుంచి ఆయన నటించిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి విజయాలు నమోదు చేస్తున్నాయి. అందుకే చాలామంది తమిళ హీరోల్లాగే ఇతగాడికి కూడా ఇక్కడ మంచి మార్కెట్ వుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం పేరు ‘మార్క్ ఆంటోని’. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో […]
Category: Uncategorized
ఇంట్రెస్టింగ్: బాలయ్యకు బింబిసార సినిమాకు సంబంధం ఏమిటి..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలు ఒకరైన నటసింహ నందమూరి బాలకృష్ణ ఎలాంటి పాత్రలోనైనా నటించగలరు. ఈ విషయం గురించి ప్రత్యేక్మగా చెప్పనవసరం లేదు. ఆయన చేసే పాత్రలు మరొకరు చేయలేరు. ఏ పాత్ర వేసిన పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారు. పోయిన సంవత్సరం అఖండ సినిమాతో వచ్చిన బాలయ్య..సినీ ఇండస్ట్రీకి కొత్త ఊపును అందించారు. ఈ సినిమా ద్వార కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. బాలయ్యే కాదు,RRR తో తారక్..బింబిసారతో కల్యాణ్ […]
టాలీవుడ్ సమ్మె.. ప్రభాస్ కు ఎంత నష్టమో తెలుసా?
సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో టాలీవుడ్ అగ్ర నిర్మాతలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే.. ఆగస్టు 1వ తేదీ నుంచి టాలీవుడ్ నిర్మాతలు సమ్మె చేస్తున్నారు. నిర్మాణ వ్యయం తగ్గకపోతే ఇండస్ట్రీ మనుగడ కష్టమవుతుందని నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు ఓటీటీల్లో విడుదలకు 10 వారాల లాక్ ఇన్ పీరియడ్ అమలు చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.. అయితే సమ్మె జరుగుతున్నా కూడా చాలా సినిమాల షూటింగులు జరుగుతూనే ఉన్నాయి. అయితే […]
సుమ పెళ్లి చీర వెనక ఇంత కథ నడిచిందా…? ధర తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే…!
తెలుగు బుల్లితెరపై యాంకర్ సుమ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక తన ప్రయాణాన్ని కూడా మొదట బుల్లితెర మీద నుంచి మొదలు పెట్టింది. ఇక ఈమె భర్త రాజీవ్ కనకాల గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. వీరిద్దరూ కూడా బుల్లితెర మీద నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. రాజీవ్ కనకాల ప్రస్తుతం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బిజీగా ఉన్నారు. సుమ తెలుగులో నెంబర్ వన్ యాంకర్ గా ఎన్నో […]
స్టార్స్ సన్స్ మధ్య కోల్డ్‌వార్..చేతులెత్తేసిన తండ్రులు..అసలు ఏం జరిగిందంటే..!?
తెలుగు సినిమా పరిశ్రమలోకి అక్కినేని నటవారసుడిగా అడుగుపెట్టిన నాగచైతన్య తన కెరియర్ మొదటిలో కొన్ని ఇబ్బందులు పడిన ఇప్పుడు నాగచైతన్య వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఫ్లాప్ సినిమాలు పడుతున్నా..నటనకు మాత్రం మచి మార్కులే వేయించుకుంటున్నాడు. ధ్యాంక్యూ తో డిజాస్టర్ అందుకున్న ఈ హీరో..ఆ తరువాత పరుశురామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అన్న సంగతి తెలిసిందే .ఈ సినిమాకి నాగేశ్వరరావు అని పేరును పెట్టాలనుకున్నారు మేకర్స్. ఇప్పుడు అదే పెద్ద సమస్య గా మారింది. ఈ సినిమా […]
సింధు సాధించింది… “స్వర్ణ సింధూరం”..!
కామన్వెల్త్ క్రీడల్లో తెలుగు తేజం పీవీ సింధు తన సత్తా చాటింది. బ్యాట్మెంటన్ సింగిల్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించి ఫైనల్స్‌లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన క్రీడల్లో భారత్ కు మరోసారి పతకం వచ్చేలా చేసింది. బ్యాట్మెంటన్ మహిళా సింగిల్ ఫైనల్ లో అద్భుతమైన ప్రదర్శనతో బంగారు పతకాన్ని గెలిచి రికార్డు సృష్టించింది. బ్యాట్మెంటన్ కెరియర్ లోనే మరో అద్భుతమైన పతకాన్నిచేర్చుకుంది. బ్రిటన్ లోని బర్మింగ్‌హామ్ వేదికగా 2022 కామన్వెల్ క్రీడల్లో ప్రారంభం నుంచే భారత […]
కంచుకోటలో టీడీపీకి క్యాండెట్ ఎవరు… అనాథలా మారిన పార్టీ..!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొవ్వూరు అసెంబ్లీ నియోకవర్గం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువేనని అంటున్నారు టీడీపీ నాయకులు. ఇక్కడ పార్టీని ముందుకు నడిపించే నాయకుడు లేకపోవడం తీవ్రమైన వెలితిగా మారింది. పైగా.. ఇక్కడ నేతల మధ్య ఐక్యత లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వంగలపూడి అనిత మళ్లీ ఇక్కడ కార్యక్రమాలకు హాజరు కాలేదు. మాజీ మంత్రి కెఎస్ జవహర్ గతంలో ఇక్కడ నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. కానీ స్థానికంగా కొందరు […]
అక్షతకు సమయస్ఫూర్తి ఎక్కువే..కానీ,..దాంపత్య బంధం గురించి రిషి సునాక్ సంచలన కామెంట్స్..!!
భార్య భర్తల బంధం చాలా విలువైనది..చాలా సున్నితమైనది అంటుంటారు మన పెద్ద వాళ్ళు. అది నిజమే అని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. భార్యకి భర్త గురించి..భర్తకి భార్య గురించి అన్ని తెలిసినా..బయటకు చెప్పుకోలేరు కొందరు. పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తులు అయితే..అస్సలు అలాంటి విషయాలు అస్సలు బయటపెట్టారు. చాలా గోప్యంగా ఉంచుతారు. కానీ, బ్రిటన్ ప్రధానమంత్రి పదవి కోసం హోరాహోరీగా తలపడుతున్న రిషి సునాక్ మాత్రం.. తన సతీమణి అక్షతా మూర్తి గురించి ఇంట్రెస్టింగ్ […]
వామ్మో..ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి లక్ష్మీ ప్రణతి ఇన్ని కండిషన్లు పెట్టిందా…?
నందమూరి నట వారసుడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్..ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రజెంట్ నందమూరి ఫ్యామిలీ అనగానే ఫస్ట్ గుర్తు వచ్చేది బాలకృష్ణ అయితే..ఆ తర్వాత అందరికి గుర్తు వచ్చేది ఎన్టీఆర్ నే. రూపంలో నే కాదు..నటనలోను ఎన్టీఆర్..తాతకు తగ్గ మనవడని నిరూపించుకున్నాడు. తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు.తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ పై ఇప్పటివరకు ఎలాంటి రోమర్లు కూడా లేవు. తన పని తాను […]









