బాబుని వదలని ‘కుప్పం’ భయం…!

ఏదేమైనా గాని వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు బాగానే భయం పట్టుకున్నట్లు కనిపిస్తోంది…రాష్ట్ర స్థాయిలోనే కాదు..ఆఖరికి తన కంచుకోటని సైతం కాపాడుకోవాలనే ఆలోచన బాబుకు వచ్చింది. వరుసగా పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ అదిరిపోయే విజయాలని అందుకోవడం…టీడీపీ స్ట్రాంగ్ గా ఉన్న కుప్పం మున్సిపాలిటీని సైతం వైసీపీ కైవసం చేసుకోవడంతో బాబులో భయం మొదలైంది…కుప్పం అసెంబ్లీని సైతం వైసీపీ కైవసం చేసుకుంటే ఇంకా బాబు పరిస్తితి అంతే సంగతులు. అందుకే ఎప్పుడైతే కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ ఓడిపోయిందో అప్పటినుంచి […]

మునుగోడు పోరు: ఆ పార్టీదే లీడ్?

తెలంగాణలో జరుగుతున్న మునుగోడు ఉపఎన్నిక పోరు హాట్ హాట్ గా సాగుతుంది..కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో…అనూహ్యంగా మునుగోడు ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఇంకా షెడ్యూల్ రాకముందే…మూడు ప్రధాన పార్టీలు మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీలు హోరాహోరీగా మునుగోడులో రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు పార్టీల నేతలు మునుగోడులో మకాం వేసి…తమ తమ పార్టీలని గెలిపించుకునేదుకు కష్టపడుతున్నారు. ఇక ఇప్పటికే బీజేపీ తరుపున కోమటిరెడ్డి పోటీ చేయడం ఖాయమైంది…అటు టీఆర్ఎస్ […]

టీడీపీ-జనసేన: ఐదు జిల్లాల్లో స్వీప్?

రాజకీయాల్లో క్లీన్ స్వీప్ విజయాలు అనేది మంచి ఊపునిస్తాయి…పూర్తి స్థాయిలో ప్రజామోదం పొందడం అనేది గొప్ప విషయమే. అయితే అలాంటి గొప్ప విజయాలు అరుదుగానే వస్తాయి. ఇక అలాంటి విజయాలు ఏ మధ్య ఏపీ రాజకీయాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక 2019 ఎన్నికల్లో కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అంటే ఆయా జిల్లాల్లో ఎక్కువ మంది ప్రజలు వైసీపీ […]

ప్రత్తిపాటి-దేవినేని రివెంజ్ ప్లాన్?

గత ఎన్నికల్లో కొందరు టీడీపీ నేతలు ఓడటం చాలా కష్టమని అనుకున్నారు…అసలు బలంగా ఉన్న ఆ నేతలని ఓడించడం వైసీపీకి సాధ్యం కాదని అంతా భావించారు. కానీ జగన్ వేవ్ లో అంతా కొట్టుకుపోయారు…జూనియర్ లేదు…సీనియర్ లేదు…అందరికీ ఓటమి వచ్చింది. అలా ఊహించని ఓటమి వచ్చిన నేతల్లో ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలు ముందు ఉంటారు. అసలు ఈ ఇద్దరు నేతలని ఓడించడం జరిగే పని కాదని విశ్లేషణలు వచ్చాయి. కానీ ఈ ఇద్దరునే తలని ఊహించని […]

డొక్కా ఎంట్రీ…శ్రీదేవి సీటుకు ఎసరు..?

మొత్తానికి తాడికొండ సీటు విషయంలో వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది..నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ ఉండవల్లి శ్రీదేవికి సీటు కష్టమే అని తాజాగా…తాడికొండ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్య వరప్రసాద్ ని నియమించి క్లారిటీ ఇచ్చేశారు. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న తాడికొండలో మొదట నుంచి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది…కానీ రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టీడీపీ గెలిచింది..ఇక అమరావతిని రాజధానిగా చేయడంతో…తాడికొండలో టీడీపీకి తిరుగుండదనే పరిస్తితి కనిపించింది. కానీ గత ఎన్నికల్లో జగన్ […]

దయచేసి..పిల్లల్ని కనండి ప్లీజ్..గవర్నమెంట్ స్పెషల్ రిక్వెస్ట్..ఎందుకంటే..!!

ఎస్ ..ఇప్పుడు ఇదే రిక్వెస్ట్ చేస్తుంది చైనా గవర్నమెంట్ వాళ్ళ దేశ ప్రజలను. ఒకప్పుడు జనాభాలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం గా రికార్డ్ సృష్టించిన చైనా ..ఇప్పుడు కనీస జనాభా సంఖ్యలేక అల్లాడిపోతుంది . దానికి కారణాలు కరోనా కావచ్చు కాకపోవచ్చు.. కానీ, ప్రజెంట్ అక్కడ జనాభా సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో దేశ జనాభాను పెంచుకోవడానికి చైనా గవర్నమెంట్ నానా తంటాలు పడుతుంది. ప్రజెంట్ జనాభా శాతం చూస్తే చాలా తక్కువగా ఉందంటూ […]

అమీర్‌, అక్ష‌య్‌కే చెమ‌ట‌లు ప‌ట్టించిన కార్తీకేయ 2.. నిఖిల్ దెబ్బ మామూలుగా లేదే..!

నిఖిల్ న‌టించిన కార్తీకేయ 2 ఈనెల 13న నా ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ సినిమా మైథలాజికల్ అడ్వెంచరస్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెర‌కెక్కింది. బాలీవుడ్‌లో కార్తీకేయ 2 త‌క్కువ స్క్రీన్స్‌లో రీలిజ్ చేయ్య‌గా అక్క‌డ కూడా భారి క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ,అక్షయ్ కుమార్ సినిమాల క‌లెక్ష‌న్లు సైతం కార్తికేయ2 సినిమా కలెక్షన్లను అందుకోలేకపోతున్నాయి. శనివారం […]

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్‌.. సంక్షేమం ఓట్లు రాల్చ‌డం క‌ష్ట‌మేనా?

ప్ర‌జ‌ల మ‌న‌స్త‌త్వం ఎలా ఉంటుంది.. అని అడిగితే.. ప్ర‌ముఖ నాయ‌కుడు ఒక‌రు ఇలా అన్నారు.. “ఉగాది ప‌చ్చ‌డి లాంటిది“అని! ఔను.. ష‌డ్ర‌శోపేత‌మైన ఉగాది ప‌చ్చడిలాగే ప్ర‌జ‌ల నాడి ఉంటుంద‌నేది నిజం. ఏ నాయ‌కుడైనా.. ఏ పార్టీ అయినా.. అన్ని ర‌కాలుగా.. అన్ని విధాలుగా త‌మ‌ను ఆద‌ర్శిస్తుందంట‌నే.. ఆ పార్టీకి, ఆ నేత‌కు ప్ర‌జలు జైకొడ‌తారు. లేదు.. మేం ఒక‌వైపే చూస్తాం! అంటే.. ఇది విక‌టించే ప్ర‌మాద‌మే ఎక్కువ‌. ఇప్పుడు ఈ విష‌యమే తాజాగా.. ఏపీ అధికార పార్టీ […]

టాలీవుడ్‌లో వ‌రుస డిజాస్ట‌ర్లకు ఇంత కార‌ణం ఉందా…!

80వ‌ దశకంలో టాలీవుడ్‌లో యాక్షన్ సినిమాల‌కు మాస్ జనం బాగా కనెక్ట్ అయ్యేవారు. అప్పట్లో ఒకే ఫార్మేట్లో విడుదలైన అలాంటి సినిమాలు ప్రేక్ష‌కుల‌కు బాగా ఎక్కేసేవి. ఒక ఊరిని తన గుప్పెట్లో ఉంచుకొని పవర్ఫుల్ విలన్.. ఆ విలన్ కి ఎదురెళ్లి సవాల్ విసిరే హీరో. ఇదేరకంగా మన టాలీవుడ్ లో చాలా సినిమాలుు వచ్చాయి. ఇదే రొటీన్ ఫార్ములా కొన్ని తరాల నుంచి టాలీవుడ్‌లో హీరోలు ఇవే క‌థ‌ల‌తో సినిమాలు చేసి హిట్లు కొట్టారు. ఇప్పుడు […]