ముఖ్యమంత్రిగారి సతీమణి కూడానా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం చేసేవారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందంటూ గుగసగుసలు వినవస్తున్నాయ్‌. అయితే ఈ గాసిప్స్‌ని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు ఖండించేశాయి. కానీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేజ్రీవాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని తన భార్యకు అప్పగించాలని భావిస్తున్నారంటూ ప్రచారమైతే యధావిదిగా కొనసాగుతోంది. అతి త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగనుండడం, మూడేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇప్పటినుంచే […]

హీరోయిన్‌తో ఘాటు లిప్‌కిస్‌పై ర‌వితేజ రియాక్ష‌న్ ఇదే..!

ఇప్పుడు సినిమాల్లో లిప్ కిస్‌లు అనేవి కామ‌న్ అయిపోయాయి. కొంద‌రు హీరోయిన్ల‌కు లిప్‌కిస్‌లు కామ‌న్‌. వారు అడిగిందే త‌డ‌వు లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు సై అంటారు. మ‌రి కొంద‌రు మాత్రం లిప్‌కిస్‌లు ఇచ్చేందుకు పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు. కానీ ద‌శాబ్దాలుగా కెరీర్ కొన‌సాగిస్తూ.. ఇప్ప‌టి వ‌ర‌కు లిప్‌కిస్‌ల‌కు దూరంగా ఉన్న మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ ఇప్పుడు ముద్దు సీన్‌లో న‌టించాడు అంటే అది ఖ‌చ్చితంగా ఇంట్ర‌స్టింగ్ న్యూసే అవుతుంది. గ‌త మూడు నాలుగు రోజులుగా ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ […]