హెయిర్ ఫాల్ సమస్యతో బాధిస్తున్నారా.. అయితే ఈ వెజ్ ఆహారాలను తీసుకోండి..?

జుట్టు అనేది ఒక్క ఆడవారికే కాదు మగవారికి కూడా ఎంతో ఇష్టం. కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అనేక సమస్యల కారణంగా జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని అరికట్టేందుకు అనేక బ్యూటీ పార్లర్ మరియు ట్రీట్మెంట్ చేపించుకుంటున్నారు. చేపించుకున్న కొత్తలో ఏమి కాకపోయినా అనంతరం అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవుతున్నాయి. మన జుట్టు ఊడడానికి ప్రధాన కారణం సరైన ఆహారం తీసుకోకపోవడమే. మనం కనుక ప్యూర్ వెజ్ ఆహారాలు తీసుకుంటే తప్పనిసరిగా మన జుట్టు […]

పాన్ ఇండియా స్టార్ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ భార్య హఠాత్ మరణం.. కారణం అదేనా..?

టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్ సెంథిల్ కుమార్ ఇంట‌ తీవ్ర విషాదం నెలకొంది. అతని భార్య రోహి హఠాత్ మరణం పాలయ్యారు. అయితే సెంథిల్ కుమార్ భార్య యోగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆరోగ్య పరిస్థితి విష‌మించ‌డంతో చడంతో ఆమె హఠాత్ మరణం పొందింది. ఈ మరణంతో సైంథిల్ […]

కుమారి ఆంటీ హోటల్ క్లోజ్.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎందుకంటే..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక సామాన్య జనాలకు కూడా బాగా పాపులారిటీ సంపాదించుకుంటున్నారు . మరి ముఖ్యంగా యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ పేరు బాగా వైరల్ అయింది . కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ పరంగా ముందుకు దూసుకెళ్తుంది . సామాన్యులు కూడా అందుబాటులో ఉండే రేట్లతో పలు రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ను తనదైన స్టైల్ లో వండి వడ్డిస్తూ ఉంటుంది . సోషల్ మీడియాలో యూట్యూబ్లో […]

షూటింగ్ మొదలుకాకుండానే రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘ విశ్వంభర ‘.. అది చిరంజీవి మార్క్..

మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. అయితే కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో మెగాస్టార్ నటించిన వాల్తేరు వీరయ్య, ఖైదీ నెంబర్ 150 తప్ప‌ మిగతా సినిమా లేవి ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాలేదు. ఇక చివరిగా చిరు నటించిన భోళా శంకర్ కూడా చిరంజీవికి కలిసి రాలేదు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి […]

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై బాలీవుడ్ ఇండస్ట్రీ ట్రోల్స్.. కారణం ఇదే..

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. ఈ సినిమా ఏప్రిల్ 5న‌ రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారిందని తెలుస్తుంది. సైఫ్ అలీ ఖాన్ షూటింగ్ కు హాజరు కాలేని పరిస్థితుల్లో.. విజువల్ ఎఫెక్ట్స్ కూడా సకాలంలో పూర్తి కాకపోవడం.. మరిన్ని కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందట. దీంతో ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ […]

అభిమానులకు కృతజ్ఞతలు చెప్పిన సైఫ్ అలీఖాన్.. సర్జరీ తర్వాత ఇంటికి చేరుకున్న హీరో.. ఆ గాయం పనిలో భాగమేనట..

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలి ఖాన్ ఇటీవల ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ముంబైలోని కోకిల బెన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న సైఫ్.. ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ శ‌ర్వవేగంగా జరుగుతుంది. ఇక షూటింగ్ నేపథ్యంలోనే ఎన్టీఆర్, సైఫ్ మధ్యన జరిగే యాక్షన్స్ స‌న్నివేశాల సమయంలో సైఫ్ కు ప్రమాదం జరిగిందని.. మోచేతికి, మోకాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇటీవల […]

కాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం వల్ల ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తాగాలి..!

సాధారణంగా చాలా మంది ఖాళీ కడుపుతో ఏది పడితే అది తినేస్తూ ఉంటారు. కానీ దానివల్ల అనేక రోగాలు దరి చేరుతాయి. ఉదయాన్నే నిద్ర లేచిన అనంతరం ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగాలి. చాలామందికి ఓ సందేహం ఉంటుంది వేడి నీళ్లు తాగడం వల్ల ఏమి ప్రయోజనాలని. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల‌ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. జీర్ణ క్రియ రేటును పెంచుతుంది. […]

దురదృష్టాన్ని కలిగించే అతి చెడ్డ అలవాట్లు ఇవే..!

మనం చేసే కొన్ని రకాల అలవాట్లు, పనులు వల్ల మనకు అశుభాన్ని కలిగిస్తాయి. పెద్దలు చెప్పే మాటలు వినకుండా చేస్తుంటాం. అవి ఒక్కోసారి నష్టాన్ని కి దారితీస్తాయి. అలానే స్మశాన వాటికలో నవ్వడం. పగిలిన అర్థంలో మొహం చూసుకోవడం కూడా దురదృష్టానికి కారణం అవుతుంది. చుట్టూ పొదల్లో మలవిసర్జన చేయడం కూడా తప్పు. రెండు చేతులతో ఒకేసారి తల గోక్కోవడం దురదృష్టానికి దారితీస్తుంది. చిరిగిన లేదా మాసిన దుస్తులను ధరించడం కారణంగా శనీశ్వరుడు మన చుట్టూనే ఉంటాడు. […]

సపోటా పండ్లను తినడం వల్ల లాభమా? నష్టమా?

సాధారణంగా చాలామందికి సపోటా పండ్లు అంటే ఇష్టం. వీటిని కొందరు ఎక్కువగా తింటారు. మరికొందరు మాత్రం అస్సలు ముట్టుకోరు. ఈ పండ్లలో విటమిన్ ఎ,బి, సి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఈ జ్యూస్లో కాపర్, ఐరన్, క్యాల్షియం ఉంటాయి. సపోటా రసం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సపోటోలా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గ్యాస్ట్రిక్, కడుపులో సమస్యలను నివారిస్తుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల వెన్నుభాగం బలపడుతుంది కూడా. […]