Category: Top Stories
పవన్, మహేష్ ఇలాగైతే కష్టమే బాబులు..!
ప్రస్తుతం తెలుగు సినిమాకు ఏపీ, తెలంగాణ మార్కెట్‌తో పాటు కర్ణాటక, ఓవర్సీస్ మార్కెట్లు పెద్ద అక్షయపాత్రగా మారిపోయాయి. ఆమాటకు వస్తే బాహుబలి సినిమాతో మన మార్కెట్ ఏకంగా ఇండియా వైజ్‌గా పాకేసి ఎల్లలు దాటేసింది. ఇక బాహుబలి లాంటి సినిమాలను పక్కన పెట్టేస్తే తెలుగు సినిమాలకు ఓవర్సీస్ పెద్ద అక్షయపాత్ర అయిపోయింది. నైజాం మార్కెట్‌కు సమానంగా అక్కడ మన సినిమాలు వసూళ్లు రాబడుతున్నాయి. దీంతో ఓవర్సీస్ మార్కెట్‌ను మన తెలుగు వాళ్లు బాగా టార్గెట్ చేస్తున్నారు. అక్కడ […]
మెగాస్టార్ ‘ ఉయ్యాలవాడ ‘ టైటిల్ చేంజ్…. కొత్త టైటిల్
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవ్వడంతో చిరు వెండితెర రీ ఎంట్రీ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో చిరు వరుసపెట్టి సినిమాలు పట్టాలెక్కిస్తున్నాడు. ఈ క్రమంలోనే చిరు తన 151వ సినిమాగా కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కొణిదెల ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చిరు తనయుడు రాంచరణ్ నిర్మిస్తోన్న […]
సెన్షేషనల్‌గా మారిన చెర్రీ ” రంగస్థలం 1985 ” ప్రి రిలీజ్ బిజినెస్
టాలీవుడ్‌లో ప్రస్తుతం సెట్స్‌మీద ఉన్న సినిమాల్లో అత్యంత ఆసక్తి రేపుతోన్న సినిమాల్లో మెగా పవర్‌స్టార్ రాంచరణ్ రంగస్థలం 1985 ప్రి రిలీజ్ బిజినెస్ ఒకటి. రాంచరణ్ – సమంత జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఇండస్ట్రీలోను, ట్రేడ్ వర్గాల్లోను ఆసక్తి రేపుతోంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే 51 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ […]
బిగ్ బాస్ షోలో డ్రగ్స్ మాఫియా బ్యాచ్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో ఆదివారం నుంచి మా టీవీలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆరే స్వయంగా హోస్ట్ చేసేందుకు ఒప్పుకోవడంతో ఈ షోపై ఎక్కడా లేని క్రేజ్ ఇప్పటికే తెలుగు నాట నెలకొంది. ఇక ఈ షోలో మొత్తం 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. ఈ డ్రగ్స్ ఉదంతంలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తోన్న […]
పవన్ కొత్త సినిమాలో టాలీవుడ్ లక్కీ గర్ల్..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటు వరుస సినిమాలతోను, అటు పాలిటిక్స్‌లోను ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఆర్టీ.నీసన్ డైరెక్షన్‌లో ఏఎం.రత్నం నిర్మించే సినిమాలోను, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో సినిమాలో పవన్ నటించనున్నాడు. ఇక సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిఫ్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌ను […]
హీరోయిన్ జీవితం నాశనం … చివరకి హీరో జీవితం ?
ప్రముఖ మళయాళ నటుడు దిలీప్ వ్యక్తిగత కక్షతోనే భావనపై లైంగీక దాడి చేయించినట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది. దిలీప్ భావన కెరీర్‌ను నాశనం చేయాలన్న ప్లాన్‌తోనే చివరకు జైలు పాలయ్యే వరకు వచ్చాడని కేరళ పోలీసులు చెపుతున్నారు. దీనికోసం దారుణమైన ప్లాన్ వేసిన దిలీప్ కోటిన్నర వరకు ఖర్చుపెట్టి భావనపై దాడి చేయించాడట. మరి భావనపై దిలీప్ ఇంత దారుణంగా కక్షకట్టడం వెనక దిలీప్ వివాహేతర సంబంధమే కారణమని తేలిందట. ఈ మ్యాటర్ ఇలా ఉంది. దిలీప్‌కు […]
హీరోయిన్ సీక్రెట్ పెళ్లి .. సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు
సౌత్ ఇండస్ట్రీలో గత నాలుగైదు రోజులుగా ఏదో ఒక వార్త సెన్షేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగీక దాడి కేసులో మళయాళ హీరో దిలీప్‌ను అరెస్టు చేయడం, ఇక టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావడం జరిగాయి. ఈ రెండు ఇష్యూలు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేశాయి. ఈ రెండు వార్తలు ఇంకా మీడియాలో నలుగుతుండగానే ఇప్పుడు శాండల్‌వుడ్ వంతు […]
