యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర షో బిగ్ బాస్. స్టార్ మా ఛానెల్‌లో గత మూడు వారాలుగా ప్రసారమవుతోన్న ఈ షో ఎట్టకేలకు నిలబడిపోయినట్టే కనిపిస్తోంది. షో ప్రారంభానికి ముందు ఎన్టీఆర్ హోస్టర్ అనగానే భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ వరకు ఓకే అనిపిస్తున్నా ఈ షోలో కంటెస్టెంట్లు మరీ వీక్‌గా ఉండడంతో ఈ షోకు అనుకున్న రేంజ్‌లో టాక్ రాలేదు. చాలా మంది అయితే ఇదో ప్లాప్ షో అని కూడా విమర్శించారు. బిగ్ బాస్ స్క్రిఫ్ట్ […]
Category: Top Stories
‘ జై లవకుశ ‘ వంశీకి చిక్కిందా..!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ ప్రి రిలీజ్ బజ్ అదిరిపోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన జై క్యారెక్టర్ టీజర్ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తుండడంతో ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇదిలా ఉంటే జై లవకుశ ఓవర్సీస్ రైట్స్‌ను హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మాతల్లో ఒకరు అయిన సూర్యదేవర నాగవంశీ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. జై లవకుశ యూఎస్ రైట్స్ కోసం వారు రూ 10.5 కోట్లు కోట్ చేయగా నిర్మాత […]
గౌతమ్‌నంద వీక్ కలెక్షన్స్ లెక్క ఇదే
టాలీవుడ్‌లో విలన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన గోపీచంద్ వరుస ప్లాపుల తర్వాత లౌక్యం సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి ఎక్కాడు. లౌక్యంతో గోపీకి వచ్చిన పేరంతా సౌఖ్యం సినిమాతో పోయింది. సౌఖ్యం తర్వాత చాలా చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న గోపీ ఒకేసారి మూడు సినిమాల్లో నటించాడు. సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో ఆరడగుల బుల్లెట్ పలుసార్లు వాయిదాలు పడి గత నెలలో రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. ఇక ఆక్సిజన్ సినిమాది అదే దారి. ఈ […]
ఆగస్టు నెలంతా సినిమాల పండగే
టాలీవుడ్‌లో ఆగస్టు నెలంతా వరుసగా క్రేజీ ప్రాజెక్టులు రిలీజ్ అవుతున్నాయి. సాధారణంగా ప్రతి నెలలోను ఒకటో రెండో క్రేజీ ప్రాజెక్టులు ఉంటాయి. అయితే ఆగస్టు నెలంతా మంచి అంచనాలు ఉన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రతి వారం ఇక్కడ టఫ్ కాంపిటేషనే ఉంది. ముందుగా ఫస్ట్ శుక్రవారం 4వ తేదీన కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన నక్షత్రం, సుకుమార్ నిర్మాణంలో రూపొందిన దర్శకుడు చిత్రాలు రిలీజ్ కానున్నాయి.ఒకటి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వం […]
నితిన్ ‘ లై ‘ ప్రి రిలీజ్ టాక్.. ఎలా ఉందంటే…
అ…ఆ సినిమాతో రూ. 50 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. అ…ఆ సినిమా తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు తన అప్ కమింగ్ ప్రాజెక్టు లైతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా నితిన్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ. 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తన మార్కెట్ పరిధిని మరింత విస్తృతం చేసుకోనున్నాడు నితిన్. ఈ సినిమాపై చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్టు […]
బాహుబలి భామ చెంప దెబ్బకు కారణం లేకపోలేదా!
సినిమాలకు పబ్లిసిటీ ఎంతో ముఖ్యం! సరైన పబ్లిసిటీ లేకుంటే ఎంత పెద్ద సినిమా అయినా ఫట్ అనాల్సిందే! అయితే ఇప్పుడు ఈ పబ్లిసిటీ స్టంట్ కోసం.. దర్శక నిర్మాతలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ముందుగానే సెట్స్‌లో నటీనటులతో ఉన్న వీడియోలను విడుదల చేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్‌లో ఇలాంటి వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. బాహుబలి మొదటి భాగంలో `మనోహరీ..` పాటలో అందచందాలు ఆరబోసిన నటి.. స్కార్లెట్ మిలిష్ విల్సన్ తన కో ఆర్టిస్టు చెంప చెళ్లుమనిపించడం.. […]
‘ పైసా వసూల్ ‘ ఆడియో ఖమ్మంలోనే ఎందుకు?
యువరత్న నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న 101వ సినిమా `పైసా వసూల్` ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో పాటు బాలయ్య కెరీర్‌లోనే తిరుగులేని హిట్ అయ్యింది. శాతకర్ణి యూఎస్‌లో 1.5 మిలియన్ డాలర్లు రాబట్టడంతో పాటు ఓవరాల్‌గా రూ. 77 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక శాతకర్ణి తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సహజంగానే పైసా వసూల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే […]
షాకింగ్ ట్విస్టులతో ‘ నేనే రాజు…నేనే మంత్రి ‘
విభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు తేజాకు మంచి టాలెంట్ ఉంది. తన చిత్రాలలో నటించే నటీమణులకు పాత్రలతో మంచి గుర్తింపు వచ్చేలా చేయడం… ఆ పాత్రలకి ప్రాణం పోయడం తేజాకి ఉన్న టాలెంట్. చాలా కాలం గ్యాప్ తరువాత తేజ పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో ఒదిగిన రానా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రానా కరడుగట్టిన రాజకీయ నాయకుడిగా, అధికారం కోసం ఎంతకైనా తెగించే వాడిగా […]
