Category: Top Stories
‘ వివేకం ‘ ప్రీమియర్ షో టాక్… అంచనాలు అందుకుందా
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ – శివ కాంబినేషన్ అంటే సౌత్ ఇండియన్ సినిమా జనాల్లో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేస్తుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరమ్(తెలుగులో వీరుడొక్కడే), వేదాళం సినిమాలు బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడేశాయి. శివ పేరు చెపితే మాస్ జనాలు ఉర్రూతలూగిపోతారు. ఇప్పుడు వారి కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా వివేగం(తెలుగులో వివేకం) భారీ అంచనాల మధ్య ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అజిత్ సినిమాలకు కోలీవుడ్‌లో ఎలాంటి […]
అర్జున్ రెడ్డితో జర భద్రం
పెళ్లిచూపులు సినిమా తర్వాత నుంచి విజయ్ దేవరకొండ టాలీవుడ్‌లో ఓ సంచలనంగా మారాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మనోడు మాంచి జోష్‌లో ఉన్నాడు. ఈ యేడాది వచ్చిన ద్వారక మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. ద్వారక తర్వాత విజయ్ నటించిన అర్జున్‌రెడ్డి రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకుంది. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఈ నెల 25న థియేటర్లలోకి దిగుతోంది. కావాల్సినన్ని కాంట్రవర్సీలతో […]
చిరు ‘ సైరా ‘ టైటిల్‌పై అప్పుడే గొడవ
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం నిన్న అలా ప్రారంభమైందో లేదో అప్పుడే టైటిల్‌పై కాంట్రవర్సీ వచ్చేసింది. చిరు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా లోగో లాంచ్ చేశారు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ఉయ్యాలవాడ ప్రాంతానికి చెందిన నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు చరిత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడుగా పిలుస్తారు. నాడు ఉయ్యాలవాడ, చాగలమర్రి, కోవెలకుంట్ల ప్రాంతాల్లో బ్రిటీష్‌వారిని ఎదిరించి పోరాడిన ధీరుడిగా ఉయ్యాలవాడ చరిత్ర […]
సౌత్ సినిమాను షేక్ చేస్తోన్న ‘ వివేగం ‘ ఫీవర్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన వివేగం (తెలుగులో వివేకం) సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ఫీవర్‌లో కోలీవుడ్ ఊగుతుంటే టోటల్ సౌత్ కూడా ఎంతో ఆసక్తితో ఉంది. అజిత్ చివరి చిత్రం వేదాళం రిలీజ్ అయ్యి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో… ‘తల’ సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శౌర్యం, శంఖం సినిమాలతో ఇక్కడ ప్రేక్షకులకు […]
‘ నేనే రాజు నేనే మంత్రి ‘ కలెక్షన్స్‌లోనూ రారాజే
ఎప్పుడో ఏడేళ్ల క్రితం లీడర్ సినిమాతో వెండితెరంగ్రేటం చేసిన దగ్గుపాటి వారి వారసుడు రానాకు కెరీర్‌లో సోలోగా ఒక్క హిట్టూ లేదు. బాహుబలి సినిమాలో విలన్ పాత్రకు రానాకు వచ్చిన క్రేజ్‌తోనే ఇండియా వైజ్‌గా పాపులర్ అయ్యాడు. రానా మధ్యలో హిందీ, తమిళ్ సినిమాలు చేసి అక్కడ కూడా పాపులర్ అయ్యేందుకు ట్రై చేశాడు. బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్రలో రానా నటనతో మనోడి క్రేజ్ స్కైను టచ్ చేసింది. ఇక ఈ యేడాది బాహుబలి 2తో […]
విజయ్ దేవరకొండ ఎందుకు ఈ తలపొగరు..!
అవును! అర్జున్‌రెడ్డి మూవీ హీరో.. విజయ్‌దేవర కొండకు పొగరు తలకెక్కిందనే కామెంట్లు టాలీవుడ్ లో రన్ అవుతున్నాయి. విజయ్ హీరోగా గతంలో వచ్చిన పెళ్లి చూపులు మూవీని అందరూ ఇష్టపడి హిట్ చేశారు. దీంతో మనోడు అస్సలు ఇప్పుడు భూమ్మీద ఆగడం లేదు. తానేదో టాలీవుడ్‌లో తోపునని అనుకుంటున్నట్టు బిహేవ్ చేశాడు తాజాగా జరిగిన అర్జున్ రెడ్డి ఫంక్షన్‌లో. సోమవారం రాత్రి అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ సందర్భంగా స్టేజ్ ఎక్కి మైకు […]
