జూనియ‌ర్‌కు హ్యాండ్ ఇచ్చావా బాల‌య్యా!

నంద‌మూరి హీరోలుఅయిన నంద‌మూరి బాల‌కృష్ణ – జూనియ‌ర్ ఎన్టీఆర్ మ‌ధ్య విబేధాల‌పై ఎప్ప‌టి నుంచో వార్త‌లు ఉన్నాయి. వీరిద్ద‌రి మ‌ధ్య ఇటీవ‌ల కాలంలో స‌ఖ్య‌త కుదిరింద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. అయితే అది కేవ‌లం ప్ర‌చారం మాత్ర‌మేనా ? ఎన్టీఆర్ – బాలయ్య మ‌ధ్య స‌ఖ్య‌త ఇప్ప‌ట్లో కుదిరేప‌నికాదా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. బాల‌య్య పైసా వ‌సూల్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా బాల‌య్య జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్‌బాస్ షోకు వెళ‌తాడ‌ని వార్త‌లు […]

బ్రేకింగ్‌: ‘ జై ల‌వ‌కుశ ‘ ఆడియో ఫంక్ష‌న్ క్యాన్సిల్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ జై ల‌వ‌కుశ‌. కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 21న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎప్పుడో ఎనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ఆడియో రిలీజ్ చేసి ప్ర‌మోష‌న్లు స్పీడ‌ప్ చేయాల‌ని నిర్మాత కళ్యాణ్‌రామ్ భావించాడు. అయితే తాజాగా జై ల‌వ‌కుశ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ క్యాన్సిల్ అయిన‌ట్టు నిర్మాత క‌ళ్యాణ్‌రామ ప్ర‌క‌టించారు. ముందుగా ఈ సినిమా ఆడియోను సెప్టెంబ‌ర్ ఫ‌స్ట్ వీక్‌లో […]

‘ అర్జున్‌రెడ్డి ‘ 4 డేస్ క‌లెక్ష‌న్స్‌

చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచిన అర్జున్‌రెడ్డి బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌తో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. గ‌త‌ శుక్ర‌వారం రిలీజ్ అయిన అర్జున్‌రెడ్డి సినిమా వ‌సూళ్లు చూసి పెద్ద హీరోల‌కే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. మూడో రోజుల‌కే కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే 7.15 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా నాలుగో రోజు కూడా ఏపీ+తెలంగాణ‌లో ఏకంగా 1.50 కోట్ల షేర్ సాధించింది. నాలుగు రోజుల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి […]

బ్లాక్ బస్ట‌ర్ ‘ అర్జున్‌రెడ్డి ‘…ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌

టాలీవుడ్‌లో ఇటీవ‌ల విడుద‌లైన ‘ఫిదా, నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక, ఆనందో బ్రహ్మ’ వంటి చిన్న సినిమాలు మంచి విజయాల్ని అందుకుని అదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తున్నాయి. పై సినిమాల స‌క్సెస్‌కు కొన‌సాగింపుగా వ‌చ్చిన అర్జున్‌రెడ్డి సినిమా అయితే చిన్న సినిమాల్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోను అదిరిపోయే వ‌సూళ్లు సాధిస్తోన్న ఈ సినిమా ఓవర్సీస్‌లో అయితే కేవ‌లం నాలుగు రోజుల‌కే మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరి పెద్ద […]

టాప్ రేటుకు ‘ ఆనందో బ్ర‌హ్మ ‘ శాటిలైట్ రైట్స్‌

తాప్సీ ప్ర‌ధాన‌పాత్ర‌లో మ‌హి వి.రాఘ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన హ‌ర్ర‌ర్‌+కామెడీ జాన‌ర్ సినిమా ఆనందో బ్ర‌హ్మ‌. ఈ నెల 18న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దెయ్యాల‌కు మ‌నుష్యులు భ‌య‌ప‌డ‌డం అనే కాన్సెప్ట్‌లో మ‌నం చాలా సినిమాలు చూశాం. అయితే ఈ సినిమాలో రివ‌ర్స్‌గా మనుషులకు దెయ్యాలు భయపడ‌తాయి. సినిమాలో కామెడీ అదిరిపోవ‌డంతో ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం పడుతున్నారు. ప్ర‌స్తుతం థియేట‌ర్ల‌లో ఉన్న సినిమాల్లో కామెడీ సినిమాలేవి […]

‘ వివేగం ‘ (వివేకం) 2 డేస్ క‌లెక్ష‌న్స్‌….. బాక్సాఫీస్ షేక్‌

అజిత్ హీరోగా తెరకెక్కిన భారీ యాక్షన్ మూవీ వివేగం. తెలుగులో వివేకం పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌లో వీరంగం ఆడేస్తోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రోజు బెనిఫిట్ షోస్ తో కలిపి ఏకంగా 33 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. గురువారం రిలీజ్ అవ్వ‌డంతో లాంగ్ వీకెండ్‌తో పాటు వినాయ‌క‌చ‌వితి, శ‌ని, ఆదివారాలు సినిమాకు క‌లిసొచ్చాయి. రెండో రోజు కూడా భారీ వసూళ్లను […]

సాయి ప‌ల్ల‌వి ‘ హేయ్ పిల్ల‌గాడా ‘ టీజ‌ర్‌…మెస్మరైజ్ (వీడియో)

మ‌ళ‌యాళ ప్రేమమ్ సినిమాతో ఇండియ‌న్ సినిమా జ‌నాల మ‌న‌స్సు దోచి ఇటీవల ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెస్మ‌రైజ్ చేసింది సాయిపల్లవి. సాయిప‌ల్ల‌వి న‌టించిన లేటెస్ట్ చిత్రం ‘హేయ్ పిల్లగాడా’. మలయాళంలో సాయిపల్లవి- దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ‘కలి’ సినిమాను తెలుగులో ‘హేయ్ పిల్లగాడా’ పేరుతో రీమేక్ చేశారు. తాజాగా ఈ చిత్ర టీజ‌ర్ రిలీజ్ చేశారు. టీజ‌ర్ చూస్తుంటే మ‌రోసారి సాయి ప‌ల్ల‌వి తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేయ‌డం క‌న్‌ఫార్మ్‌గా క‌నిపిస్తోంది. లక్ష్మి చెన్నకేశవ […]

‘ అర్జున్‌రెడ్డి ‘ ఫ‌స్ట్ షేర్‌: తొలి రోజుకే లాభాలు..

టాలీవుడ్‌లో ప్రేక్ష‌కుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. స్టార్ డ‌మ్‌, స్టార్ కాస్టింగ్‌, స్టార్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల సినిమాలు అంటే ఒక‌ప్పుడు అదిరిపోయే క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు స్టార్ డ‌మ్‌, స్టార్ హీరోలు అని ఎవ్వ‌రూ చూడ‌డం లేదు. క‌థాబ‌లం ఉండ‌డంతో పాటు త‌మ‌కు న‌చ్చే సినిమాల‌నే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. అంతే కాదు చిన్న సినిమా అయినా స‌రే అదిరిపోయే ఓపెనింగ్స్ ఇస్తున్నారు. ఇందుకు విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం అర్జున్‌రెడ్డి చిత్ర‌మే పెద్ద ఉదాహ‌ర‌ణ‌. పెళ్లిచూపులు సినిమాతో […]

బిగ్ బాస్ హౌస్‌లోకి మ‌హేష్‌….ఒప్పించిన డైరెక్ట‌ర్‌

సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న స్పైడ‌ర్ సినిమాపై సౌత్ ఇండియ‌న్ సినిమా స‌ర్కిల్స్‌లో ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రూ.100 కోట్ల పైచిలుకు భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 27న తెలుగు, త‌మిళ‌, అర‌బిక్ భాష‌ల్లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కోసం డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ అదిరిపోయే ప్లాన్ వేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌హేష్‌ను మురుగ‌దాస్ […]