రిలీజ్‌కు ముందే రికార్డుల ‘ స్పైడ‌ర్‌ ‘

సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వస్తున్న ద్విభాషా చిత్రం ‘స్పైడర్’ విడుదలకు ముందే పలు రికార్డులను క్రియేట్ చేస్తోంది. మ‌హేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఈ నెల 27న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.  ఇక ఈ సినిమాపై ఉన్న భారీ అంచ‌నాల నేప‌థ్యంలో స్పైడ‌ర్ రిలీజ్‌కు ముందే రికార్డుల మీద రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. ఈ సినిమా ఓవ‌ర్సీస్ హ‌క్కుల‌ను రూ 15.5 కోట్ల రూపాయలకు తెలుగు […]

స్పైడర్‌పై ప్రిన్స్ షాకింగ్ కామెంట్స్‌

`స్పైడ‌ర్‌` మ్యానియా మొద‌లైంది! అటు ఏపీతో పాటు త‌మిళ‌నాడు బాక్సాఫీస్‌ల‌ను కొల్ల‌గొట్టేందుకు ప్రిన్స్ మ‌హేశ్ బాబు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఇప్ప‌టికే పాట‌లు, టీజ‌ర్ ద్వారా ప్రేక్ష‌కుల‌కు కావాల్సిన హంగుల‌న్నీ సినిమాలో ఉన్నాయ‌ని తెలుస్తోంది! తొలిసారి మ‌హేశ్.. త‌మిళంలో ఇంట్ర‌డ్యూస్ అవ్వ‌డం.. అందులోనూ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రావడంతో అంచ‌నాలు పీక్ స్టేజ్‌లో ఉన్నాయి. ఈ సినిమాలో మ‌హేశ్‌.. ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. స్పైడ‌ర్ ఏత‌ర‌హా మూవీనో ఇప్ప‌టికే ఒక అంచ‌నాకు వ‌చ్చారు అభిమానులు అయితే ఈ మూవీకి […]

‘ జై ల‌వ‌కుశ ‘ 3 డే క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ జై ల‌వ‌కుశ‌తో మూడో రోజు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద త‌న దూకుడు చూపించాడు. తొలి రెండు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.61 కోట్ల గ్రాస్ కొల్ల‌గొట్టిన ఎన్టీఆర్ రూ.38 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక ఓవర్సీస్‌లో మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దాటేసి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ దిశ‌గా దూసుకుపోతున్నాడు. ఇక మూడో రోజు శ‌నివారం కూడా ఏపీ, తెలంగాణ‌లో రూ 5.5 కోట్ల షేర్ రాబ‌ట్టాడు. ఇక నాలుగో రోజు ఆదివారం కావ‌డంతో భారీ […]

‘ జై ల‌వ‌కుశ ‘ 2 డేస్ ఏరియా వైజ్ క‌లెక్ష‌న్స్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రెండో రోజు కూడా బాక్సాఫీస్‌ను దున్నేశాడు. థియ‌ట‌ర్ల వ‌ద్ద వ‌సూళ్ల‌లో భీభ‌త్సం క్రియేట్ చేసి ప‌డేశాడు. తొలి రోజే ఏపీ, తెలంగాణ‌లో రూ 21.40 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా రెండో రోజు కూడా త‌న జోరు చూపిస్తూ రూ 6.28 కోట్ల షేర్ కొల్ల‌గొట్టింది. రెండు రోజులకు కలిపి 28.11 కోట్ల రూపాయల షేర్ సాధించాడు. రెండు రోజుల‌కే దాదాపుగా రూ.30 కోట్ల షేర్ రావ‌డంతో ఇప్పుడు కేవ‌లం రెండు తెలుగు […]

అప్పుడు బాల‌య్య‌తో ఇప్పుడు నాగార్జున ర‌వితేజ‌కు గ్యాప్ ఎందుకు..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో కింగ్ నాగార్జున‌కు, మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌కు మ‌ధ్య జ‌రుగుతోన్న కోల్డ్‌వార్ గురించి టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో నాగార్జున‌, ర‌వితేజ చాలా స‌న్నిహితంగా ఉండేవారు. అయితే ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య కోల్డ్‌వార్ అఖిల్ సినిమా రిలీజ్ టైం నుంచి స్టార్ట్ అయిన‌ట్టు స‌మాచారం. అఖిల్ సినిమా అఖిల్ డెబ్యూ మూవీ. ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య 2015 ద‌స‌రాకు వ‌చ్చింది. ఈ సినిమా రోజునే ర‌వితేజ బెంగాల్ […]

త‌మ‌న్నా ఊపుడుపై అదిరిపోయే సెటైర్స్‌

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా నిన్న రిలీజ్ అయ్యి మంచి టాకే తెచ్చుకుంది. ఎన్టీఆర్ సినిమాలో ఓ టాప్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేసిందంటే అదిరిపోయే రెస్పాన్స్ రావాలి. అది ఆమె కెరీర్‌ను ట‌ర్న్ చేసేదిగా ఉండాలి. ఇది గ‌తంలో చాలాసార్లు కూడా రుజువు అయ్యింది. గ‌తేడాది వ‌రుస ప్లాపుల‌తో అంద‌రూ మ‌ర్చిపోయిన కాజ‌ల్ ద‌శ ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో ప‌క్కా లోక‌ల్ సాంగ్‌తో ఒక్క‌సారిగా తిరిగిపోయింది. నేను ప‌క్కా లోక‌ల్ అంటూ ఆమె వేసిన […]

‘ జై ల‌వ‌కుశ ‘ ఏపీ-తెలంగాణ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌

అంచనాలకు తగ్గట్టుగానే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్‌ వద్ద సునామీ సృష్టిస్తున్నాడు. అటు ప్రీమియర్స్ ద్వారా యూఎస్‌ను ద‌డ‌ద‌డ‌లాడిచిన ఎన్టీఆర్ ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టించాడు. జై ల‌వ‌కుశ ఫ‌స్ట్ డే ఏపీ, తెలంగాణ‌లో మంచి వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. చాలా ఏరియాల్లో ఎన్టీఆర్ గ‌త సినిమాల ఫ‌స్ట్ డే వ‌సూళ్ల‌ను సైతం క్రాస్ చేసేసింది. ఏపీ, తెలంగాణ‌లో ఈ సినిమాకు ఫ‌స్ట్ డే రూ 21.40 కోట్ల నిక‌ర‌పు షేర్ వ‌చ్చింది. ఏపీ+తెలంగాణ ఫ‌స్ట్ డే […]

‘ స్పైడ‌ర్ ‘ టాక్ మార‌డం వెన‌క‌..!

మ‌హేష్‌బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్ అన‌గానే స్పైడ‌ర్ సినిమాపై ముందుగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే స్టిల్స్‌, ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు రిలీజ్ అవుతున్న‌ప్ప‌టి నుంచి ఈ సినిమాకు క్రేజ్ పెర‌గ‌డం సంగ‌తేంటో గాని డివైడ్ టాక్ న‌డుస్తోంది. మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌కి స్వ‌త‌హాగా రావ‌ల్సినంత హైప్ ఈ సినిమాకి లేద‌న్న‌ది వాస్త‌వం. సినిమా బాగా లేట్ అవ్వ‌డం, రీ షూట్లు జ‌రిగాయ‌న్న ప్ర‌చారం, సినిమా క‌థ మాస్‌కు, ఫ్యామిలీకి కనెక్ట్ […]