పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాపై టాలీవుడ్ సినీ అభిమానులు, ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవన్‌కళ్యాణ్ 25వ సినిమా కావడంతో పాటు గతంలో త్రివిక్రమ్ – పవన్ కాంబోలో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ లెక్కలు వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అజ్ఞాతవాసి అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఇప్పటి […]
Category: Top Stories
డ్రగ్స్ ఇష్యూలో 12 మందిలో ఆ ఒక్కడే అడ్డంగా బుక్ అయ్యాడా..!
టాలీవుడ్‌ను డ్రగ్ ఇష్యూ ఓ కుదుకు కుదిపేసింది. ఈ స్కాంలో ఏకంగా 12 మంది సెలబ్రిటీలను సిట్ వాచారించింది. ఒకేసారి ఇండస్ట్రీలో ఇంతమంది ప్రముఖల పేర్లు బయటకు రావడం ఓ సంచలనం అయితే వాళ్ల గురించి మీడియాలో వచ్చిన వార్తలు కూడా అంతే సంచలనంగా మారాయి. వీరి విచారణ తర్వాత ఈ ఇష్యూ ప్రస్తుతం సైలెంట్ అయిన సంగతి తెలిసిందే. పూరి, రవితేజ, ఛార్మి, సుబ్బరాజు, శ్యాం కె నాయుడు, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్ […]
‘ మహానుభావుడు ‘ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ రిపోర్ట్
దసరా పండుగ సందర్భంలో పెద్ద సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుండగానే, ‘మహానుభావుడు’ రంగంలోకి దిగింది. ఓ వైపు ఎన్టీఆర్ జై లవకుశ, మరో వైపు మహేష్‌బాబు స్పైడర్ సినిమాలు ఉండగానే యూవీ క్రియేషన్స్ వాళ్లు తమ సినిమాలో కంటెంట్‌పై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఈ సినిమాను రిలీజ్ చేశారు. శర్వానంద్ గతంలో కూడా పండగల సీజన్‌లో పెద్ద హీరోల సినిమాలకు పోటీగా తన సినిమాలు రిలీజ్ చేసి హిట్ కొట్టడంతో మహానుభావుడు విషయంలో ఎక్కడా బ్యాక్‌స్టెప్ తీసుకోలేదు. […]
సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు బాలయ్య రెడీ..!
నందమూరి అందగాడు యువరత్న బాలకృష్ణ ఈ యేడాది ఇప్పటికే గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కుర్రాళ్లతో పోటీపడుతూ సినిమాలు చేస్తోన్న బాలయ్య తాజాగా 102వ సినిమాలో నటిస్తున్నాడు. కోలీవుడ్ దర్శకుడు కేఎస్.రవికుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని కుంభకోణంలో జరుపుకుంటోంది. తన 102వ సినిమా షూటింగ్‌లో ఉండగానే బాలయ్య 103, 104 సినిమాలను కూడా ఫైనల్ చేసేసినట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల్లో ఒక సినిమా తనకు సింహా, […]
‘ భరత్ అను నేను ‘ స్టోరీ లైన్ ఇదే… మహేష్ – కైరా రోల్ ఇదే
దసరాకు స్పైడర్ సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడ్డ మహేష్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో భరత్ అను నేను సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు భరత్ అను నేను సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మహేష్ బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి రెండు డిజాస్టర్లతో ఉండడంతో ఈ సినిమా అతడి కెరీర్‌కు హిట్ అవ్వడం ఇంపార్టెంట్. ఇదిలా ఉంటే […]
‘ స్పైడర్ ‘ బొక్కల లెక్కలివే.. ఎంత నష్టమో తెలుసా
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘స్పైడర్’ చిత్రం మొదటి వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారంలో తొలి రోజు మినహా మిగిలిన అన్ని రోజులు స్పైడర్ నత్తనడకగా సాగింది. రెండో వీక్‌లోకి ఎంటర్ అయ్యేసరికే చాలా ఏరియాల్లో థియేటర్లలో స్పైడర్ ఎత్తేసి మహానుభావుడు సినిమాను వేస్తున్నారు. ఇక తొలి వారం స్పైడర్ ఏపీ+తెలంగాణలోని అన్ని ఏరియాల్లో కలిపి రూ 31.90 కోట్ల షేర్ రాబట్టింది. తమిళనాడు, ఓవర్సీస్, ఇతర అన్ని ఏరియాలు కలుపుకుని ఈ […]
‘ స్పైడర్ ‘ తో మహేష్ హిస్టారికల్ రికార్డు….. టాలీవుడ్‌లో ఒకే ఒక్కడు
మహేష్‌బాబు లేటెస్ట్ మూవీ స్పైడర్ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమాపై ఏకంగా రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టిన బయ్యర్లకు రూ.50 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో దారుణంగా నష్టపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని ఏరియాల్లోను స్పైడర్ బయ్యర్లు 50-60 శాతానికి పైగా పెట్టుబడి నష్టపోవడం దాదాపు కన్‌ఫార్మ్ అయ్యింది. ఇంత అట్టర్ ప్లాప్ అయినా ఈ సినిమా మహేష్ కెరీర్‌లో ఓ అరుదైన రికార్డుకు కారణమవుతోంది. స్పైడర్ సినిమాకు ముందు రిలీజ్ అయిన […]
‘ గబ్బర్‌సింగ్ -3 ‘ స్టోరీ & డైరెక్టర్ డీటైల్స్..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ హిట్ మూవీకి మూడో సీక్వెల్ రెడీ అవుతోందన్న సమాచారం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో లీక్ అయ్యింది. పవర్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పుడు 2012లో వచ్చిన సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. హిందీలో సల్మాన్ నటించిన దబంగ్ సినిమాను ఇక్కడ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఈ సినిమా హిట్‌తో పవన్ కెరీర్ ఒక్కసారిగా స్కై రేంజ్‌లోకి దూసుకెళ్లింది. గబ్బర్‌సింగ్ సినిమాతో పదేళ్లపాటు హిట్ కోసం వెయిట్ […]