టాలీవుడ్ హీరోల్లో చాలామందికి హోమ్ బ్యానర్స్ ఉన్నాయి. హీరోలకు సొంతంగానో లేదా వారి కుటుంబ సభ్యులకో నిర్మాణ సంస్థలు ఉన్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీలో రెండు మూడు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. నాగ్‌కు అన్నపూర్ణ స్టూడియో, వెంకీకి సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఇక మరో అగ్రహీరో బాలకృష్ణ కుటుంబానికి సొంత బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉంది. మరో నందమూరి హీరో కళ్యాణ్‌రామ్ తాత పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి సినిమాలు తీస్తోన్న సంగతి తెలిసిందే. […]
Category: Top Stories
‘ జై లవకుశ ‘ హిట్టు.. బయ్యర్లు ఫట్టు
అంత ఉరిమి ఇంతేనా కురిసింది ! అన్నట్లుగా ఎన్నో అంచనాలు ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించిన జై లవకుశ సినిమా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుని అంచనాలను మించిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా బయ్యర్లకు మాత్రం నిరాశే మిగిల్చింది. అదేంటి వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి కదా ఎందుకు ఇలా జరిగింది అనే కదా మీ డౌట్ ..? అక్కడికే వస్తున్నాం .. వరుస హిట్టులతో టాలీవుడ్ ని షేక్ […]
సాయిధరమ్ – వినాయక్ సినిమాకు క్రేజ్ వెనక రీజన్ ఇదే..!
మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ చిరంజీవికి రెండు బ్లాక్‌బస్టర్ హిట్లు ఇచ్చిన ఘనత వివి.వినాయక్ సొంతం. చిరు తనయుడు రాంచరణ్‌కు నాయక్ లాంటి హిట్ ఇచ్చిన వినాయక్ మరో మెగా కాంపౌండ్ హీరో బన్నీతో కూడా బద్రీనాథ్ లాంటి సినిమా తీశాడు. తాజాగా ఈ సంక్రాంతికి చిరు కెరీర్‌లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చిన వినాయక్ మెగా మేనళ్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. అగ్రనిర్మాత […]
బాలయ్య 102కు ఎన్టీఆర్ టైటిల్ ఫిక్స్
యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా కుర్రాళ్లతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ యేడాది సంక్రాంతికి తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టిన బాలయ్య తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తక్కువ టైంలోనే పైసా వసూల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పైసా వసూల్ అలా రిలీజ్ అయ్యిందో లేదో వెంటనే బాలయ్య తన 102 సినిమాను పట్టాలెక్కించేశాడు. కోలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ […]
పవన్ – త్రివిక్రమ్ మూవీ రైట్స్… సీడెడ్ చీటి చిరిగిందోచ్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన సినిమాలు వరుసగా ప్లాపులు అవుతున్నా అతడి కొత్త సినిమాల మార్కెట్‌కు ఏ మాత్రం డోకా ఉండదు. అది టాలీవుడ్‌లో పవన్ సత్తా. ఏ స్టార్ హీరోకు అయినా మూడు ప్లాపులు..అందులో రెండు పెద్ద డిజాస్టర్లు వస్తే అతడి మార్కెట్ దారుణంగా పడిపోతుంది. అయితే పవన్ మాత్రం ఇందుకు భిన్నం. అత్తారింటికి దారేది సినిమా తర్వాత గోపాల..గోపాల లాంటి యావరేజ్, కాటమరాయుడు, సర్దార్ లాంటి రెండు వరుస డిజాస్టర్లు వచ్చినా పవన్ లేటెస్ట్ మూవీపై […]
ప్రభాస్ – మహేష్ వార్ వెనక కారణం ఇదే
టాలీవుడ్‌లో రెండేళ్ల క్రితం వరకు ఒకేసారి రెండు మూడు పెద్ద సినిమాలు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి ఎక్కువ థియేటర్లలో సోలోగా రిలీజ్ అవుతూ సినిమా టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టేవి. అయితే ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి పూర్తిగా మారిపోయింది. సినిమాలో టాలెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నాడు. దీంతో ఇప్పుడు ఒకేసారి పండగల సీజన్లో మూడు నాలుగు పెద్ద సినిమాలు వచ్చినా అన్నీ హిట్ అవుతున్నాయి. గత రెండు సంక్రాంతి […]
డిజాస్టర్ ‘ స్పైడర్ ‘ కు రూ.150 కోట్లు… మరి నష్టాల లెక్కేంటి
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు – ఏఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన స్పైడర్ సినిమా దసరా వ్యాప్తంగా వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. రెండో వారంలోకి రాకుండానే చేతులు ఎత్తేసింది. ఇప్పటికే చాలా థియేటర్ల నుంచి స్పైడర సినిమాను ఎత్తేశారు. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత మహేష్‌కు ఇది కోలుకోలేని పెద్ద దెబ్బ. సినిమా ఘోరమైన డిజాస్టర్ అంటున్న టాక్ వచ్చేస్తే మరోవైపు సినిమా […]
టీవీ ప్రీమియర్లలో ‘ బాహుబలి 2 ‘ అదిరిపోయే రికార్డు
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిని బాహుబలి 2 సినిమా వరల్డ్ వైడ్‌గా ఇప్పటి వరకు రూ.1975 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. బాలీవుడ్‌కు సైతం దిమ్మతిరిగిపోయేలా చేసిన బాహుబలి 2 ఇండియన్ సినిమా చరిత్రలోనే అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెండితెరపై కనీవినీ ఎరుగని రేంజ్‌లో ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా ఆదివారం టీవీల్లో ప్రీమియర్ల రూపంలో ఫస్ట్ టైం ప్రసారం అవుతోంది. టీవీల్లో ప్రసారం అవకుండానే బాహుబలి 2 తన […]