ఎం చెప్పావు బన్నీ!ఏంచెప్పావు బన్నీ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి? మాట్లాడుకోవడానికి చాలా ప్రాజెక్టుల గురించి చెప్పుకోవచ్చు .కానీ.. ప్రాక్టికల్ గా అయితే ఒకటి కూడా ఫిక్స్ కాలేదని అనాల్సిందే. కాని తాజాగా వినిపిస్తోన్న టాక్ ప్రకారం మనోడు ఒక ప్రొడక్షన్ తో భారీ డీల్ కుదుర్చుకున్నాడని తెలుస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ స్ట్ సినిమాపై భారీ అంచనాలున్నాయి.ఎవరితో చేస్తాడు .ఏ రేంజ్ లో అవుట్ పుట్ ఇస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా చెపుకోవాలి.లింగుస్వామితో తెలుగు,తమిళం […]

బాలయ్యని క్రిష్ ఎం చెప్పి కన్విన్స్ చేసాడు?

నందమూరి నటసింహం బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక సినిమా షూటింగ్ యూరోప్ లోని జార్జియాలో తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో కీలకమైన యుద్ధసన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో విలన్ గా హాలీవుడ్ స్టార్ నాథన్ జోన్స్ నటిస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఐతే శాతకర్ణి గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలో బాలయ్య నటిస్తుండగా.. ఆయన భార్య వశిష్టగా శ్రియ నటిస్తోంది. వీళ్లిద్దరి కుమారుడు […]

చిరు సరసన నయనతార:హీరోయిన్ కాదు సుమీ !!

‘బాబు బంగారం’ సినిమా తర్వాత నయనతార నటించబోయే సినిమా, చిరంజీవి హీరోగా రూపొందుతున్న సినిమాయేనట. అయితే ఇందులో నయనతార హీరోయిన్‌ కాదని తెలియవస్తోంది. నయనతారను ఓ ముఖ్య పాత్ర కోసం వినాయక్‌ సంప్రదించాడట. చిరంజీవితో సినిమా అనగానే నయనతార ఓకే చెప్పేసిందట. ముందుగా నయనతార, చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించనుందని, ఆమె కోసం సంప్రదింపులు జరిగాయని టాక్‌ వినవచ్చింది. అయితే నయనతార చిరంజీవితో నటించే అవకాశాన్ని కాదనేసిందని కూడా ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదట. […]

‘శాతకర్ణి’లో మోక్షజ్ఞ పాత్ర అదేనా!

గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్నాడు మోక్షజ్ఞ. తన కుమారుడిని తన చిత్రంతోనే తెరంగేట్రం చేయించాలనుకున్న బాలకృష్ణకు ఈ సినిమా ద్వారా ఆ కోరిక నెరవేరుతోంది. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ పాత్ర ఏంటో తెలియడంలేదు. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం తెరపై కాస్సేపు మాత్రమే కనిపిస్తాడట మొక్షజ్ఞ. రాజకుమారుడిలా మోక్షజ్ఞని చూపించబోతున్నారని సమాచారమ్‌. దీని కోసం ఇప్పటికే కెమెరా టెస్ట్‌, ఫొటో షూట్‌ జరిగినట్లు తెలియవస్తోంది. తొలి ఫోటో షూట్‌ తన తండ్రి సినిమా కోసం […]

మంజిమ మాయ ఏ రేంజ్ కెళ్తుందో!

‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్న బ్యూటీ మంజిమ మోహన్‌. తొలి సినిమా ఇంకా విడుదల కాకుండానే తెలుగులో మంజిమ మోహన్‌కి ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని సమాచారమ్‌. ఓ ప్రముఖ హీరో మంజిమ మోహన్‌ని తన తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఖరారు చేశాడట. సినీ పరిశ్రమలో ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరో, మంజిమకి ఈ బంపర్‌ ఛాన్స్‌ ఇచ్చాడని తెలియవస్తోంది. ముందుగా ఓ ప్రముఖ హీరోయిన్‌ని తన సినిమా కోసం అనుకున్నా, ఆమె డేట్స్‌ […]

కాంగ్రెసోళ్ళకి వైఎస్సార్‌ గుర్తుకొచ్చిండు 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని నేడు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు చాలా గట్టిగా స్మరించుకున్నారు. దివంగత నేత, సమైక్య తెలుగు రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి అకాల మరణం తర్వాత రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. పరిపాలనలో వివాదాలు ఎలా ఉన్నా అనేక పథకాలతో ప్రజల నాడిని పట్టుకున్నారు రాజశేఖర్‌రెడ్డి. స్వతహాగా డాక్టర్‌ కావడంతో పేదవారు ఆరోగ్యం కోసం పడ్తున్న పాట్లు చూసి చలించిపోయారు. 108 అంబులెన్స్‌ సర్వీసులు, ఆరోగ్యశ్రీ వంటి పథకాల్ని వైఎస్సార్‌ […]

బన్నీ కి NTR చెక్ పెడతాడా?

ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్,మహేష్ లాంటి టాప్ హీరోలు కూడ అల్లుఅర్జున్ కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. వరస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ క్రేజ్ కు…ఇపుడు తారక్ ఎలాగోలా అడ్డుకట్ట వేయాలని చూస్తున్నాడు.ప్రస్తుతం జూనియర్ ఎత్తుగడ టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. టాలీవుడ్లో బన్నీ హల్చల్ భాగా ఎక్కువైంది.దీనికి అడ్డుకట్ట వేయాలంటే…. అటు మెగా కాంపౌండ్ వల్ల కూడా సాధ్యం కావడం లేదు. పవన్ చెర్రీలు కూడా బన్నీ మార్కెట్ ,క్రేజ్ చూసి స్టన్ అయిపోతున్నారు. […]

అతనికోసం పట్టుబట్టిన బన్నీ!

విలక్షణ నటన అంటే.. ఇప్పుడు అందరికీ రావు రమేష్ గుర్తుకొస్తున్నారు. ‘కొత్త బంగారు లోకం’ నుంచి ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ వైవిధ్యం చూపారు. క్యారక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇటీవలి ‘అ ఆ’లో ఆయన నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఏ పాత్రనైనా తనదైన శైలిలో అలవోకగా పోషించేస్తున్న ఈ ప్రతిభాశాలికి మరో మంచి ఛాన్స్ వచ్చిట్లు తెలుస్తోంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న తన సినిమాలో రావు రమేష్ కు ఒక మంచి పాత్రను […]

రెచ్చిపోతున్న రేష్మి-కురుస్తున్నకనక వర్షం

‘గుంటూరు టాకీస్ త‌రువాత  రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా ర‌ష్మిగౌతమ్ హీరోయిన్ గా విడుద‌ల‌యిన చిత్రం ‘అంతం’. ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ అతిత‌క్కువ‌ బ‌డ్జెట్ లో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించారు.చరణ్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. 300 ధియోట‌ర్స్ కి పైగా ఆంద్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో జులై 7న విడుద‌ల చేశారు. విడ‌దల‌యిన అన్ని సిటీస్ లో స్పీడ్ ఫుల్స్ తో, టౌన్స్ లో 90%  ఓపెనింగ్ తో మెద‌టిరోజునే 1.26 కొట్ల గ్రాస్ ని […]