రష్మీ తో ధనరాజ్ నిజమేనా?

సినిమాల్లో కమెడియన్‌గా ధన్‌రాజ్‌ ఎప్పట్నుంచో కనిపిస్తూనే ఉన్నాడు. బక్క పలచని బాడీతో, తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఈటీవీ ‘జబర్దస్త్‌’ ప్రోగ్రాం ద్వారా మంచి పేరు తెచ్చుకుని ఆ తర్వాత సినిమాల్లో బాగా బిజీ అయిపోయడు ధన్‌రాజ్‌. అదీ కూడా కమెడిన్‌గా కాకుండా, ఏకంగా ఆ తరువాత హీరో అయిపోయాడు కూడా. హీరోగా చాలా సినిమాలు చేస్తున్నాడు. అవి హిట్‌ అయ్యాయా లేదా అనే సంగతి పక్కన పెడితే, తాజాగా ఈ కమెడియన్‌ కమ్‌ […]

50వేల లీటర్ల పాలు, 20 లక్షలు:కబాలి రా!

తలైవా..సూపర్ స్టార్..రజినీకాంత్ సినిమా విడుదలవుతుంది అంటే చాలు దక్షిణాది రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే.మరీ ముక్యంగా తమిళనాడు లో అయితే అభిమానులకి రజిని సినిమా వస్తోందంటే చాలు పోస్టర్లు,కటౌట్స్ పూలదండలు ఒకటే హంగామా.అంత కాకుండా రజిని కటౌట్లకి పాలాభిషేకం చేసే అలవాటు ఆనవాయితీగా వస్తోంది.అప్పుడెప్పుడో 90 ల్లో రజిని నటించిన అన్నామలై చిత్రం..తెలుగులో వెంకటేష్ నటించిన కొండపల్లి రాజా సినిమాలో రజిని పాలవాడిగా కనిపించాడు.కట్ చేస్తే అప్పటినుండి సూపర్ స్టార్ సినిమా ఏది రిలీజ్ అయినా సరే అభిమానులు […]

కేరళ కింగ్ బన్నీ నే

ఎన్నో ఏళ్లుగా ఎవ్వరికి సాధ్యం కానీ ఫీట్ ని బన్నీ చేసి చూపించాడు.తెలుగు సినిమాలకి,తెలుగు హీరోలకి స్పాన్ తక్కువ అని ముద్రపడిపోయిన టాలీవుడ్ ని బన్నీ కేరళకు విస్తరించి తన విశ్వరూపం చూపిస్తున్నాడు.తెలుగు హీరోల సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు పక్కరాష్ట్రాల్లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తాయని బన్నీ ప్రూవ్ చేస్తున్నాడు. అదేంటో గాని తమిళ్ చిత్రాలకి మన దగ్గర మంచి గిరాకీ ఉంటుంది.ఇంకా విచిత్రంగా తమిళ్ లో పెద్దగా ఆడని సినిమాలు కూడా మన దగ్గ […]

త్రిష దెబ్బ కొట్టేసింది

కొందరు హీరోయిన్లతో సినిమాలు చెయ్యడం వరకూ బాగానే ఉంటుంది కానీ, రిలీజ్‌ చెయ్యడం ఇబ్బందే. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌కి ఇది ఇంకా ఇబ్బంది. ఓ హీరోయిన్‌ని నమ్ముకుని ఆమె మీదే పెట్టుబడి పెట్టి, ఆమె మీదనే ఫోకస్‌తో సినిమా చేశాక, ఆమె పబ్లిసిటీకి సహకరించకపోతే ఎలా ఉంటుంది? ‘నాయకి’ విషయంలో అదే జరిగింది. మామూలుగానే త్రిష సినిమాలో నటించేస్తుంది కానీ, సినిమా ప్రమోషన్‌ విషయంలో యూనిట్‌కి ఒన్‌ పర్సంట్‌ కూడా సహకరించదు. జనంలోకి రాదు అనే బ్యాడ్‌ […]

నోవాటెల్ లో నిశితార్థం పారిస్ లో హానిమూన్!

సమంత,నాగచైతన్య కి సంబంధించి రోజూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంది.తాజాగా ఈ జంట ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయిందని సెప్టెంబర్ 23 న వీరి ఎంగేజ్మెంట్ జరగనుందని వార్త హల్చల్ చేస్తోంది.అక్కడితో ఆగకుండా వీరి ఎంగేజ్ మెంట్ కి వేదిక కూడా బుక్ చేశారని,అది నోవాటెల్ హోటల్ అని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై సమంత ట్విట్టర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకి స్పందిస్తూ ఏ విషయం తేల్చకుండా చాలా తెలివిగా బదులిచ్చింది.చైతు […]

శాతకర్ణికి బాలీవుడ్ హంగులు!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రెస్టిజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి` ప్రస్తుతం జార్జియాలో శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.సాధారణంగా చారిత్రాత్మక నేపథ్యమున్న సినిమాలంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. అందుకు ప్రత్యేక కారణాలు చెప్పనక్కర్లేదు విజువల్ ఫీస్ట్ తో ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా సినిమాలు రూపొందుతాయి. ముఖ్యంగా ఈ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్స్ అందించే వర్క్ కీలకపాత్ర వహిస్తాయి. దేవదాస్, జోథా అక్భర్ వంటి చిత్రాలకు పనిచేసిన, ఇండియాలో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, మూడు జాతీయ అవార్డుల విజేత […]

హృతిక్ తో “ఇప్పటికి నమ్మలేకపోతున్నా” : పూజ

మోడల్‌ రంగం నుండి వచ్చి, మిస్‌ ఇండియాగా నిలిచిన ముద్దుగుమ్మ పూజా హెగ్దే. తెలుగులో ‘ముకుంద’ సినిమాలో నేచురల్‌ బ్యూటీతో ఆకట్టుకుంది. అందం, అభినయం, కష్టపడే తత్వానికి పూజా పెట్టింది పేరు. అందుకే ఆమెను అనుకోని విధంగా ఆఫర్లు వరిస్తున్నాయి. తెలుగులో ‘ముకుంద’ తర్వాత నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఈ సినిమా అంతగా విజయం సాధించలేదు. కానీ బాలీవుడ్‌లో ఈమెకు తొలి ఛాన్స్‌గానే అద్భుతమైన ఆఫర& దక్కడం […]

సానియా జీవితం లోకి సోనాక్షి!

భారత టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా ‘జీవిత చరిత్ర’ను సినిమాగా తెరకెక్కనుందట. బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడొకరు సానియా మీర్జా జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. పుస్తక రూపంలో ఇటీవలే సానియా జీవిత చరిత్రను నేటి యువతకోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, సానియా మీర్జా జీవిత చరిత్రను తెరకెక్కించడానికీ రంగం సిద్ధమైనట్లు తెలియవస్తోంది. ఎప్పటినుంచో జరుగుతున్న ఆ ప్రయత్నాలకు కార్యరూపం జరిగే తరుణం వచ్చింది. బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ ఈ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. […]

హమ్మయ్య:ఊపిరి పీల్చుకున్న బంగారం

ఈ మధ్యన కబాలి సినిమా రిలీజ్ డేట్ఎప్పుడో తెలీక చాలా తెలుగు సినిమాలు అయోమయంలో పడ్డ మాట వాస్తవం.వాటిలో బాగా ఇబ్బంది పడ్డ సినిమా వెంకటేష్ మారుతి కంబినేషన్ లో వస్తోన్న బాబు బంగారం సినిమా.చాలా రోజుల తరువాత వెంకటేష్ సినిమా వస్తుండటం అందులోనా యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కంబినేషన్ లో అనేసరికి మంచి అంచానాలు వున్నాయి ఈ సినిమాపై మొదటి నుండి. అయితే ముందుగా ఈ సినిమాని జులై చివరి వారంలో రిలీజ్ చేయాలనుకున్నా […]