టాలీవుడ్ కు లాస్ట్ వీక్ నుంచి వస్తోన్న హిట్లతో బాక్సాఫీస్ భలే జోరు మీదుంది.దీనికి తోడు ఈవారం వచ్చే రెండు చిత్రాలతో థియేటర్ల మ్యాటర్… మళ్లీ లైమ్ లైట్లో కొచ్చింది. ఇప్పటికే ఆడుతోన్న మూడు సినిమాలు మాంచి మూడ్ లో ఉండడంతో… వచ్చే సినిమాలకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు చెబుతున్నారు. టాలీవుడ్ కి ఆగస్ట్- సెప్టెంబర్ నెలలు ఇప్పటికే ఫుల్ ప్యాక్ అయిపోయాయి. ఆగస్టులో మొదటి శుక్రవారమే రెండు సినిమాలు థియేటర్లలోకి వచ్చేయగా.. […]
Category: Top Stories
మిల్కీ బ్యూటీతో చైతూ మళ్ళీనా?
మిల్కీ బ్యూటీ తమన్నాతో ఇంకో సినిమా చేయనున్నాడు అక్కినేని నాగచైతన్య. ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేం కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న సినిమాకి తమన్నాని హీరోయిన్‌గా ఎంపిక చేశారట. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంత పేరుని ఎంపిక చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ ప్లేస్‌లోకి తమన్నా వచ్చిందని తెలియవస్తోంది. తమన్నా, నాగచైతన్య ఇప్పటిదాకా చేసిన రెండు సినిమాలూ హిట్లే. అందులో ఒకటి ‘100 పర్సంట్ లవ్’ కాగా, ఇంకొకటి ‘తడాఖా’. మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ […]
కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన పూరి
నందమూరి కల్యాణ్ రామ్ తో పూరి జగన్నాథ్ ‘ఇజం’ తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తవగానే మహేష్ బాబుతో ‘జనగణమణ’ సెట్స్ పైకి తీసుకెళ్తారని అంతా అనుకున్నారు. కానీ అది కాస్త ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో.. ఈ గ్యాప్ లో మరో సినిమా చేయాలని పూరి డిసైడ్ అయ్యారట. ఇదో మల్టీ స్టారర్ అని.. అంతా.. కుర్ర హీరోలతోనే ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కోసం యువహీరో నాగశౌర్యను ఫైనల్ చేశారని అంటున్నారు. మరో […]
కృష్ణమ్మగా మెరిసిపోతున్న అనుష్క
అనుష్క అంటే అద్భుతమే. గ్లామరస్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తూనే, విలక్షణ పాత్రలవైపు ఆసక్తి ప్రదర్శిస్తున్న అనుష్క నేటితరం హీరోయిన్లందరికీ రోల్ మోడల్ అనడం నిస్సందేహం. అందుకే అనుష్కని వెతుక్కుంటూ విలక్షణ పాత్రలు వెళుతున్నాయి. అలా అనుష్కకి దక్కింది ఓ అద్భుతమైన పాత్ర ‘కృష్ణమ్మ’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ సినిమాలో అనుష్క పాత్ర ఇదీ అంటూ కృష్ణమ్మగా అనుష్కను దర్శకేంద్రుడు పరిచయం చేస్తూ మీడియాకి ఓ లుక్ విడుదల […]
పూజను ఎత్తేస్తున్న హృతిక్
బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తాజా సినిమా ‘మొహంజొదారో’. ఈ చిత్రంలో కథానాయిక పూజ హెగ్డే నటన, కాన్ఫిడెన్స్ లెవల్స్ కు ఆశ్చర్యపోయినట్లు హృతిక్ ఓ సందర్భంలో చెప్పారు. తొలి హిందీ చిత్రంలోనే ఇంత ఆత్మవిశ్వాసంతో నటించిన అమ్మాయిని చూడలేదని అన్నారు. అయితే.. హృతిక్ తో మాట్లాడేందుకు పూజ తొలుత కాస్త భయపడిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. 12నే విడుదల అవుతున్న ‘మొహంజొదారో’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు హృతిక్-పూజ. ఈ సందర్భంగా […]
తాప్సి మనసు దోచిందెవరు?
సొట్ట బుగ్గుల సుందరి తాప్సి జోరు దక్షిణాది చిత్రసీమలో మందగించింది. అయితేనేం.. అమ్మడికి బాలీవుడ్ ఆఫర్లు బాగానే ఉన్నాయి. దాదాపు ఏడాది కాలం తీరిక లేని షెడ్యూల్ ఉంది ఈ ఢిల్లీ బ్యూటీకి. ఇదిలా ఉంటే.. ఈ సుందరి ఎఫైర్ పై బాలీవుడ్ లో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. తాప్సి సాకిబ్ సలీమ్ తో డేటింగ్ చేస్తోందంటూ వార్తలొస్తున్నాయి. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తున్నారని.. ఒకరి కంపెనీని మరొకరు ఇష్టపడుతున్నారని అంటున్నారు. టీ-సిరీస్ కోసం తీసిన […]
నయన తార ను ఆ హోటల్స్ బాన్ చేశాయట
దక్షణాది 4 రాష్ట్రాలలో మంచి క్రేజ్ వున్న హీరోయిన్ నయనతార అటు గ్లామర్‌తోనూ, ఇటు పెర్ఫార్మెన్స్‌తోనూ అభిమానులను అలరిస్తుంటుంది.. అలాగే విమర్శలుకూడా ఎక్కువగానే ఎదుర్కొంటుంది. సినిమా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాదు. ఇటీవలె వెంకటేష్ సరసన ‘బాబూ బంగారం’ సినిమాలో నటించిన నయన్.. ఆ యూనిట్ సభ్యులకు చుక్కలు చూపించిందట. డేట్లు ఇచ్చి కూడా షూటింగ్‌కు హాజరుకాకుండా ఇబ్బందులు పెట్టిందట. ఇప్పుడు హైదరాబాద్ స్టార్ హోటల్స్ యజమానులు నయనతార వల్ల ఇబ్బందులు పడుతున్నారట. ఎందుకంటే నయనతార కి […]
కత్రినాకి అదేం కొత్త కాదు
తెలుగులో వెంకటేష్‌తో ‘మల్లీశ్వరి’ సినిమాతో తెరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ కత్రినా కైఫ్. ఈ సినిమాలో ఆమె నటనకు, డాన్సులకు చాలా విమర్శలు ఎదుర్కొంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన కత్రినా కైఫ్‌కి తొలి నాళ్లలో నటన పట్ల అంతగా అవగాహన లేదు. అలాగే డాన్సుల్లో కూడా ఆమె చాలా వీక్. అయినప్పటకీ తొలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో సినిమా చేయలేదు. బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. […]
సమంత, నిత్యా కాంబో సెంటిమెంట్
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం నటిస్తోంది. సినిమాకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ఒక ఎత్తైతే, మలయాళ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటన మరో ఎత్తు. ఇద్దరికిద్దరూ పోటీ పడి నటించారట ఈ సినిమాలో. సమంత, నిత్యామీనన్ పాత్రలు కూడా తమ అందచందాలతో ఆకట్టుకోవడమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉండేలాగే డిజైన్ చేశారట. అంతేకాదు ఈ సినిమాలో భారీ డైలాగులు, భారీ భారీ సెట్టింగులతో ఫైట్లు అదిరిపోయాయట. ఈ నెల […]
