ఏపీలో అధికార, ప్రతిపక్షాల వ్యూహప్రతివ్యూహాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. రాయలసీమ జిల్లాల్లో ఆధిపత్యం కోసం రాజకీయాలు జోరందుకున్నాయి! కడపలో జగన్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుంటే.. కర్నూలు టీడీపీలో అసంతృప్తులకు జగన్ గేలం వేస్తున్నారు. ప్రతిపక్ష వైసీపీలోకి వలసలు జోరందుకున్న తరుణంలో.. కర్నూలుకు చెందిన టీడీపీ నేతలు కూడా జగన్ చెంత చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం రాజకీయంగా కొత్త సమీకరణాలకు తెరతీసింది! రాయలసీమలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. ప్రతిపక్షనేత సొంత జిల్లా […]
Category: Politics
గులాబీ దళంలో ఎమ్మెల్సీ గుబులు
గులాబీ పార్టీలో ఎమ్మెల్సీ ముచ్చట మొదలైంది. ఇప్పటివరకూ పార్టీలో ఉన్న వారు.. కొత్తగా ఎన్నో ఆశలతో పార్టీలతో చేరిన వారితో ఆశావహుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. రానున్న నాలుగు నెలల్లో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. శాసన మండలిలో మార్చి 29న నాలుగు స్థానాలు, మేలో మరో 3 స్థానా లు ఖాళీ అవుతున్నాయి. దీంతో ఎవరి స్థాయిలో వారు అప్పుడే పైరవీలకు తెరతీశారు. తమకూ అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత వద్దకు క్యూ కడుతున్నారు. […]
మంత్రి కామినేని శ్రీనివాస్ పై సొంత పార్టీ నేతలే ఫైర్!
ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌పై సొంత పార్టీ నేతలే భగ్గుమంటున్నారు. సొంత పార్టీ ప్రయోజనాలను పక్కనపెట్టి మరీ మిత్రపక్షానికి లబ్ధి చేకూరేలా చేస్తున్నారని మండిపడుతున్నారు! తమ పార్టీ వారికి అన్యాయం జరుగుతున్నా.. వాటిని పట్టించుకోకుండా టీడీపీకి ప్రయోజనం చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇంకొందరు మరో ముందడుగు వేసి.. అసలు ఆయన బీజేపీ తరఫున మంత్రి అయ్యారా? లేక టీడీపీ తరఫున మంత్రి అయ్యారా? అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు! ప్రస్తుతం ఆయనపై ఢిల్లీ పెద్దలకు […]
ఆ ఒక్కడే కేసీఆర్ కు కంట్లో నలుసు
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం నానాటికీ సంస్థాగతంగా బలోపేతం అవుతోంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు రెట్టింపు స్థాయిలో బలహీనపడుతున్నాయి! కేసీఆర్ ఢీ కొట్టాలని పార్టీలు, నాయకులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమ వుతున్నాయి! ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నేతలు కేసీఆర్‌ను పదేపదే విమర్శిస్తున్నా వారిలో లుకలుకలు, కలహాలు మాత్రమే కనిపిస్తున్నాయి! అయితే ఒకే ఒక్కడు మాత్రం కేసీఆర్‌ను ఢీకొట్టే స్థాయిలో చెలరేగిపోతున్నాడు! కేసీఆర్‌కు పక్కలో బల్లెంలా, కంట్లో నలుసులా మారిపోయాడు! అతడే టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ […]
బిత్తిరి సత్తికి కాంగ్రెస్ ఎమ్మెల్యే టిక్కెట్టు
బిత్తిరి సత్తి.. తెలంగాణలో ఈ పేరు తెలియని వారుండరు! ఒక ప్రముఖ చానల్ వచ్చే కామెడీ ప్రోగాం ద్వారా రెండు రాష్ట్రాల్లోనూ బాగా పాపులర్ అయ్యాడు! ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ప్రశంసలు అందుకున్నాడు! అయితే ఆ చానెల్‌లో ఉద్యోగం మాని.. ఎమ్మెల్యే అవ్వాలని నిర్ణయించుకున్నాడట. అది కూడా అధికార టీఆర్ఎస్‌లో కాక.. కాంగ్రెస్‌లో తరఫున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. తనకు ఎమ్మెల్యే అయ్యే సమయమొచ్చిందని తెగ మురిసిపోతున్నాడు. బుగ్గ కారులో తిరగవచ్చని సంబరపడిపోతున్నాడు! తెలంగాణలో భూస్థాపితమైన […]
పవన్ పంథా మారదా… జనసేన కార్యకర్తల మాట?
ప్రశ్నిస్తాను అనే ఏకైక నినాదంతో 2014లో రాజకీయ అరంగేట్రం చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై అన్ని వర్గాల్లోనూ ఎన్నో ఆశలు రేకెత్తాయి. ప్రశ్నించడం అంటే.. నేరుగా ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటాడని, సమస్యలకు పరిష్కారం కనుగొంటాడని, ప్రజల పక్షాన ఉద్యమాలు నిర్మిస్తాడని అనుకున్నారు. అయితే, తన ప్రశ్నలు, పోరాటాలు కేవలం పిట్ట కూతలకే పరిమితం చేస్తాడని అనుకున్నారా?! అయితే, అది తన తప్పు కాదని అంటున్నాడు పవన్!! అంతేకాదు, అసలీమాత్రం స్పందిస్తున్న వాళ్లెవరైనా ఉన్నారా? […]
వైసీపీలోకి కాపు మంత్రి జంప్..!
ఏపీ ప్రధాన, ఏకైక విపక్షం.. వైకాపాకి కొత్త ఊపు రానుందా? ముఖ్యంగా రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశంగా ఉన్న కాపు సామాజిక వర్గం త్వరలోనే జగన్ బాట పట్టనుందా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. దీనికి ప్రధాన కారణం.. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ.. రేపో మాపో.. జగన్ జట్టులో చేరనున్నారట! వినడానికి కొంత ఆశ్చర్యం అనిపించినా.. ఇది నిజమేనని అంటున్నారు కొందరు. కాంగ్రెస్‌లో కీలక నేతగా, ముఖ్యంగా వైఎస్ […]
కేసీఆర్ ఆత్మకథలో ఏముంది..!
తెలంగాణ ముద్దుబిడ్డ.. సీఎం కేసీఆర్.. తన రాజకీయ జీవితానికి సంబంధించి ఆత్మకథను అక్షర రూపంలో వెలుగులోకి తెస్తున్నారట. ఇప్పుడు ఈ అంశంపైనే రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. సాధారణంగా ఆత్మకథలు రాయడం, పుస్తక రూపంలో తీసుకురావడం కొత్తకాదు. మహాత్మా గాంధీ మొదలుకుని అనేక మంది మేధావులు, మహాత్ములు పుస్తకాలు రాశారు. కానీ, కేసీఆర్ కి వాళ్లకి భిన్నమైన వాతావరణం ఉంది. సొంత దేశంలో స్వపరిపాలన కోసం చేసిన పోరుగా కేసీఆర్ సాగించిన తెలంగాణ ఉద్యమం నేడు చరిత్ర పాఠమైంది! […]
బాబు నుంచి జూనియర్ భలే ఎస్కేప్… లేకుంటే ?
మనం అనుకుంటాం కానీ, అంతా ఆలస్యం అయిపోతోంది! అంతా ఆలస్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్కసారి ఆ ఆలస్యమే.. ఎంతో మేలు చేస్తుందట! ఇప్పుడు ఇదే విషయం తారక్ విషయంలోనూ జరిగిందని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామధ్య ఉధృతంగా తెరమీదకి వచ్చిన తమిళనాడులో జల్లికట్టు విషయం.. అందరికీ తెలిసిందే. దీనిపై సాధారణ ప్రజలు కోలీవుడ్ రోడ్ల మీదకి సైతం వచ్చి పోరాడారు. అదే సమయంలో కొందరు టాలీవుడ్ హీరోలు సైతం తమ స్టైల్లో స్పందించారు. మహేష్ బాబు, పవన్ ఇలా […]