తమిళనాట రాజకీయ సింహాసనంపై కూర్చోవాలని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ తహతహలాడుతున్నారు! అప్పుడో ఎప్పుడో సీఎం అవుతారని అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు.. ప్రజలు కూడా భావించారు. కానీ అనూహ్యంగా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు ఆగమేఘాల మీద చేసి ఆశ్చర్యపరిచారు. సీఎం పీఠం ఎక్కేందుకు శశికళ ఎందుకు ఇంత తొందరపడుతున్నారు? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరినీ తొలుస్తోంది! అయితే దీనికి మన్నార్ గుడి జ్యోతిషుల ప్రభావం అధికంగా ఉందని సమాచారం! రాజకీయ నాయకులకు […]
Category: Politics
నారాయణ ప్లేస్ లో ఆ రెడ్డిగారు ఎంట్రీ..!
ఏపీలో సీఎం చంద్రబాబు తర్వాత అత్యంత కీలకమైన పొజిషన్ ఉన్నారు నారాయణ విద్యాసంస్థల అధినేత పి నారాయణ. మునిసిపల్ శాఖా మంత్రిగానే కాకుండా రాజధాని అమరావతి నిర్మాణం, సీఆర్ డీఏ చైర్మన్‌గా ఆయన కీలక చక్రం తిప్పుతున్నారు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. తన సొంత జిల్లా నెల్లూరుపై నారాయణ మంచి పట్టు సాధించారు. ఇది ఇప్పటి వరకు ఉన్న మ్యాటర్. అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు.. పదవులన్నీ శాశ్వతంగా ఉండవు కదా! ఇప్పుడు నారాయణ పరిస్థితి […]
బాబు కేబినెట్ లో వీరు సేఫ్
ఏపీ సీఎం చంద్రబాబు తన కేబినెట్‌ను ప్రక్షాళన చేస్తారనే విషయం ఖాయమైపోయింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడికలు, తీసివేతల్లో తలమునకలైపోయారు. ఈ క్రమంలో బాబు తన టీంలోని కొందరు మంత్రులను ఎలాంటి సంకోచం లేకుండా తీసి పక్కన పెడతారని టాక్ నడుస్తుండగా.. మరికొందరి విషయంలో మాత్రం ఎలాంటి ఆరోపణలు వచ్చినా.. ఎలాంటి మార్పూ ఉండబోదని అంటున్నారు టీడీపీ నేతలు. మరి ఈ విషయం ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం బాబు కేబినెట్‌లో చాలా మంది మంత్రులపై ఆరోపణలు […]
బాలయ్యకు టీడీపీ అల్టిమేటం..
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొంత నియోజకవర్గమైన హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి! బాలయ్య వ్యక్తిగత కార్యదర్శి శేఖర్‌పై చెలరేగిన అసంతృప్తి సెగలు చల్లారడం లేదు. చినుకు చినుకు గాలివానలా మారి నియోజకవర్గం మొత్తం అతలాకుతలం అవుతోంది. అంతేగాక ఈ సెగల తాకిడి బాలకృష్ణకు డెడ్‌లైన్ విధించే స్థాయికి చేరుకుంది. బాలయ్య తనకు పీఏ కావాలో.. పార్టీ కావాలో తేల్చుకోవాలో నిర్ణయించుకోవాలని నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ నేతలు అల్టిమేటం జారీచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఇంత […]
చంద్రబాబును దాటేసిన కేసీఆర్ వృద్ధి లెక్కలు!
దేశంలో ఓ పక్క నోట్ల రద్దు దెబ్బకి ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలూ ఇబ్బందుల్లో పడ్డాయి. అంతేకాదు, నోట్ల రద్దుతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ఇబ్బందులు పడుతోందని పెద్ద నోట్ల రద్దు సమయంలో ఆరోపించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఆ తర్వాత మాట మార్చారు. అయితే, తాజాగా ఆయన లెక్కలు కూడా మార్చారనే విమర్శలు వస్తున్నాయి. నిన్న సీఎం కేసీఆర్ 2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వృద్ధి […]
ఈడీ స్పీడ్ చూస్తే … జగన్ కి మళ్లీ జైలు తప్పదా?!
వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ కి మళ్లీ జైలు తప్పదా? ప‌్రస్తుతం ఆయన చుట్టూ మళ్లీ.. జైలు కథలు అల్లుకుంటున్నాయా? 2019 ఎన్నికల కన్నా ముందే ఆయన జైలుకు వెళ్లాల్సి రావడం ఖాయమా? అంటే ఔననే సమాధానాలే లోటస్‌పాండ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. 2011లో కాంగ్రెస్ ను ఎదిరించి బయటకు వచ్చిన జగన్ అప్పటి నుంచి అనేక కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆయన తండ్రి వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తెరచాటు వ్యవహారాల నేపథ్యంలో జగన్ […]
అశోక్ బాబుకు షాక్ ఇచ్చిన ఉద్యోగులు
గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు అండగా నిలిచిన వారిలో ఉద్యోగ ఐకాస ప్రధానమైనది! ఎన్‌జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నేతృత్వంలోని ఉద్యోగులు.. టీడీపీకి మద్దతుగా నిలిచారు. అంతేగాక ఉద్యోగ సంఘాలన్నింటినీ ఐక్యం చేయడంలో అశోక్‌బాబు కృషి ఎనలేనిది. అయితే ఇప్పుడు ఆయనపై ఉద్యోగులు అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు! ముఖ్యంగా అశోక్‌బాబును టార్గెట్ చేస్తూ.. సరికొత్త సంఘానికి తెర తీశారు! ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ఆయన తీవ్రంగా విఫలమయ్యారని ఆరోపించారు. అంతేగాక కొత్తగా ఏర్పాటైన జేఏసీనే అసలైన జేఏసీ […]
పవన్ తో పొత్తుకు వైసీపీ తహతహ!
ఏపీలో ప్రధాన విపక్షంగా ఉన్న వైకాపా అధినేత జగన్ ఇప్పుడు జనసేనాని పవన్‌తో పొత్తుకు తహతహ లాడుతున్నారా? ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు పవన్ పక్కన చేరేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారా? సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాడేందుకు జగన్.. జనసేనానితో కలిసేందుకు గ్రీన్ సిగ్నల్ చూపిస్తున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. ముఖ్యంగా వైకాపా ఎంపీ, జగన్‌కి అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి నుంచే ఈ విధమైన సిగ్నళ్లు రావడం ఇప్పుడు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. ఇటీవల […]
శశికళ సీఎం ఆశలకు సుప్రీం షాక్
తమిళ రాజకీయాలను తన గుప్పిట్లో పెట్టుకోవాలని ఎన్నో కలలు కంటున్న దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళకు భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. అసంతృప్తులందరినీ నయానో భయానో తన వైపు లాక్కుని తమిళ సీఎం పీఠంపై శశికళ కూర్చోబోతున్న వేళ.. ధర్మాసనం సంచలన ప్రకటన చేసింది. జయ అక్రమాస్తులకు సంబంధించిన కేసు తుది తీర్పును మరో వారంలోగా వెలువరిస్తామని ప్రకటించింది. దీంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారాయి! అత్యున్నత ధర్మాసనం ఇచ్చే తీర్పుపైనే శశికళ […]