తమిళనాట మరో వారసత్వ కురుక్షేత్రం

త‌మిళ‌నాడులో అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత పాలిటిక్స్ ఎంత వేగంగా మారిపోయాయో తెలిసిందే. ముఖ్యంగా సీఎం సీటు కోసం ఇటు చిన్న‌మ్మ‌.. అటు అమ్మ ఆత్మ‌బంధువు ప‌న్నీర్ సెల్వంల మ‌ధ్య జ‌రిగిన‌ చేప‌ల మార్కెట్ ర‌గ‌డ దేశం మొత్తాన్ని ఉత్కంఠ‌కు గురి చేసింది. ఆ త‌ర్వాత చిన్న‌మ్మ జైలుకెళ్ల‌డం.. ప‌ళ‌ని స్వామి సీఎం కావ‌డం ప‌రిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే… అంత‌టితో పాలిటిక్స్ చ‌ల్లార‌లేదు. త‌న‌కు మ‌ద్ద‌తిచ్చే వారిలో మ‌రోప‌క్క ప‌న్నీర్ ర‌గ‌డ సృష్టిస్తూనే ఉన్నారు. ఇది […]

త‌మిళ‌నాట రాష్ట్ర‌ప‌తి పాల‌నేనా?!

త‌మిళ‌నాడులో రాష్ట్ర‌ప‌తి పాల‌న త‌ప్ప‌దా? ఆదిశ‌గా కేంద్ర‌మే పావులు క‌దుపుతోందా? ప్ర‌స్తుతం ఏర్పాటైన ప‌ళ‌ని స్వామి ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు పెద్ద ఎత్తున మంత్రాంగం న‌డుస్తోందా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. వారం కింద‌టి వ‌ర‌కు తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడిన త‌మిళ‌నాడు రాజ‌కీయాలు చిన్న‌మ్మ జైలుకు వెళ్ల‌డం, ప‌ళ‌ని సీఎం సీటెక్క‌డంతో అంతా స‌ర్దుకుంటాయ‌ని అంద‌రూ భావించారు. కానీ, అసెంబ్లీలో ప‌ళ‌ని బ‌ల‌ప‌రీక్ష సంద‌ర్భంగా జ‌రిగిన కురుక్షేత్ర ప‌ర్వం.. తాజాగా రాష్ట్ర రాజ‌కీయాల‌ను అట్టుడికిస్తోంది. అసెంబ్లీ బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌ని […]

పదవీ లేకుండా పార్టీకి సేవ చేస్తున్నవారికి ఇప్పుడు బలే ఛాన్స్

ఎమ్మెల్సీ ఆశావ‌హుల జాబితా కొండ‌వీటి చాంతాడులా పెరిగిపోతోంది. ఎవ‌రికి ఈ అవకాశం ద‌క్కుతుంతోన‌ని ఆశావ‌హులు వేయిక‌ళ్ల‌తో ఎదుచూస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో పార్టీలోకి వ‌చ్చిన వారితో పాటు, సీనియ‌ర్ల‌కు, అసంతృప్తుల‌కు ఈసారి ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే  ఈ జాబితాలో తానూ ఉన్నాన‌ని చెబుతున్నారు మ‌హిళా నేత క‌విత‌. ఈ విష‌యంపై ఆమె త‌న అసంతృప్తిని ఒక స‌మావేశంలో చంద్ర‌బాబుపై వెళ్ల‌గ‌క్కారు. అయితే త‌న‌పై విమ‌ర్శ‌లు చేసినా.. ఆమెకు ఈసారి ఎలాగైనా ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యార‌ట‌. […]

ఆర్ఎస్ఎస్ ఎంట్రీతో మారిన ముంబై పొలిటికల్ సీన్

మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో పొలిటిక‌ల్ సీన్ మారుతోంది! మ‌ళ్లీ పాత రోజులు తెర‌మీద‌కి వ‌స్తున్నాయి. బీజేపీ, శివ‌సేన‌లు క‌లిసి పాలించేందుకు రెడీ అవుతున్నాయి. ఇటీవ‌ల మూడు రోజుల కింద‌ట ముంబై మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు వెలువ‌డ్డాయి. ఈ ఫ‌లితాల్లో బీజేపీ స‌త్తా చాటినా.. శివ‌సేన కూడా బీజేపీకి గ‌ట్టి పోటీగానే నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు పార్టీల్లో దేనికీ మేయ‌ర్ పీఠం ద‌క్కించుకునేంత మెజారిటీ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ పాతమిత్రులు కల‌వాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరికొత్త ట్విస్ట్

తెలుగుదేశంలో సీనియ‌ర్ నాయ‌కుల మధ్య‌ ఎమ్మెల్సీ వార్ ముగిసేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఎవ‌రిని పెద్ద‌ల స‌భకు పంపాల‌నే విష‌యంపై క్లారిటీ రాలేదు. దీంతో ఆశావ‌హుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు బ‌డా పారిశ్రామిక వేత్త‌లు రంగంలోకి దిగారు. త‌మ‌కూ ఒక్క అవ‌కాశం ఇప్పించాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ చుట్టూ చ‌క్కెర్లు కొడుతున్నారు. ఇందుకోసం ఎంత‌యినా ఖ‌ర్చు చేసేందుకు సిద్ధ‌మ‌ని చెప్ప‌డంతో.. పార్టీలోని సీనియ‌ర్లలో గుబులు మొద‌లైంది. లోకేష్ వారిలో ఎవ‌రిపేర‌యినా ప్ర‌తిపాదిస్తే ఇక త‌మ […]

తెలుగు తమ్ముళ్లలో టెన్షన్.. ఎమ్మెల్సీ టికెట్ల పంచాయతీ!

ఏపీ అధికార పార్టీ టీడీపీలో నేత‌ల మ‌ధ్య న‌రాలు తెగే టెన్ష‌న్ కొన‌సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై నేత‌లు మ‌ల్ల‌గుల్లాలు పడుతున్నారు. దీనంత‌టికీ కార‌ణంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి రాజుకోవ‌డ‌మే. అన్ని స్థానాల్లోనూ క‌లిపి దాదాపు 15 మందికి టెకెట్లు కేటాయించాల‌ని బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం విజ‌య‌వాడ కేంద్రంగా ఎమ్మెల్సీ టికెట్లపై పంచాయ‌తీ ప్రారంభించారు. పార్టీ పొలిట్ బ్యూరోతో భేటీ అయిన బాబు.. ఆయా సీట్ల కేటాయింపుపై వారితో […]

ఏపీలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే జనసేన సీట్లు ఇవే

ఏపీలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ  ప‌రిస్థితి ఏంటి? ప‌్ర‌శ్నిస్తానంటూ అరంగేట్రం చేసిన ప‌వ‌ర్ స్టార్‌కి ప్ర‌జ‌లు ఎంత వ‌ర‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతారు? ఎన్ని ఓట్లు.. ఎన్ని సీట్లు గెలుచుకుంటారు? ఇప్పుడు ఇలాంటి ప్ర‌శ్న‌లు స‌ర్వ‌సాధార‌ణం. 2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల ఓ ద‌మ్మున్న ప‌త్రిక ఇలాంటి విష‌యాల‌పైనే స‌ర్వే చేసింది. అయితే, గుండుగుత్తుగా ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకే మ‌ద్ద‌తిస్తున్నార‌ని తీర్మానం చేసేసింది. అంతేకాదు, ప‌వ‌ర్ స్టార్ పార్టీకి […]

రాజకీయా గురువుపై మోడీ దండయాత్ర ! ఇది ధర్మమా ?

త‌న ర‌థ‌యాత్ర‌తో బీజేపీకి పూర్వ‌వైభవం తీసుకొచ్చిన కురువృద్ధుడు, ఎంపీ ఎల్‌కే అద్వానికి.. ఇప్పుడు ఏ ప‌ద‌వి ద‌క్కుతుంద‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని అభ్య‌ర్థిగా త‌న‌ను ఎంపిక చేస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఆయ‌న‌కు.. మోడీ రూపంలో ఊహించ‌ని షాక్ త‌గిలింది. అప్ప‌టి నుంచి మోడీ-అద్వానీ మ‌ధ్య ఇంట‌ర్న‌ల్ వార్ కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌స్తుతం ఆయ‌న్ను రాష్ట్రప‌తిని చేసి స‌ముచిత గౌర‌వం ఇవ్వాల‌ని చూస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అద్వానీ కూడా మ‌ళ్లీ ఇదే ఆశ‌తో ఉన్నారు. అయితే […]

టీడీపీలో హేమా హేమీలు పోటీలో ఉన్న ఎమ్మెల్సీ ఆ వర్గానికే !

రాష్ట్రంలో రాజుకున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఇప్పుడు సామాజిక కోణంలోనూ సెగ‌లు రేపుతున్నాయి. ముఖ్యంగా కాపు ఉద్య‌మం తీవ్ర స్థాయిలో ఉన్న నేప‌థ్యంలో ఆ వ‌ర్గంలోని ఓ వ‌ర్గం చంద్ర‌బాబుకి వ్య‌తిరేకంగా పావులు క‌దుపుతోంది. ఈ నేప‌థ్యంలో ఆ వ‌ర్గాన్ని బుజ్జ‌గించాల్సిన అవ‌స‌రం బాబుపై ఎంతైనా ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. ఇక‌, ఇదే స‌మ‌యంలో తూర్పుగోదావ‌రి జిల్లా స్థానిక సంస్థ‌ల త‌ర‌ఫున టీడీపీ ఓ అభ్య‌ర్థిని నిల‌పాల్సి ఉంది. ఇప్పుడు దీనిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకోవాల‌ని బాబు వ్యూహం […]