అవినీతిని అరికట్టాల్సిన పోలీసులే నేడు అవినీతి బాట పడుతున్నారు. అంటే వారే నేరుగా తమ అవసరాల కోసం నోట్ల కట్టలు సమర్పించుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇక, సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన నేతాశ్రీలు, ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ ఎస్ నేతలు నోట్ల కట్టల రుచి మరిగి.. పోలీసుల అవసరాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో పోలీసుల బదిలీలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని పది జిల్లాల్లోనూ బదిలీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు […]
Category: Politics
ప్లాన్ మార్చిన మామా, అల్లుడు
ఏపీలోని కీలక జిల్లాల్లో ఒకటి అయిన కృష్ణా జిల్లా రాజకీయం ఈ సారి మరింత హాట్ హాట్ గా మారనుంది. ఇక్కడ ఏపీ రాజధాని ప్రాంతం ఏర్పాటు కావడంతో గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు ఇక్కడ రాజకీయం సరికొత్తగా పుంతలు తొక్కనుంది. కీలకమైన రాజధాని ప్రాంతంలో గెలిచేందుకు అన్ని పార్టీలకు మహామహులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో రాజధాని ప్రాంతంలో సీటు దక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నుంచి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే […]
టాలీవుడ్ నుంచి జనసేనలోకి చేరికలు?
ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఉద్యమాలకు టాలీవుడ్ హీరోలు తమ మద్దతు ప్రకటించలేదు. కానీ హోదా ఇస్తామని మాట ఇచ్చి వంచించిన బీజేపీపై ట్వీట్లు, బహిరంగ సభల ద్వారా పవన్ విరుచు కుపడ్డారు. హోదాపై పవన్ చేసిన పోరాటం మెచ్చిన ఒక టాలీవుడ్ హీరో.. ఇప్పుడు జనసేన వైపు చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం! సినీనటుడిగానే గాక రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్న హీరో శివాజీ! ప్రస్తుతం పవన్ కల్యాణ్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా […]
వైసీపీపై ఇంటిలిజెన్స్ రిపోర్ట్…షాక్‌లో చంద్రబాబు
విశాఖలో టీడీపీ నేతల భూకుంభకోణం న్యూస్ ఏపీ రాజకీయవర్గాల్లో పెద్ద ప్రకంపనలే రేపింది. అధికార టీడీపీని టార్గెట్ చేసేందుకు ఈ ఇష్యూ విపక్ష వైసీపీకి పెద్ద అస్త్రంగా మారింది. ఈ క్రమంలోనే గురువారం వైసీపీ అధినేత జగన్ సేవ్ విశాఖ పేరుతో నిర్వహించిన మహాధర్నా ఇప్పుడు టీడీపీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ధర్నాకు కాస్త బాగానే జనాలు అటెండ్ అయ్యారని సీఎం చంద్రబాబుకు ఇంటిలిజెన్స్ సైతం రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ చూసిన […]
ఎవరి వైపు వెళ్లాలో తెలియక డైలమాలో కార్యకర్తలు
వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం వైసీపీ అధినేత జగన్ వేయని ప్లాన్లు లేవు..పన్నని వ్యూహాలు లేవు… చేయని ప్రయత్నం అంటూ లేదు. అయితే జగన్ ఎలా ఉన్నా చాలా జిల్లాల్లోని..చాలా నియోజకవర్గాల్లో నాయకుల మధ్య గ్రూపు విబేధాలతో కొట్టుకుంటూ పార్టీకి తీరని నష్టం కలిగిస్తున్నారు. టీడీపీ బలంగా ఉన్న, ఏపీలోనే పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ నాయకుల మధ్య అస్సలు పొసగడం లేదు. జిల్లాలో మూడు నియోజకవర్గాలకు ఇద్దరేసి కోఆర్డినేటర్లు ఉండడంతో ఒకరు […]
జగన్ చెంతకు వైఎస్ ఆత్మ
నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపుకోసం అటు టీడీపీ, ఇటు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా శిల్పా మోహనరెడ్డి వ్యవహారంలో.. సీఎం చంద్రబాబు కొంత తెలివిగా వ్యవహరించారు. చివరి వరకూ అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఉన్న ఆయన.. శిల్పా వైసీపీలో చేరిన తర్వాత అభ్యర్థిని ప్రకటించారు. ఇప్పుడు వైసీపీలో శిల్పా చేరిన తర్వాత.. రాజకీయాలు మారాయి. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్‌కు.. వైఎస్ ఆత్మ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ సలహాలు ఇస్తున్నారట. అంతేగాక […]
మాట తప్పిన బాలయ్య
ఇటీవల కాలంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. విమర్శలు ఎదుర్కొంటున్నారు. అటు సినిమాలు ఇటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్న ఆయనకు.. ఇప్పుడు కొంత గడ్డు కాలం ఎదురవుతోంది. ఆయన సొంత నియోజకవర్గంలోని కీలకమైన హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలో మరోసారి ఆయన పేరు వినిపిస్తోంది. దీనిని రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రజలకు హామీ ఇచ్చాడు బాలయ్య! కానీ ఈ మాటలు నిజమయ్యేలా మాత్రం కనిపించడం లేదు. తొలినాళ్లలో పూర్తి శ్రద్ధ వహించిన బాలకృష్ణ.. ఇప్పుడు పనులను పట్టించుకోవడం లేదనే విమర్శలు […]
వైసీపీలో జగన్ రాజు అయితే మంత్రి ఆయనేనా!
వైసీపీలో కర్త, కర్మ, క్రియ అంతా ఎవరంటే ముక్తకంఠంతో వినిపించే పేరు అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి! మరి ఆయన తర్వాత? ఎవరు అంటే కొంత ఆలోచించాల్సిందే! ఇప్పటివరకూ ఆ అవసరమే రాలేదు కూడా! కానీ పార్టీలో క్రమక్రమంగా, చాపకిందనీరులా ఒక వ్యక్తి మాత్రం.. షాడో జగన్‌లా మారిపోయారు. అధినేత కూడా తన మీద ఆధారపడేలా చేసేసుకున్నారు. ఇక జగన్ బంధువులను.. ఆయా నియోజకవర్గాలకే పరిమితం చేసేశారు! సీనియర్లను కూడా జగన్ దగ్గరికి రానివ్వకుండా వాళ్లని తొక్కేస్తున్నారు. మరి […]
అక్కడ మాత్రం వద్దు సార్ టైం వేస్ట్
రెండు రాష్ట్రాల్లో బరిలోకి దిగుతామని ప్రకటించిన జనసేనాని, పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ అందుకు తగినట్టే అడుగులు వేస్తున్నాడు. పార్టీలోకి జనసైనికులను ఆహ్వానించేందుకు పరీక్షలు పెడుతూ.. 2019 ఎన్నికలకు సిద్ధమైపోతున్నాడు. ఈ పరీక్షల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా తరలి వస్తున్నారు యువకులు! ప్రస్తుతం తెలంగాణలోనూ ఈ తరహా శిబిరాలు నిర్వహించాలన్న పవన్ నిర్ణయంతో ఏపీ జనసేన నేతలు కొంత నిరుత్సాహానికి గురవుతున్నారు. తెలంగాణలో కంటే ఏపీలోనే పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశముందని చెబుతున్నారు. తెలంగాణాలో ఇలాంటి శిబిరాల వల్ల […]
