తెలంగాణ రాజకీయాలు గత నాలుగు నెలలుగా హాట్ హాట్ గా మారిపోయాయి. ఇటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ రాజకీయాల గురించి ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది. తాజాగా సీఎం కేసీఆర్ మరోసారి బీజేపీని టార్గెట్గా చేసుకొని తీవ్రమైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు వెంటనే అస్సాం సిఎంను బర్తరఫ్ చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు…. బీజేపీ […]
Category: Politics
జగన్ లెక్కలు మారిపోయాయి.. మంత్రి వర్గ విస్తరణ అప్పుడే…!
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఎప్పుడా ? అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. అసలు జగన్ మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో చేస్తారా ? లేదా అన్న అనుమానాలు కూడా ఆ పార్టీ నేతలకు ఉన్నాయి. జగన్ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే రెండున్నర సంవత్సరాల తర్వాత తాను మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయి మరో రెండు నెలలకు మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. వాస్తవంగా గత దసరాకు జగన్ మంత్రివర్గాన్ని […]
రాబిన్‌శర్మను బయటకు పంపేసిన బాబు.. టీడీపీకి కొత్త వ్యూహకర్త…!
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే పార్టీకి బలమైన ఇన్చార్జులు లేని నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలను నియమించే ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల సమయం ఉంది. జగన్ ఆరు నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్తారని ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. ఇదిలా ఉంటే పార్టీలో యువకులకు పగ్గాలు అప్పగిస్తేనే నియోజకవర్గాల్లో ధైర్యంగా ముందుకు వెళతారని… […]
సజ్జల, సాయిరెడ్డిలకు మంత్రి పదవులు..!
త్వరలోనే ఏపీ మంత్రి వర్గంలో కీలక మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. దీనికి సంబంధించి.. సీఎం జగన్ కూర్పు, చేర్పులు కూడా ఖరారు చేశారని.. పెద్ద ఎత్తున తాడేపల్లి వర్గాల్లో ప్రచా రం జరుగుతోంది. ఇక, ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో గుమ్మనూరు జయరాం సహ.. నారాయణ స్వామి, శంకర నారాయణ, ఆళ్ల నాని, పినిపే విశ్వరూప్, రంగనాథరాజు సహ.. వనిత వంటివారిని పక్కన పెట్టేస్తు న్నారని.. తెలుస్తోంది. అయితే.. అదేసమయంలో ప్రస్తుతం సలహాదారుగా ఉన్న సజ్జల […]
జూనియర్ మీద కసి పెంచుకుంటే.. మనకే నష్టం బ్రో…?
ఔను! ఈ మాట మరోసారి టీడీపీలో జోరుగా వినిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు, సహా.. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మరోసారి జూనియర్ ఎన్టీఆర్ ను కార్నర్ చేశారు. ఆయన వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. 2014, 2019లో అసలు జూనియర్ ఏమయ్యాడని ప్రశ్నించారు. తాజాగా ఒక ఆన్‌లైన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బొండా ఉమా తీవ్రవ్యాఖ్యలే చేశారు. జూనియర్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన వంశీ, […]
పవన్ చేయాల్సింది ఏంటి… చేస్తోంది ఏంటి…?
రాజకీయాలు డిఫరెంట్‌గా ఉండొచ్చు. కానీ, ప్రజలు ఇప్పుడు అన్నీ గమనిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుందో.. ఎవరు ఎలా మా ట్లాడుతున్నారో.. అన్నీ వారికి ఎరుకలోకి వచ్చేస్తోంది. స్మార్ట్ ఫోన్ పుణ్యమా అని.. అన్ని సంగతులు వారికి తెలిసిపోతు న్నాయి. దాచాలంటే.. దాగదులే.. అనేది ఇప్పుడు అక్షర సత్యంగా మారిపోయింది. ఎవరెవరి పంథా ఏంటి? ఎవరు ఏం చేస్తున్నారు? అనే విషయాలను ప్రజలు బాగానే అర్ధం చేసుకుంటున్నారు. ఇదే విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌ను కూడా వారు కార్నర్ […]
మతమా..దేశమా..? ఏది మనకు ముఖ్యం..?
దేశంలో మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ,మతం పేరుతో ప్రజలమధ్య విభజన తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయని మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ మునీశ్వర్ నాధ్ భండారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.కొంత మంది హిజాబ్ కోసం,ఇకొంత మంది దేవాలయంలో ధోవతులు మాత్రమే ధరించేలా ఆదేశాలివ్వాలని కోరడం దిగ్బ్రాంతికరంగ ఉందన్నారు .”అసలు ఏంటి ఇదంతా ? ఇది దేశమా లేకపోతే మతం పేరుతో విడిపోయిందా ?’అని ఆవేదన చెందారు.’దేశం ముఖ్యమా ?..మతం ముఖ్యమా ?’ అని ప్రశ్నించారు.దేవాలయాలలో డ్రెస్ కోడ్ […]
ఆలీకి రాజ్యసభ వార్తల వెనక అసలు స్టోరీ ఇదే…!
ఏపీలో త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు పేర్లుఖరారు అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతలోనే ప్రముఖ సినీ నటుడు ఆలీకి రాజ్యసభ ఇస్తారన్న ఓ ప్రచారం అయితే బయటకు వచ్చింది. జగన్ ఆలీకి నిజంగానే చోటు ఇస్తారా ? అసలు ఇప్పుడు ఈ వార్తలకు చోటు ఎందుకు అన్నది ఎవ్వరికి అంతు పట్టడం లేదు. గతంలో సినిమా వాళ్లను రాజ్యసభకు పంపడం అనేది టీడీపీ నుంచే ప్రారంభమైంది. […]
బాబు చేయలేనిది..జగన్ చేసి చూపించారు..!
అధికారం ఉండగానే కాదు.. దానిని ఎలా వినియోగించుకోవాలో.. రాష్ట్రానికి ఎలా మేళ్లు చేయాలో కూడా తెలియాలి. ఇది ఇప్పుడు సీఎం జగన్ చేసి చూపించారని అంటున్నారు పరిశీలకులు. నేను 14 సంవత్స రాలు.. రాష్ట్రాన్ని పాలించానని చెప్పుకొనే టీడీపీ అధినేత చంద్రబాబు చేయలేనివి చాలానే ఉన్నాయి. అంతెందుకు.. తెలుగు సినిమా పరిశ్రమకు తాను అనేకం చేశానని.. హైదరాబాద్‌లో స్టూడియోలకు అనుమతులు ఇచ్చానని పదే పదే చెప్పుకొనే.. చంద్రబాబు విబజన తర్వాత.. సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకురాలేకపోయారు. రాజధాని […]