ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అ యితే.. అనూహ్యంగా ఆయన నాలిక యూటర్న్ తీసుకోవడం.. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం వంటివి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆయనే నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజక వ ర్గం .. నుంచి గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి. కాంగ్రెస్‌లో మంత్రిగా పనిచేసిన ఆనం.. తర్వాత.. రాష్ట్ర విభజనతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నా.. తర్వాత.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికలకు ముందు.. […]
Category: Politics
మరో సంచలనం దిశగా జగన్ అడుగులు… మంత్రులే కాదు.. వాళ్లు కూడా అవుట్…!
ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారా? త్వరలోనే ఆయన అం తరంగాన్ని వెల్లడించనున్నారా? అంటే… ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్ నాయకులు. ప్రస్తుతం తన కేబినెట్‌ను జగన్ పూర్తిగా మార్చుకుంటున్న విషయం తెలిసిందే. మంత్రులందరితోనూ ఆయన రాజీనామా లు కూడా చేయించారు. ఈ నెల 11న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం కూడా చేయించను న్నారు. అయితే.. ఇది ముగియగానే.. మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని వైసీపీ సీనియర్ల […]
రోజాకు రెడ్డి శాపం.. అందుకే పదవి దక్కట్లేదా…?
వైసీపీ కీలక నాయకురాలు… ఫైర్‌బ్రాండ్ రోజా పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఆమె తీవ్రస్థాయిలో అసతృప్తితో రగిలిపోతున్నారు. ఇటీవల కాలంలో కనీసం పార్టీ తరఫున వాయిస్ కూడా వినిపించడం లేదు.. నిజానికి టీడీపీ నేతల నుంచి వైసీపీపై ఎలాంటి విమర్శలు వచ్చినా..కామెంట్లు వినిపించినా.. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అయితే.. ఇటీవల కాలంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో రియక్ట్ అయ్యారు. అయినప్పటికీ.. రోజా ఎక్కడా రియాక్ట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తితో […]
జనసేన ఇంత డిఫెన్స్‌లో పడిపోయిందా… పవన్ ఆశలు పోయాయా..!
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని.. ఇటీవల ప్రకటించిన జనసేన పార్టీ.. ఆత్మరక్షణలో పడిందా? పార్టీ అధినేత.. పవన్ తర్జన భర్జనలో సాగుతున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి.. పార్టీ వర్గాలు. ము ఖ్యంగా జనసేన పై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. తాజాగా.. బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు జనసేనను ఆత్మరక్షణలో పడే శాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ […]
`బ్రదర్`కు బాగోలేదు.. మానుకోవడమే మంచిది..?
అందరికీ రాజకీయాలు పనికిరావు. కొందరికి మాత్రమే ఇవి సూటవుతాయి. రాజకీయాలు చేయాలని మా త్రం అందరికీ ఉండొచ్చు. కానీ, కాలం కలిసి రావాలి కదా! ఇప్పుడు ఈ మాటే వినిపిస్తోంది.. బ్రదర్ అనిల్ కుమార్ గురించి. ఏపీ సీఎం జగన్ కు సొంత బావమరిది… ప్రముఖ మత ప్రబోధకుడు.. అనిల్ కుమార్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఏపీలో తిరుగుతున్నారు. బీసీ సంఘాలను.. క్రైస్తవ సంఘాలను కూడా ఆ యన కలుస్తున్నారు. నిజానికి వారు ఈయనను కలుస్తున్నారో..లేక […]
ముందస్తుపై క్లారిటీ ఇచ్చేసిన జగన్… స్కెచ్ మామూలుగా లేదే..!
ఏపీ సీఎం జగన్ వ్యూహం అదిరిపోయింది. ఆయన చెప్పాలనుకున్న మాటను.. నేరుగా చెప్పకుండానే.. చెప్పకనే చెప్పారు. ఇదొక చిత్రమైన విషయం. అయినా.. జగన్ ఎక్కడా విషయాన్ని నేరుగా వెల్లడించకుండా.. తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న.. ఏవేవో వ్యాఖ్యానాలు చేస్తున్న వారి నోటికి ఆయన ఇండైరెక్ట్‌గా తాళాలు వేసేశారు. అదే.. ముందస్తు ఎన్నికలు! గత ఆరు మాసాలుగా.. ఏ పార్టీని కదిలించినా.. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని.. జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని.. పదే పదే చెబుతున్నారు. బీజేపీ అయితే.. […]
ఆ ఇద్దరు సీనియర్ మంత్రులకు మళ్లీ నో ఛాన్స్… జగన్ దెబ్బ మామూలుగా లేదుగా..!
ఉగాదికి జగన్ కొత్త కేబినెట్ మన ముందుకు రానుంది. ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరిని మినహాయించి అందరిని తప్పించేస్తున్నట్టు జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. కొత్త మంత్రులుగా ఎవరెవరు వస్తారన్న దానిపై ఎవరికి వారు రకరకాల లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ షాకులు ఊహించని విధంగా ఉంటాయంటున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా ఖచ్చితంగా కేబినెట్లో ఉంటారని అందరూ అనుకుంటోన్న ఇద్దరు మంత్రులను కూడా తప్పించేయబోతున్నారట. ఆ మంత్రులు ఇద్దరు కూడా జగన్ కేబినెట్లో […]
వైసీపీలో జిల్లాల వారీ మంత్రుల లిస్ట్ ఇదే…!
మంత్రివర్గ విస్తరణ చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. జగన్ ఉగాది రోజు మంత్రివర్గ విస్తరణ చేపడతానని చెప్పారు. ఇక కొందరు మంత్రులు రాజీనామా చేయాలని.. ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రుల్లో 3-4 గురు మంత్రులు మాత్రమే కొనసాగుతారని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో మంత్రి పదవిపై ఆశలతో ఉన్నవారు అప్పుడే తమకే మంత్రి పదవి వస్తుందంటూ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే విజయనగరం నుంచి కోలగట్ల వీరభద్రస్వామి, పీడిక రాజన్నదొర ఆశిస్తున్నారు. సామాజిక సమీకరణల్లో […]
జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులు ఈ ముగ్గురేనా ?
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కొత్త మంత్రి వర్గం ఏర్పాటుపై క్లారిటీ ఇచ్చేశారు. ఉగాదికి ఏపీ కొత్త కేబినెట్ కొలువు దీరనుంది. ఇక జగన్ కేబినెట్లో కొత్త మహిళా మంత్రులుగా ఎవరెవరు ? ఉండబోతున్నారు ? అన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే […]