జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో రాజకీయంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఆయ న చేపట్టి కౌలు రైతుల భరోసా యాత్ర ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే.. దీనిపై ముందుగానే… కొన్ని విశ్లే షణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలుఅనేకం ఉన్నాయని..ఇ ప్పటికిప్పుడు.. జగన్ ప్రభుత్వ హయాంలో వెలుగు చూసినవి కావని.. కొందరు మేధావులే చెప్పారు. అంతేకాదు.. స్వామినాథన్ కమిటీ చేసిన సూచనలు పాటిస్తే.. సరిపోతుందని అంటున్నారు. అయితే.. వీటి వ్యవహారం.. కేంద్రంలో ఉంది. వీటిని […]
Category: Politics
ఏపీలో పేదరికం తగ్గిస్తోన్న జగన్…ఇదిగో ఇలా !
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు… సంక్షేమం విషయంలో కొన్ని మీడియా హౌస్‌లు వ్యతిరేక కథనాలను ప్రచురిస్తున్నాయి. మంచిదే.. మీడియాది కూడా.. ప్రతిపక్ష పాత్రే కాబట్టి.. ఇబ్బంది లేదు. అయితే.. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ను కార్నర్ చేస్తూ.. చేస్తున్న విమర్శలకే మేధావులు స్పందిస్తున్నారు. జగన్ అమలు చేస్తున్న పథకాల్లో అమ్మ ఒడి, రైతు నేస్తం, భరోసా, చేయూత, ఇలా.. అనేక పథకాలు ఉన్నాయి. వీటి ద్వారా.. జగన్.. లబ్ధిదారులైన ప్రజలకు వేల కోట్ల రూపాయలను […]
టీడీపీపై ప్రేమ కురిపిస్తోన్న వైసీపీ ఎమ్మెల్యే…!
తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీకి ఏ టా వచ్చే పండుగ మహానాడు. ప్రతి మే నెలలోనూ.. పసుపు పండుగను ఘనంగా చేసుకుంటారు. పార్టీ కార్యక్రమాలను.. భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో పార్టీ నిర్దేశాలను కూడా ఈ సభలో చర్చించుకుని.. తీర్మానాలు చేసుకునే ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా హాజరు కావడం తెలిసిందే. అయితే.. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా.. మహానాడును వర్చువల్‌గా నిర్వహించుకున్నారు. ఈ సారి […]
టీడీపీకి ఇది అతి పెద్ద డేంజర్ ప్రాబ్లమ్… బాబు జాగ్రత్త పడకపోతే మునిగిపోతారు..!
ఔను! ప్రదాన ప్రతిపక్షం టీడీపీలో ఒక కీలకమైన ఇబ్బంది కర పరిణామం.. కలవరపెడుతోంది. పార్టీలో గతంలో ఉన్న విధంగా ప్రస్తుతం మహిళా నేతలు లేకుండా పోయారు. అన్నగారి హయాంలోనూ.. తర్వాత కూడా.. కొన్నాళ్ల వరకు మహిళలు భారీ సంఖ్యలోనే ఉన్నారు. వారి కోసమే. అన్నగారు ఎన్టీఆర్.. తెలుగు మహిళ.. అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి.. వారిని ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉన్నప్ప టికీ.. ఆశించిన సంఖ్యా బలం లేకపోవడం గమనార్హం. ఎక్కడ ఎప్పుడు ఏ […]
జగన్…ఎమ్మెల్యేల గోడు పట్టదా….!
ఏపీలో తన పాలన బాగుందని.. తనను మించిన విధంగా పాలించిన నాయకుడు లేరని.. వైసీపీ అధినేత.. సీఎం జగన్ భావిస్తున్నారు.. ఇది మంచిదే. నాయకుడిగా.. ఇలా అనుకోకపోతే. ఎవరూ స్థిమితంగా.. ఆ సీఎం సీట్లో కూర్చోలేదు. నిద్ర కూడా పోలేరు. గతంలో పాలించిన రోశయ్య నుంచి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాల వరకు కూడా అందరూ ఇలానే అనుకున్నారు. నాయకులు కదా.. ఇలా అనుకుంటేనే వారికి మనశ్శాంతి కూడా. పైగా.. జగన్‌ది ప్రాంతీయ పార్టీ.. అధిష్టానం.. అధినేత.. అన్నీ […]
ఎందరు ఎర్త్ పెడుతున్నా ఆ లేడీ ఎమ్మెల్యేకే మళ్లీ సీటు… అసలు కిటుకు ఇదే…!
రాజకీయాల్లో ఎవరైనా.. తమకు లబ్ధి చేకూరుతుందంటే.. ఒక విధంగా.. లేదంటే మరో విధంగా వ్యవహరించ డం.. మామూలే. రాజకీయాల దగ్గర తమ్ముడు తమ్ముడే.. అనే టైపునాయకులు చాలా మంది ఉన్నారు. త మకు సొంత ప్రయోజనాలే ముఖ్యం. తర్వతే ఏవైనా.. ఇప్పుడు అదే విషయం వైసీపీలోనూ చర్చగా మారిం ది. గుంటూరు జిల్లాలోని కీలకమైన తాడికొండ ఎస్సీ నియోజకవర్గంలో వైసీపీ వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న ఉండవల్లి శ్రీదేవికి […]
వైసీపీ ప్రాబ్లమే టీడీపీకి కూడా వచ్చేసిందా…!
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు.. ఇటు అధికార పార్టీ వైసీపీ.. అటు ప్రతిపక్ష పార్టీ టీడీపీ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాల వేట ప్రారంభించాయి. ప్రస్తుతం జిల్లాలు, గ్రామాలు, ఇళ్ల పర్యటనలకు రెండు పార్టీలూ శ్రీకారం చుట్టాయి. అయితే.. అధిష్టానాల ఆరాటం బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో నాయకుల పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటు వైసీపీని తీసుకుంటే.. అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. అయితే.. ఈ […]
నెల్లూరు రగడ… కాకాణి ప్లస్.. అనిల్ మైనస్…!
రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరిగిన రాజకీయాలను గమనిస్తే.. అందరి దృష్టీ.. నెల్లూరు పైనే ఉంది. అన్ని మీడియా ఛానెళ్లు కూడా నెల్లూరు బాటనే పట్టాయి. ఎవరు మాట్లాడుకున్నా.. నెల్లూరులో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అనే చర్చే సాగింది. ఆ విధంగా ఒక్కసారిగా తారస్థాయికి నెల్లూరు రాజకీయాలు చేరిపోయాయి. ఈ క్రమంలో వైసీపీ సాధించింది ఏమైనా ఉందా? అనేది ఆసక్తిగా మారింది. నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. వర్సెస్ ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు […]
మొదటి రోజే విమర్శల పాలైన మహిళా మంత్రి.. అధిష్టానం సీరియస్!
సీఎం జగన్ అనేక లక్ష్యాలతో 2.0 కేబినెట్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతో మంది సీనియర్లను .. ఆశా వహులను.. పార్టీకి ఎంతో కృషి చేసిన వారిని కూడా పక్కన పెట్టి.. ఆయన కొందరు జూనియర్లను కేబినెట్ 2.0లో చేర్చుకున్నారు.వీరంతా బాగా పనిచేయాలని.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి.. వరుస విజయం అందుకుని.. మళ్లీ సీఎం కావాలని.. జగన్ ఆకాంక్షించారు. ఈ క్రమంలోనే కొత్త అయినప్పటికీ.. కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. వాస్తవానికి ఇలాంటి వారిని కేబినెట్‌లోకి […]