టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్.. విపరీతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుని దూసుకుపోతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్.. డ్యాన్స్, డైలాగ్, యాక్షన్ అన్నిటిలోనూ తన టాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి కేవలం తెలుగు సినిమాలకు పరిమితమైన ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ […]
Category: Latest News
రాజమౌళి మూవీ తర్వాత నెక్స్ట్ మూవీకి రూట్ క్లియర్ చేసుకున్న మహేష్.. ఆ డైరెక్టర్ తోనే..
టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మంచి ఇమేజ్తో దూసుకుపోతున్నాడు మహేష్ బాబు. ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి తన సత్తా చాటుకున్న మహేష్.. ఇప్పటికి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమా నటించేందుకు మహేష్ సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటన కూడా రిలీజ్ అయింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ మెకోవర్ పనిలో కసరత్తులు చేస్తు.. సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇక రాజమౌళి సినిమా […]
స్పిరిట్ కీ రోల్‌లో సూపర్ స్టార్.. సెట్స్ పైకి రాకముందే హీట్ పెంచేస్తున్నారే.. !
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. చివరిగా నటించిన కల్కి సక్సస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్నాడు. దీంతోపాటే కల్కి 2, సలార్ 2, ఫౌజి ఇలా దాదాపు అరడజన్ సినిమాలకు పైగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటిస్తున్నాడు. వీటిలో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కనున్న స్పిరిట్ కూడా ఒకటి. ఇప్పటికే సినిమాపై […]
దేవర హిట్టైనా తృప్తి లేదు.. తారక్ షాకింగ్ కామెంట్స్..!
నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో తాజా మూవీ దేవర.. భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సినిమా మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా.. తర్వాత బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా దూసుకుపోతుంది. కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో […]
అతడిని ఎన్టీఆర్ నుంచి దూరం చేస్తోందెవరు… తారక్ కోపానికి కారణం ఇదే..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల నటించిన మూవీ దేవర బ్లాక్ బస్టర్ సక్సస్ అందుకోవడంతో తాజాగా సక్సెస్ మీట్ ను మేకర్స్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఈవెంట్‌లో ఎన్టీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ నెటింట సంచలనంగా మారాయి. ఎవరు ఏమన్నా.. ఏమనుకున్నా.. కొసరాజు హరికృష్ణ తనకు ఎంతో ముఖ్యమని తారక్ చెప్పకనే చెప్పారు. అయితే తారక్ అలా చెప్పడానికి కారణం ఏంటి అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొంతమంది […]
బాలయ్య తనయుడికి పోటీగా మరో నందమూరి వారసుడు ఎంట్రీ.. !
ఇటీవల బాలయ్య నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇక మోక్షజ్ఞ ఫస్ట్ లుక్.. పోస్టర్ కూడా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేశారు మేకర్స్. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను ఎవరో కాదు నందమూరి కళ్యాణ్ […]
ప్రియమణిని టార్గెట్.. అలాంటి ఫోటోలు సెట్టి నరకం చూపిస్తున్నారే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతో మంది హీరోయిన్లుగా అవ్వాలని ఆరాటంతో అడుగు పెడుతూ ఉంటారు. కొంతమంది హీరోయిన్లుగా మంచి సక్సెస్ అందుకుంటే.. కొంతమంది మాత్రం సరైన అవకాశాలు లేక క్యారెక్టర్ ఆర్టిస్టులుగాను.. మరి ఏదైనా వృత్తిలోనూ సెటిలైపోతూ ఉంటారు. కానీ.. వారిలో కొంతమంది మాత్రం అతి తక్కువ టైంలోనే భారీ పాపులారిటి దక్కించుకుంటారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న వారిలో ప్రియమణి వాసుదేవ మనీ కూడా […]
ఆ విషయంలో బాలయ్య బాక్సాఫీస్ కింగ్.. ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయలేరుగా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా.. కేవలం డైలాగ్ డెలివరీ వల్లే.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయనడంలో సందేహంలేదు. డైలాగ్ డెలివరీ లో బాక్సాఫీస్ కింగ్ బాలయ్యే అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం విశేషం. […]
ఆ స్టార్ యాక్టర్ అర్ధరాత్రి నా గది దగ్గరికి వచ్చి తలుపులు కొట్టాడు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన మల్లికా శరావత్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అప్పట్లో వరుస సినిమాలతో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. చాలా కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన ఈ అమ్మడు.. ఇంత కాలం గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకు.. విక్కీ విద్యా కా వో వాలా వీడియోతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే మొదట్లో తను ఎదుర్కొన్న చేదు అవమానాలను అభిమానులతో షేర్ […]









