డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్నాడు గోపీచంద్. `యజ్ఞం`, `ఆంధ్రుడు`, `లక్ష్యం`, `శౌర్యం`, `శంఖం`, `గోలీమార్` జిల్ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు `ఆక్సిజన్` అనే మరో డిఫరెంట్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్న గోపీచంద్ హీరోగా హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. `ఏమైంది ఈవేళ` అనే యూత్‌ఫుల్ లవ్ ఎంటర్ టైనర్‌తో సక్సెస్ కొట్టి తర్వాత […]
Category: Latest News
బాబూ సిగ్గు సిగ్గు:ఆఖరికి అదికూడా కాపీ నా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలంగాణ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ఆన్‌లైన్ అప్లికేషన్‌లను ఏపి ప్రభుత్వం కాపీ చేసిందని తెలంగాణ ఉన్నతా ధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాపీరైట్స్ చట్టం సెక్షన్ 63 ప్రకారం హైదరాబాద్‌లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ కోర్టు అప్లికేషన్ సమాచారం కూడా కాపీకి గురైందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం […]
ముద్రగడ మౌనం అందుకేనా?
ముద్రగడ రెంటికీ చెడ్డ రేవడి నిరాహార దీక్ష ఎపిసోడ్ తర్వాత ముద్రగడ పద్మనాభంను ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆయన్ను కొందరు నేతలు కలుస్తున్నప్పటికీ ఆ విషయాలకు మీడియాలో తగిన ప్రాధాన్యత దక్కడంలేదు. కాపు ఐక్య గర్జన సందర్భంగా చోటుచేసుకున్న విధ్వంసాలపై కేసులు నమోదవడంతో కాపు ఉద్యమ నాయకులు కూడా ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. టిడిపితో సర్దుకుపోతే కాపు సామాజిక వర్గం రిజర్వేషన్లు, ఇతర సహాయాల్ని పొందగలుగుతుందని లేని పక్షంలో వివాదాలు ముదిరి కాపు ఉద్యమం పక్కదారి పడుతుందనే ఆలోచన […]
అమీర్ ఖాన్ మరీ ఇంత చీప్ ఏంటి!
పెద్దోళ్ళయ్యాక బుద్ధులు చిన్నవైపోతాయట. బాలీవుడ్ ప్రముఖ హీరో అమీర్‌ఖాన్‌కి ఈ మాట సరిగ్గా సరిపోతుంది. స్టార్‌డమ్‌ని ‘వెయిటర్’తో పోల్చాడీయన. ఇంకో ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్‌కి స్టార్‌డమ్ ఉందిగానీ, తనలా ఆయన అంత గొప్పవాడు కాదని అమీర్‌ఖాన్ చెప్పాలనుకున్నాడో, పాత్రికేయులను చులకన చేయాలనుకున్నాడో, వెయిటర్ అనే జాబ్‌ని తక్కువ చేసి చూడాలనుకున్నాడో తెలియదుగానీ అమీర్‌ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నాలిక్కరచుకున్నాడు. సల్మాన్‌ఖాన్ లాంటివారు వస్తే మీడియా అతన్ని స్టార్‌లా చూస్తుందని చెబుతూ తాను వస్తే మాత్రం వెయిటర్‌లా భావిస్తారని […]
చంద్రబాబుకి షాకిచ్చిన నరేంద్రమోడీ
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి ఇంకో అవకాశం ఇవ్వకపోవడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చంద్రబాబుకి పెద్ద ఝలక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు రాజకీయ వర్గాలలో. టిడిపి నాయకులు కూడా నరేంద్రమోడీ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడున్న రెండు కేంద్ర మంత్రి పదవులతోపాటు కొత్తగా మరో పదవిని టిడిపి ఆశించింది. ఒకరు క్యాబినెట్ మంత్రి, ఒకరు సహాయ మంత్రిగా టిడిపి నుంచి కేంద్రంలో ఉన్నారు. వారిని అలాగే ఉంచి, కొత్త ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు […]
‘పోకిరి’ స్టయిల్లో పూరి:ఇజం
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్‌రామ్ హీరోగా ‘ఇజం’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని, టైటిల్‌ని ఇప్పటికే విడుదల చేశారు. ఇందులో కళ్యాణ్‌రామ్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. పక్కా మాస్ ఎంటర్‌టైనర్ ఈ చిత్రం. ఇందులో కళ్యాణ్‌రామ్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందట. మామూలుగానే పూరి సినిమాల్లో హీరో డిఫరెంట్ మ్యానరిజంతో కనిపిస్తాడు. ఇంతవరకూ తన సినిమాల్లోని హీరోకి ఉండే డిఫరెంట్ బాడీలాంగ్వేజ్‌తోపాటు, ఇంకా కొత్తగా కళ్యాణ్‌రామ్ క్యారెక్టర్ హీరోయిజం ఈ సినిమాలో ఉండేలా పూరి […]
కామినేని తురాణం న సిగ్గు న లజ్జ
విజయవాడ ఆలయాల తొలగింపు వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఆధునీకణ పేరుతో ఆలయాలు తొలగించడాన్ని విశ్వ హిందూ పరిరక్షణ సమితి ఖండించింది. అయితే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేఖంగా వారు బెజవాడ వినాయక గుడి వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభకు మంత్రి కామినేని ముఖ్య అతిధిగా హాజయ్యారు. సభలో భక్తులకు పలు హామీలు ఇచ్చారు. తొలగించిన ఆలయాలు విగ్రహాలను పునఃప్రతిష్టేంచుదుకు కృషి చేస్తానన్నారు. భక్తులను ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. అధికారుల తప్పిదం వల్లే ఇదంతా జరిగిందన్నారు. […]
జగపతి బాబు కొత్తగా ట్రయ్ చేసాడట!
స్టీవెన్ స్పిల్ బెర్గ్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. జురాసిక్ పార్క్ తర్వాత తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా పరిచయమైపోయిన ఈ దర్శకుడు.. ఇప్పుడు ‘ద బీఎఫ్ జీ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంటే ద బిగ్ ఫ్రెండ్లీ జెయింట్ అని అర్ధం. ఓ చిన్నారి.. ఓ మహాకాయుడు.. మాయాలోకం. కాన్సెప్ట్ సింపుల్ అయినా.. హాలీవుడ్ లో స్పిల్ బెర్గ్ సినిమాల్లో కనిపించే అన్ని హంగులు ఈ సినిమాలో ఉన్నాయి. జూలై 1న […]
వారి లక్ష్యం:బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చెయ్యడమే!
మన బాహుబలిని కొట్టడానికి అటు శంకరే కాదు ఇటు బిటౌన్ బాయ్స్ కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్లో భాగంగానే సుల్తాన్ గా సల్మాన్ సూపర్బ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.బాహుబలి రికార్డ్స్ ను బ్రేక్ చేయడమే పనిగా పెట్టుకుని మరీ రంజాన్ స్పెషల్ గా సినిమా చూపించాలని చూస్తున్నాడు. ఇండియాలో టాప్ గ్రాసింగ్ సినిమాలంటే దాదాపు అన్నీ బాలీవుడ్ సినిమాలే ఉంటాయి. కాని ఈ శంకర్ అండ్ రాజమౌళిలు వచ్చాక మ్యాటర్ మొత్తం మారిపోయింది. టాప్ 5లో […]