సింధు స్థానికత ‘నాన్సెన్స్’

మనం టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నామేమో గాని మనుషులుగా మాత్రం నానాటికీ దిగజారిపోతూనే వున్నాం.దీనికి ప్రతి రోజు ఎదో ఒక ఉదాహరణ మనకు కనిపిస్తూనే ఉంటుంది.అయితే భారత దేశమంతా గర్విస్తున్న భరతమాత ముద్దు బిడ్డ పూసర్ల వెంకట సింధు అసలు విజయాన్ని ఆస్వాదించక ఆమె స్థానికత పైన ఆరాలు రాజకీయాలు చేయడం నిజంగా కుసంస్కారం. అవును సింధు ఒలిపిక్స్ బ్యాట్మింటన్ లో ఫైనల్స్ కి చేరిన దగ్గరి నుండి ఒక్క మన తెలుగు ప్రజలే కాదు యావతా […]

వర్మ – క్రిమినల్‌ నెం.1 స్టోరీ.

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వర్మకి మరో సెన్సేషనల్‌ స్టోరీ దొరికింది. ఇటీవలే ఎన్‌కౌంటర్‌ అయిన గ్యాంగ్‌స్టర్‌ నయీం క్రిమినల్‌ స్టోరీని సినిమాగా తెరకెక్కించాలనుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలను షేక్‌ చేసిన గ్యాంగ్‌స్టర్‌ నేరచరిత్రను తెరకెక్కించాలనే ఆలోచన వర్మ లాంటి క్రియేటివ్‌ అండ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్స్‌కి మాత్రమే తట్టుతుంది. గతంలో పరిటాల రవి జీవిత్ర చరిత్రతో ‘రక్త చరిత్ర’ను,, వీరప్పన్‌ జీవిత చరిత్రను తెరకెక్కించి వర్మ తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్‌ చేశాడు. ఇప్పుడు మళ్లీ నయీం జీవిత చరిత్రతతో మరోసారి […]

అమలాపాల్‌ అటు నుంచి ఇటు.

అమలాపాల్‌ విడాకుల విషయమై ఈ మధ్య చాలా రకాల వార్తలు మీడియాలో హల్‌ చల్‌ చేశాయి. మొత్తానికి ఈ గొడవంతా ఎలాగో సర్దుమణిగిందిలే. ఇకపై అమలాపాల్‌ తమిళంలో వరుస అవకాశాలతో బిజీ అయిపోతుంది అనుకుంటే ఇంతలో ఆమెకు అక్కడ చుక్కెదురైంది. తమిళంలో కొత్త అవకాశాల సంగతి ఏమో గానీ, వచ్చిన అవకాశాలే దూరం అయిపోతున్నాయని సమాచారమ్‌. దాంతో ఆమె దృష్టి తెలుగు ఇండస్ట్రీ మీద పడింది. అమలాపాల్‌ తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితురాలే. గతంలో అల్లు అర్జున్‌తో […]

పవన్‌ కళ్యాణ్‌ తనయుడెక్కడ?

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు నటించిన సినిమా ‘ఇష్క్‌వాలా లవ్‌’. పవన్‌ సతీమణి, హీరోయిన్‌ రేణూదేశాయ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పవన్‌ తనయుడు అకీరానందన్‌ ఒక చిన్న పాత్రలో నటించాడు. మరాఠీ భాషలో తెరకెక్కింది ఈ సినిమా. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ని తెలుగులో రిలీజ్‌ చేసింది రేణూదేశాయ్‌. ఆ ట్రైలర్‌లో అకీరా ఎక్కడ అని వెతుక్కోవాల్సి వస్తోంది. నిజానికి ఆ సినిమాలో అకీరా చాలా తక్కువ నిడివి ఉన్న పాత్రలో కనిపిస్తాడు. తల్లి రేణూదేశాయ్‌ ఈ […]

నయీమ్ ని ఎంచుకున్న RGV

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో రామ్ గోపాల్ వర్మ తీరే వేరు. ఎప్పుడు ఎదో ఒక కాంట్రవర్సీ తో జనాల నోట్లలో నానుతూనే ఉంటాడు.  తీసే సినిమాలు కూడా అలాగే ఎదో ఒక కాంట్రవర్సియల్ టాపిక్ తో తీయడానికే ఇష్టపడతాడు రక్త చరిత్ర సినిమా కూడా అలా తీసిందే. ఇప్పుడు గ్యాంగ్ స్టర్ నయీమ్ లైఫ్ స్టోరీని సినిమాగా తీస్తానని ప్రకటించాడు డైరెక్టర్ ఆర్జీవీ. మొత్తం మూడు పార్టులుగా సినిమా ఉంటుందని ట్వీట్ చేశాడు. రక్తచరిత్ర కేవలం […]

మెగా వారసుడిని మెగా ఫామిలీ దూరం పెడుతుందా!

టాలీవుడ్ లో వారసుల ఎంట్రీ చాల ఘనంగా ఉంటుంది. ముఖ్యంగా టాప్ హీరోస్, టాప్ ప్రొడ్యూసర్స్ వారసుల ఎంట్రీ గురించయితే వేరే చెప్పనక్కర్లేదు. కానీ టాలీవుడ్ అగ్రహీరో వారసుడి ఎంట్రీ మాత్రం ఎటువంటి హడావుడి లేకుండానే జరగనుంది. ఆ అగ్రహీరో పవన్ కళ్యాణ్ ఆ వారసుడు అకీరా నందన్ తేజ్. మెగా ఫామిలీ నుంచి వచ్చే ప్రతిఒక్కరి ఎంట్రీ చాల ఘనంగానే ఉంటుంది. అటువంటిది పవన్ కళ్యాణ్ వంటి అగ్రహీరో అదికూడా మెగా ఫ్యామిలీలో చిరంజీవి తరవాత […]

మెగా హీరోలకి క్షమాపణలు చెప్పిన వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన సోషల్ మీడియా ఫాలోవర్స్కు షాక్ ఇచ్చాడు. ఎప్పుడు ప్రతివిషయాన్ని రెండోవైపునుంచి ఆలోచించి అడ్డంగా మాట్లాడే వర్మ, అనూహ్యంగా సారీ చెప్పాడు. గతంలో మెగా ఫ్యామిలీ హీరోల మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను నన్ను క్షమించండి అంటూ అభిమానులను కోరాడు. సోమవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా చిరు 150వ సినిమా ఖైది నంబర్ 150 ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా […]

నయీమ్ నడిపిన నిర్మాతలు వీళ్ళే

నయీమ్ కేసు దర్యాప్తు ఓ వైపు సాగుతుంటే అందరిలోనూ ఒకటే సందేహం ఏంటా ఇప్పటిదాకా నయీమ్ కి టాలీవుడ్ తో సంబంధాలు బయటపడలేదు అని.దీనికి కారణం లేకపోలేదు..దావూద్ ఇబ్రహీం దగ్గరి నుండి చోటా మోటా గ్యాంగ్ స్టర్స్ వరకు సినిమా ఇండస్ట్రీ పైన అందరూ ఓ కన్నేసినవారే.అదే పంథాలో నయీమ్ కూడా ఎక్కడో ఒకచోట టాలీవుడ్ సంబంధాలు బయటపడతాయని అందరూ ఊహిస్తూ వచ్చారు. తాజాగా నట్టికుమార్ రూపంలో ఆ బాంబు పేలింది.నిర్మాత నట్టికుమార్ తొలిసారిగా మీడియా ముందుకొచ్చి […]

దమ్ముంటే అసెంబ్లీ లో మాట్లాడు

తమిళ నాట రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి.వ్యక్తి గత దూషణలు..కక్ష సాధింపు చర్యలు దేశం లో ఎక్కడా లేనంతగా తమిళనాడు లోనే మనం చూస్తుంటారం.ఇక జయలలిత,కరుణానిధి చిరకాల వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారిది దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న వ్యక్తిగత వైరం.ఎవరు అధికారంలో ఉన్నా అవతలి వాళ్ళను ముప్పతిప్పలు పెట్టడం ఖాయం. అయితే వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయిన జయలలిత ఈ సారి కరుణానిధి అండ్ డీఎంకే పార్టీ పై కొంచెం మతవైఖరితో వుంటూ […]