జనసేన ఇకపై హైపర్‌ యాక్టివ్‌!

తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించడం ద్వారా జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ ఏం సంకేతాలు పంపుతున్నట్టు? ఇకపై జనసేన పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు ఆయన నిర్ణయించుకున్నారా? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే, పవన్‌కళ్యాణ్‌ గత రాజకీయ చరిత్రను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సభ తర్వాత మళ్ళీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళకుండా ఉంటారా? అనే అనుమానాలు కలగడం సహజం. ప్రత్యేక హోదా విషయంలో బిజెపిని ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పిన పవన్‌కళ్యాణ్‌, కాకినాడ వేదికగా ఇంకో బహిరంగ […]

‘ధృవ’పై తనీ ఒరువన్‌ ఎఫెక్ట్‌ ఎంత?

‘తనీ ఒరువన్‌’ రీమేక్‌గా వస్తోంది ‘ధృవ’ సినిమా. అయితే ఈ సినిమా అనౌన్స్‌ జరిగినప్పట్నుంచీ అందరి దృష్టి తనీ ఒరువన్‌పై పడింది. ఆ సినిమా సీడీలు తెచ్చుకుని ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఆ సినిమా చూసేస్తున్నారు. సో ఆ రకంగా ఈ సినిమా స్టోరీ అందరికీ తెలిసిపోయినట్లే. కానీ సురేందర్‌ రెడ్డి ఈ సినిమాలో తెలుగు నేటివిటీకి సంబంధించి చాలా మార్పులు చేశాడట. ఆ సినిమాతో పోలిస్తే ‘ధృవ’ సినిమా ఇంకా కొత్తగా ఉంటుందట. అంతేకాదు […]

మాట తప్పను మడమ తిప్పను: పవన్‌

‘ఇంకో పాతికేళ్ళపాటు ప్రజల కోసం పోరాడతాను..’ అని జనసేన అధిపతి పవన్‌కళ్యాణ్‌, తిరుపతి వేదికగా నినదించారు. కేంద్రానికి సీమాంధ్రుల సత్తా ఏంటో చూపిస్తేగానీ, ప్రత్యేక హోదా వచ్చేలా లేదని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో తిరుపతి వేదికగా నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పడం దారుణమని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌కి ఓటేయలేం, ఉన్నది ఒకటే అవకాశం అదే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీని కూడా […]

సింధు బ్రాండ్ వేల్యూ తెలిస్తే షాకె

ఈరోజుల్లో స్పోర్ట్స్ మెన్స్ కి, సినిమా వాళ్ళకి వున్న క్రేజ్ చాలా ఎక్కువ. ఎవరైనా ఒక్క సినిమాలో మంచి గుర్తింపుతెచ్చుకుంటే చాలు వాళ్లకి సినిమాలలో వచ్చే ఆదాయంకంటే బ్రాండ్ అంబాసిడర్ గా చేసినందు కు వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. ఇదే స్పోర్ట్స్ స్టార్స్ కి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. స్పోర్ట్స్ స్టార్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ గురించే . ఆయన బ్రాండ అంబాసిడర్ గా చాల కంపెనీలకే చేశారు దాని తాలూకు […]

కెసియార్‌ స్పీడ్‌కి విపక్షాలు బేజార్‌!

కొత్త జిల్లాలతో తెలంగాణ వైశాల్యమేమీ పెరగదు. కానీ 10 జిల్లాల తెలంగాణ ఇకపై 27 జిల్లాల తెలంగాణగా కొత్త రూపు సంతరించుకోనుంది. సెంటిమెంట్‌ పరంగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఇదో అడ్వాంటేజ్‌. తెలంగాణ ఉద్యమంలోనే కెసియార్‌ జిల్లాల విభజన గురించి ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. సరిగ్గా సమయం చూసి, మహారాష్ట్రతో నీటి ఒప్పందాల అంశాన్ని కెసియార్‌ తెరపైకి తెచ్చారు. మ హారాష్ట్ర నీటి ఒప్పందాల గొడవలో విపక్షాలు ఉండగానే, జిల్లా విభజన వ్యవహారాన్ని […]

పవన్‌ – అభిమానమా? రాజకీయమా?

పవన్‌కళ్యాణ్‌ తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం మైదానాన్ని ఇప్పటికే ఎంచుకోగా, ఆ మైదానం పవన్‌ అభిమానులకు సరిపోతుందా? అన్న అనుమానాలున్నాయి. పోలీసు సిబ్బంది, తగినంత ఫోర్స్‌ లేకపోవడంతో సభకు అనుమతి విషయంలో మల్లగుల్లాలు పడింది. అయితే తమ వాలంటీర్లు సభను సజావుగా నిర్వహించేందుకు సహకరిస్తారని పవన్‌ చేసిన సూచనతో పోలీసులు సభకు అనుమతిచ్చారు. ఎలాగూ ముఖ్యమంత్రి చంద్రబాబుకి పవన్‌కళ్యాణ్‌ ‘మిత్రపక్షం’ కావడంతో సభకు ఇలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. అయితే అకస్మాత్తుగా పవన్‌కళ్యాణ్‌ […]

జనజీవన శ్రవంతిలోకి ‘జనసేన’

2012 ఎన్నికలకంటే ముందే జనసేన పార్టీ ని స్థాపించి రాజకీయాల్ని ప్రక్షాళనం చేస్తా.. ప్రశ్నించడమే నా పని అని నిందించిన పవన్ కళ్యాణ్ ఆ తరువాత కేంద్రంలో మోడీని రాష్ట్రంలో చంద్రబాబు ని భుజాలపైకెత్తుకుని ఎన్నికల్లో ప్రచారం చేసి పెట్టారు పవన్ జి. అసలు పార్టీ ఎందుకు పెట్టినట్టు..పెట్టాడు సరే..ఎన్నికల్లో వేరే పార్టీ కి మద్దతు పలకడం దేనికి.పలికాడు సరే..కనీసం పోటీకూడా చేయకుండా మద్దతు పలకడానికి పార్టీ దేనికి.ఇవే సగటు పవన్,జనసేన అభిమానుల్ని కలిచి వేసిన ప్రశ్నలు. […]

మహేష్‌ పై మురుగదాస్ కామెంట్స్.

సూపర్ స్టార్ మహేష్ బాబు  లీడ్‌లో మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. న్యాయవ్యవస్థ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి ఓ తమిళ పత్రికతో మురుగదాస్ మాట్లాడుతూ, మహేష్ గురించి ప్రస్తావించాడు. ఒక సీన్ గురించి చెబుతున్నప్పుడు మహేశ్ ఎంతో శ్రద్ధ పెట్టి వింటారని చెప్పాడు. ఆ సన్నివేశం చేశాక ఆయన తన వైపు చూస్తారనీ, తనలో ఏ మాత్రం అసంతృప్తి కనిపించినా ఆయనే నెక్స్ట్ టేక్ కి వెళదామని చెబుతాడని చెప్పుకొచ్చాడు. […]