వివాదాస్పద వ్యాఖ్యలు, సంచలన కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే జేసీ సోదరులు.. ఇప్పుడు తమ రాజకీయ భవిష్యత్తుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ వారసులను రంగంలోకి దించే పనిలో నిమగ్నమైన వారు.. అందుకు మార్గం సుగమం చేశారు! అనంతపురం రాజకీయాలను ఏళ్లుగా శాసిస్తున్న వీరు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. వారి స్థానంలో తమ తనయులను ఎంపీగా, ఎమ్మెల్యేగా నిలబెట్టబోతున్నారు. ఇప్పుడు జేసీ బ్రదర్స్‌కు సరికొత్త అర్థాన్ని ఇవ్వబోతున్నారు. ఇటీవల ఏపీలో జరిగిన దివాకర్ […]
Category: Latest News
యూపీలో బీజేపీ విజయం – జగన్‌కు కొత్త టెన్షన్
ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ ఓటమి.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది! ప్రధాని మోడీ విజయం ఎలా ఉన్నా.. కాంగ్రెస్-ఎస్పీ కూటమి పరాభవం జగన్‌కు కంటి నిండా కునుకు లేకుండా చేస్తోంది. ఇలా అయితే ఏపీలో తన పరిస్థితి ఏంటా అనే గుబులు మొదలైందట. అక్కడి ఫలితాలకీ.. జగన్‌కీ ఉన్న లింక్ ఏంటనేగా మీ సందేహం? ఆ లింక్ పేరే ప్రశాంత్ కిషోర్!! బిహార్ ఎన్నికల్లో నితీష్‌కుమార్‌కు వ్యూహకర్తగా నిలిచిన ప్రశాంత్‌ను.. ఏరికోరి జగన్ […]
భూమా నాగిరెడ్డి మృతికి కారణాలివే..
కర్నూలు జిల్లా నంధ్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీ నేతలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఆయన లేరన్న వార్త అందరినీ శోకసంద్రంలో నింపేస్తోంది! నాగిరెడ్డి మృతి చెందిన విషయాన్ని ఆయన బావమరిది ఎస్వీ మోహన్ రెడ్డి ధ్రువీకరించారు. ముఖ్యంగా ఆయన గుండెపోటుతో మృతిచెందారన్న విషయం.. అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మరి పెద్ద వయస్సు కాకపోయినా భూమా 53 సంవత్సరాల వయస్సులోనే ఇంత త్వరగా మృతి చెందడానికి నాలుగు కారణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. […]
ఇక మోడీకీ బాబు సరెండర్ కావాల్సిందేనా?
ప్రధాని మోడీ.. సూపర్ హీరో అయిపోయారు! ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి తిరుగులేని నేతగా అవతరించారు. అంతకంతకూ తన బలాన్ని కూడగట్టుకుని శక్తిగా మారుతున్నారు. మెడీ బలపడటం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ మింగుడు పడని అంశమే! పైకి అభినందనలు చెబుతున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ మాత్రం పెరుగుతోందట. ముఖ్యంగా మోడీ వ్యవహార శైలి నాయకులందరికంటే చాలా భిన్నం! ఎప్పుడూ డిమాండ్ చేస్తే అస్సలు పనులు జరగవు! ఓన్లీ రిక్వెస్ట్‌లే!! అందుకే ఇప్పటి వరకూ ఒక లెక్క.. ఈ […]
నెటిజన్లకు కమెడియన్లుగా మారిన అఖిల్ – రాహుల్
ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఘోర పరాజయం పార్టీ అధినేత ములాయంసింగ్‌కు, తనయుడు అఖిలేష్‌యాదవ్‌కు పీడకలను మిగిల్చింది. ఇందుకు పార్టీలోని లుకలుకలు కొద్ది వరకూ కారణమైతే.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మరో కారణం అని చెప్పుకోవచ్చు! అఖిలేష్ రాష్ట్రంలో చేసిన అభివృద్ధిపై అంతో ఇంతో నమ్మకమున్న వారు కూడా రాహుల్ ఎంట్రీతో బీజేపీ వైపు వెళ్లిపోయారనేది స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా తానే కాక.. తనను నమ్ముకున్న వారిని కూడా నట్టేట ముంచేశాడు రాహుల్! అంతేగాక […]
భూమా మృతితో మారనున్న కర్నూలు పాలిటిక్స్
టీడీపీ సీనియర్ లీడర్, కర్నూలు జిల్ల నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో కర్నూలు జిల్లా రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నాయి. వాస్తవానికి త్వరలో జరిగే ఏపీ కేబినెట్ ప్రక్షాళనలో భూమాకు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు వచ్చాయి. భూమా మంత్రి పదవి హామీతోనే వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో పనిచేసిన భూమా ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ […]
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు `మార్కుల` టెన్షన్
ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా వారికి ర్యాంకులు ప్రకటిస్తూ ఉంటారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు! ఇప్పుడు ఇలాంటి సర్వేనే తెలంగాణలోనూ నిర్వహించారు సీఎం కేసీఆర్! ఇప్పుడు ఈ సర్వే, ర్యాంకులే హాట్ టాపిక్‌గా మారాయి! కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లోనే కాకుండా.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ ఈ సర్వే జరగడంతో అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. అంతేగాక తమకు ఎన్ని `మార్కులు` వచ్చాయో తెలియక.. ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎక్కువ వచ్చిన వారికి […]
అమెరికా ఉద్యోగుల ‘ఔట్ సోర్సింగ్’ బిల్లు ప్రకంపనలు
అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి తన వివాదాస్పద నిర్ణయాలతో అటు అమెరికానే గాక ఇటు ప్రపంచ దేశాలను కూడా వణికిస్తున్నారు ట్రంప్!! ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో తెలియక ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి! ముఖ్యంగా ట్రంప్ `ఔట్ సోర్సింగ్` దెబ్బ.. ఇప్పుడు హైటెక్ సిటీని తాకబోతోంది. ఇప్పటికే అక్రమ వలసలు నివారణకు ప్రవేశపెట్టిన బిల్లుతోనే అమెరికాలోని తెలుగు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన `ఔట్ సోర్సింగ్` బిల్లు హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు శరాఘాతంటా […]
నారాయణ.. ఆనంపై ఈ చిన్న చూపేలా!!
పూలమ్మిన చోటే.. కట్టెలమ్మడం ఈ మాట రాజకీయాల్లో తరచూ వినిపిస్తుంది. పార్టీ అధికారంలో ఒక వెలుగు వెలిగి.. తమ మాటే శాసనంగా ఉన్న నాయకులు.. పవర్ పోగానే ఒక్కసారిగా చీకట్లోకి వెళిపోతారు! తమకు కావాల్సిన పనులను చిటికెలో చేయించుకన్న చోటే.. తమ పని అవ్వడానికి ఎంతో కాలం వేచిచూడాల్సిన పరిస్థితి! ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనూ ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. ఆనం వివేకానందరెడ్డికి, మంత్రి నారాయణకు మధ్య ఇటీవల జరిగిన ఒక సంఘటన.. అచ్చు సినిమాలోని సన్నివేశాన్ని తలపించేలా […]