వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కొడాలి నానికి చెక్ చెప్పేందుకు టీడీపీ చెక్ చెప్పేందుకు పక్కా స్కెచ్ రెడీ చేస్తోందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు! కొన్ని రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతల్లో నాని ముందువరుసలో ఉంటారు. నేరుగా బాబుతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో తలపడుతున్నారు. దీంతో ఆయనకు ఎలాగైనా ముకుతాడు వేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. నాని దూకుడుకు […]
Category: Latest News
గంటా ఆస్తుల్లో ప్రభుత్వ భూములు..!
ఏపీ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వినిపిస్తోంది. ప్రభుత్వ భూములు ఆయన ఆస్తుల జాబితాలో ఉండడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఆయనేమన్నా ఆ ఆస్తులను కొనుగోలు చేశారా? అంటే లేదని ఆక్రమించుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. విషయంలోకి వెళిపోతే.. మంత్రి గంటా గతంలో డైరెక్టర్‌గా ఉన్న ప్రత్యూష కంపెనీకి ఇండియన్ బ్యాంకు దాదాపు 190 కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో పలువురు బ్యాంకుకు ష్యూరిటీగా […]
సోమిరెడ్డి విషయంలో విలన్స్ వీరేనా?
ఏపీ అధికార పార్టీ టీడీపీలో వింత వైఖరి కనిపిస్తోంది! ఏ పార్టీ అయినా.. తమకు చెందిన సీనియర్ నేతపై విపక్షాలు దాడి చేయడం మొదలు పెడితే.. అంతేస్థాయిలో విరుచుకుపడడం సాధారణం. కానీ, ఇప్పుడు టీడీపీలో ఉన్న ట్రండ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. వైకాపా నేతలు వరుస పెట్టి.. టీడీపీ సీనియర్ నేతపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా.. తెలుగు దేశం పార్టీ నేతలు మాత్రం మాట మాత్రం కూడా మాట్లాడకపోవడం అందరినీ విస్తుగొలిపిస్తోంది. ముఖ్యంగా అధికార […]
పులివెందులలో జగన్ పట్టు సడలుతోందా..!
రాయలసీమ జిల్లాలు అంటేనే విపక్ష వైకాపా అధినేత జగన్‌కు కంచుకోటలు. ఇక వీటిల్లో కడప జిల్లా…అందులోను జగన్ సొంత జిల్లా పులివెందుల అంటే అక్కడ వైకాపాతో పాటు జగన్ క్రేజ్, రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వైఎస్ ఉన్నప్పుడు అక్కడ స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో టీడీపీ నుంచి నామినేషన్ వేయాలంటేనే ఆ పార్టీకి ఎవ్వరూ అభ్యర్థులు ఉండేవారు కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను అక్కడ వైఎస్ ఫ్యామిలీకి ధీటుగా పోరాడారు టీడీపీ నేత సతీష్‌రెడ్డి. […]
2016లో ఏపీ పాలిటిక్స్ హీరో ఎవరు..!
గడిచిన ఏడాది అనుభవాలను.. రంగరించి.. వచ్చే ఏడాదికి పటిష్ట ప్రణాళికలు వేసుకునే సగటు మానవుడికి ఏ ఏడైనా ఆనందమే! అద్భుతమే!! ఈ సమయంలో గత ఏడాది ఏం జరిగింది? వచ్చే ఏడాదికి ఎలాంటి ప్రణాళికలు ఉంటే బాగుంటుంది? అని ఎవరైనా ఆలోచిస్తారు. మరి అలాంటి ఆలోచన ఒక్క మనకేనా.. మన ల్ని పాలించే పార్టీలకు లేదా అంటే.. చెప్పలేం. ఇక, ఈ క్రమంలో ఇప్పుడు గడిచిన ఏడాది తాలూకు ఏపీలో జరిగిన పాలిటిక్స్ ను ఒక్కసారి సింహావలోకనం […]
ఎర్రబెల్లి.. ఆశ నిరాశేనా?!
నిత్యం మీడియాలో హల్చల్ చేసే మాజీ టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓ అనూహ్య పరిణామంగా టీఆర్ ఎస్‌లోకి జంప్ చేయడం, కేసీఆర్ పక్కన నిలబడి.. గులాబీ కండువా కప్పుకోవడం తెలిసిందే. ఆ తర్వాత ఏమైందో ఏమో అసలు మీడియా కే చిక్కడం లేదు. పోనీ ఏమన్నా అంత బిజీగా మారిపోయాడా? ఏదన్నా పదవిలో ఒదిగిపోయాడా? అంటే అది కూడా కాదట! ఎర్రబెల్లి ఇప్పుడు మౌన వ్రతం చేస్తున్నడంట! మరి ఎందుకు చేస్తన్నడు? కారణమేంది? అనేగా మీ […]
గుడివాడలో టీడీపీ, వైసీపీ డిష్యుం డిష్యుం!
ఏపీ పాలిటిక్స్‌లో పచ్చగడ్డి వేసినా.. భగ్గుమనే వాతావరణం ఉన్న వైకాపా, టీడీపీ నేతల మధ్య పరిస్థితి శనివారం పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. తాను పెంచి పోషించిన నేత తన మాటను లెక్కచేయకుండా.. టీడీపీ పంచన చేరడంతో తట్టుకోలేక పోయిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. అదును చూసుకుని దెబ్బేశారు. తాజాగా శనివారం గుడివాడ మునిసిపల్ సవావేశాన్ని తన ఆధిపత్య వేదికగా మార్చుకునేందుకు యత్నించి సఫలమయ్యారు. దీంతో ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన గుడివాడ నేతల మధ్య విమర్శలు […]
నయీం కేసు క్లోజ్ చేసే పనిలో కేసీఆర్
నయీం నన్ను బెదిరించాడు. నా నియోజకవర్గంలోకి కూడా అడుగు పెట్టొద్దని శాసించాడు! దీంతో నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండి కూడా ఏమీ చేయలేకపోయా- ఇది అధికార టీఆర్ ఎస్కి చెందిన ఓ నేత మాట. నిజమే! నయీంతో అనేక మంది పెద్ద వాళ్లకి సంబంధాలున్నాయని మాకూ సమాచారం అందింది. అయితే, వాళ్లెవరనేది విచారణలోనే తేలుతుంది. కొంత మంది పోలీసులు కూడా నయీంతో అంటకాగారు. నా హయాంలో వాళ్లని సస్పెండ్ కూడా చేశాను- ఇది పోలీస్ శాఖ మాజీ […]
కోదండరాం క్యాస్ట్ లీక్ చేసిన కేసీఆర్
తెలంగాణ ఉద్యమంలో తన దైన స్టైల్లో మేధావులని ఐక్యం చేసిన ఘనత ప్రొఫెసర్ కోదండరాంకే దక్కుతుంది. కేసీఆర్ ఎంతగా పాకులాడినా.. మాస్ కదిలారే తప్ప.. క్లాస్ పీపుల్ వారి గుమ్మాలకే పరిమితం అయిపోయారు. అలాంటి క్రమంలో కోదండ రాం మేధావులను కదిలించారు. తన గళం విప్పడం ద్వారా ఆయన తెలంగాణ మేధావుల ఫోరంను సైతం ఏర్పాటు చేశారు. ఆ విధంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన సేవను గుర్తించే ప్రస్తుత సీఎం… అప్పటికి ఉద్యమ నేత కేసీఆర్ […]