టాలెంటెడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నయి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన మధురమైన గొంతుతో అనేక పాటలు పాడిన చిన్మయి.. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు డబ్బింగ్ చెప్పి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మీటూ ఉద్యమంలో యాక్టివ్‌గా పాల్గొన్న సింగర్ చిన్మయి అవకాశం వచ్చినప్పుడల్లా తన గళాన్ని వినిపిస్తూనే ఉంది. ఇదిలా ఉంటే సేవా కార్యక్రమాల్లో కూడా చిన్మయి ముందుంటుంది. ఎందరికో విద్య, వైద్యం, ఉపాధి వంటి వాటిని కల్పించేందుకు చిన్మయి పాటుపడుతోంది. అలాగే […]
Category: Latest News
మహేష్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..ఆ అప్డేట్ లేనట్టేనట?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలె దుబాయ్‌లో ఈ చిత్రం కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈ మే 31న మహేశ్ తండ్రి కృష్ణ బర్త్‌డే. ఈ సందర్భంగా సర్కారు వారి పాట […]
వెండితెర ఎంట్రీకి సిద్దమైన ఆ స్టార్ హీరోయిన్ కూతురు!
ఒకప్పటి స్థార్ హీరోయిన్, అలనాటి అందాల తార శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అయితే ఇప్పుడు శ్రీదేవి రెండో కూతురు, జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ కూడా వెండితెర ఎంట్రీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె అందాలకు మెరుగులు దిద్దుకోవడం .. నటనలో శిక్షణ […]
తగ్గని సాయి పల్లవి జోరు..మరో రేర్ ఫీట్ అందుకున్న సారంగదరియా!
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్‌స్టోరీ. శేఖర్ కమ్మలు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన సారంగదరియా సాంగ్ విశేష ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్‌లో సాయి పల్లవి తన డ్యాన్స్‌తో మరోసారి మ్యాజిక్ […]
నాగార్జున సినిమాలో ఐటెం సాంగ్..క్లారిటీ ఇచ్చిన పాయల్?!
కింగ్ నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం బంగార్రాజు. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూన్, జూలైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ ఉంటుందని.. అందులో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్‌పూత్ నటిస్తుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న […]
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కాస్త తగ్గినట్లు కనబడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమాండ్ కంట్రోల్ రూమ్ సోషల్ మీడియా వేదికగా కేసుల వివరాలను తెలియజేసింది. గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 12,994 కేసులు నమోదవగా.. 18,373 మంది కొవిడ్ నుండి పూర్తిగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఇక జిల్లాలవారీగా చూస్తే నేడు అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో ఏకంగా 2652 కొత్త […]
ఆ హీరోతో చేయడం కల: సమంత
సమంత నటించిన తొలి హిందీ వెబ్‌సిరీస్ ‘ఫ్యామిలీమాన్-2’ ట్రైలర్ బుధవారం విడుదలైంది. ఇందులో ఉగ్రవాదిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో గ్లామర్ హంగులకు దూరంగా రియలిస్టిక్‌గా సమంత కనిపిస్తోంది. ఆమెపై తెరకెక్కించిన పోరాట ఘట్టాలు ఆసక్తిని పంచుతున్నాయి. తమిళనాడులో విధ్వంసాల్ని సృష్టించడానికి ఓ మహిళా తీవ్రవాది వేసే ప్రణాళికల్ని అడ్డుకోవడానికి మనోజ్ బాజ్‌పాయ్ బృందం చేసే ప్రయత్నాలతో రెండో సీజన్‌ను తెరకెక్కించారు. ట్రైలర్‌లో సమంత నటనకు, ఆమె కనిపించిన తీరుకు చక్కటి ప్రశంసలు లభిస్తున్నాయి. తన పాత్ర గురించి […]
రేర్ ఫొటో షేర్ చేసి బ్రదర్స్ విషెస్ తెలిపిన చిరు!
ఈరోజు అంతర్జాతీయ అన్నదమ్ముల దినోత్సవం. మదర్స్ డే, ఫాదర్స్ డే, లవర్స్ డే, సిబ్లింగ్స్ డే మాదిరిగానే ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మే 24న బ్రదర్స్ డేను కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ రేర్ ఫొటో షేర్ చేశారు. తోడ బుట్టిన బ్రదర్స్ కి , రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్ కి బ్రదర్స్ డే శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియా […]
కన్నీటిపర్యంతమైన సోనూ..ఎందుకంటే..?
కరోనా విపత్కర పరిస్థితుల్లో నటుడు సోనూసూద్ చేస్తోన్న సహాయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో విలన్‌గా కనిపించే ప్రముఖ నటుడు సోనూ సూద్ రియల్ లైఫ్‌లో మాత్రం అందరిచేతా హీరో అనిపించుకున్నాడు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. అక్కడితో మాత్రమే ఆగిపోలేదు. అడిగిన […]