డ్ర‌గ్స్ కేసులో సినీ న‌టి అరెస్టు..?

ఈ మ‌ధ్య సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వాడ‌కం విప‌రీతంగా పెరిగిపోతోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంలో చాలామంది ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా బర్త్‌డే పార్టీలో డ్ర‌గ్స్ వాడరన్న ఆరోపణలతో ఓ నటిని ముంబై పోలీసులు అరెస్టు చేయ‌డం క‌ల‌కలం రేపింది. రీసెంట్‌గా ఓ ఫైవ్ స్టార్ హోటల్లో నటి తన ఫ్రెండ్స్‌తో క‌లిసి పార్టీ చేసుకుంటుండ‌గా పోలీసులు పక్కా సమాచారం మేరకు వెళ్లి రైడ్‌ చేసి ఆమెను అరెస్టు చేశారు. బ‌ర్త్ డే రోజు పార్టీ నిర్వహించిన […]

ఈటల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..ఏం జ‌రిగిందంటే?

మాజీ మంత్రి, తెలంగాణలోని కీలకనేత ఈటల రాజేందర్ మ‌రియు ఆయ‌న బృందం పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఇటీవ‌లె హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటెల‌.. నిన్న త‌న బృందంతో స‌హా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ‌ కండువా కప్పుకుని బీజేపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఈటల బృందం నేడు తిరిగి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. అయితే ఢిల్లీ నుంచి వస్తున్న […]

కొర‌టాల శివ బ‌ర్త్‌డే..వైర‌ల్‌గా ఎన్టీఆర్ ట్వీట్‌!

మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన కొర‌టాల శివ‌..మొద‌టి చిత్రంతోనే సూప‌ర్ హిట్ అందుకున్నాడు. ఆ త‌ర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భ‌ర‌త్ అను నేను ఇలా వ‌రుస హిట్ల‌తో.. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సినిమాలు తీయ‌డంలో మ‌హా దిట్ట అయిన కొర‌టాల బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు విషెస్ తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. స్నేహానికి విలువ […]

గెట్ రెడీ..రిలీజ్‌కు రెడీ అవుతున్న నాని `టక్ జగదీష్‌`?!

న్యాచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం ట‌క్ జ‌గ‌దీష్‌. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టించారు. వాస్త‌వానికి ఈ చిత్రం ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. త్వ‌ర‌లోనే థియేట‌ర్లు కూడా ఓపెన్ కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ట‌క్ జ‌గ‌దీస్ విడుద‌ల‌కు […]

ఎన్టీఆర్ కోసం సేతుపతిని లైన్‌లో పెడుతున్న స్టార్ డైరెక్ట‌ర్‌?!

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ‌తో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఆ వెంట‌నే స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో త‌న 31వ చిత్రం ఉంటుంద‌ని ఎన్టీఆర్ ఇటీవ‌లె ప్ర‌క‌టించాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించ‌నున్నాయి. అయితే ఈ సినిమాకు […]

సోనూసూద్ అతిపెద్ద డ్రీమ్ ఏంటో తెలుసా?

కరోనా విప్క‌త‌ర స‌మ‌యంలో దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌లు అండ‌గా నిలిచాడు న‌టుడు సోనూసూద్. కరోనా బాధితులకు, వలస కూలీలకు, ఉపాధి కోల్పోయిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు, చదువు మధ్యలో నిల్చిపోయిన విద్యార్థుల‌కు ఇలా ఎంద‌రికో త‌న వంతు సాయం చేసి రియ‌ల్ హీరో అయ్యాడీయ‌న‌. ఇంతలా సేవలు అందిస్తున్న సోనూకు ఓ అతి పెద్ద డ్రీమ్ ఉంద‌ట‌. ఆ డ్రీమ్ ఏంటో సోనూ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివిల్ చేశాడు. పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత […]

చీక‌ట్లో హాట్ లుక్స్‌తో కేక పెట్టిస్తున్న పూర్ణ‌..పిక్స్ వైర‌ల్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ల‌లో పూర్ణ ఒక‌రు. సీమ టపాకాయ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పూర్ణ.. అవును, అవును 2, లడ్డుబాబు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతోన్న ఈ భామ‌.. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు సుంద‌రి, బ్యాక్ డోర్‌, అఖండ వంటి చిత్రాల్లో న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే పూర్ణ‌.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా చిక‌ట్లో […]

త‌ల్లైన ర‌ష్మిక..ఓపెన్‌గా చెప్పేసిన ఛార్మీ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా త‌ల్లైంది. ఈ విష‌యాన్ని ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మీనే ఓపెన్‌గా చెప్పింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ముంబైలో ఉంటున్న ఛార్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న పెంపుడు కుక్క పిల్ల‌ల‌తో అల్ల‌రి చేస్తూ.. అందుకు సంబంధించిన ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా షూటింగ్స్ కోసం ముంబై వెళ్లిన ర‌ష్మిక‌.. ఛార్మీని క‌లిసింది. ఈ సందర్భంగా రష్మిక.. ఛార్మి కొన్న కుక్క పిల్లలను […]

మంచు వారబ్బాయితో `జాతిరత్నాలు` భామ రొమాన్స్‌?

ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ భామ..జాతిరత్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను క‌ట్టిప‌డేసిన ఫ‌రియాకు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మంచు వార‌బ్బాయి మంచు విష్ణుతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఫ‌రియా ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం మంచు విష్ణ శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఢీ మూవీ సీక్వల్‌గా ఢీ అండ్ ఢీ […]