సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా పరుశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ సర్కారు వారి పాట. ఈ చిత్రం బ్యాంకు రాబరీల నేపథ్యంలో ఉంటుందని టాక్ . ఈ మూవీ కోసం మహేశ్ అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రియులు కూడా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర నిర్మాణం కాస్త నెమ్మదించింది. ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నారన్న […]
Category: Latest News
సూపర్ థ్రిల్లింగ్‌గా అమలాపాల్ `కుడి ఎడమైతే` టీజర్!
అమలాపాల్, రాహుల్ విజయ్ కీలక పాత్రల్లో యూ టర్న్ ఫేమ్ పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా వెబ్ సిరీస్ కుడి ఎడమైతే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజా ఈ సిరీస్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మీకెప్పుడైనా లైఫ్ లో జరిగిందే మళ్ళీ మళ్ళీ జరిగినట్లు అనిపించిందా? అనే […]
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!
ఏపీ ప్రభుత్వం రాష్ర్టంలోని నిరుద్యోగుల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై రచ్చ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. దీని ప్రకారం జూలైలో మొత్తం 1238 ఎస్సీ, ఎస్టీ డిఏ బ్యాక్ లాగ్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించింది. కాగా… ఇప్పటికే అనుమతించిన 802 పోస్టుల్లో 432 ఎస్సీ 370 ఎస్టీ లకు చెందిన పోస్టులుండగా… తాజాగా కూడా మరో 600 పై చిలుకు పోస్టులున్నాయి. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ జాబ్ క్యాలెండర్ […]
విజయ్ దళపతి సమక్షంలో జానీ మాస్టర్ బర్త్‌డే వేడుకలు..పిక్స్ వైరల్!
దళపతి విజయ్ తాజా చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది విజయ్‌కు 65వ చిత్రం. సన్ పిక్చర్స్ వారు ఈ చిత్రాన్ని రూ. 120 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ చెన్నై లో మొదలైంది. ముందుగా విజయ్- పూజా లపై సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ పాటకు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేయనున్నారు. […]
ముంబైలో కొత్త ఇల్లు కొన్న షాహిద్ కపూర్..ధర తెలిస్తే షాకే!
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్..ఇండియాలోనే అత్యధికంగా సంపాదిస్తున్న యాక్టర్స్‌లో ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈయన.. ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. ముంబై జూహులోని సముంద్ర సమీపంలోని ఓ అపార్టుమెంటులో విశాలవంతమైన ప్లాట్‌ను కొన్నాడట షాహిద్. షాహిద్, అతడి భార్య మీరా రాజ్‌పుత్‌లు కలిసి కొంత ఇంటిని తమ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్నారట. ఈ ఫ్లాట్ విషయానికొస్తే 42, 43 అంతస్థుల్లో ఈ డూప్లెక్స్, సీ […]
అంతరిక్షంలోకి `బండ్ల` ఫ్యామిలీ..వైరల్‌గా బండ్ల గణేష్ ట్వీట్!
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన శిరీష బండ్ల అంతరిక్ష వాణిజ్య యాత్రల కోసం బ్రాన్సన్ సంస్థ సిద్దం చేసిన వర్జిన్ గెలాక్టిక్ యూనిటీ అనే ప్రత్యేక వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకుంది శిరీష బండ్ల. అయితే ఈ విషయంపై ప్రముఖ కమెడియన్ మరియు నిర్మాత బండ్ల గణేష్.. ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ మురళీధర్ బండ్ల, అనురాధ బండ్ల గార్ల కూతురు […]
డైరెక్టర్ శంకర్‌కు కోర్టు ఊరిట..ఫుల్ ఖుషీలో చరణ్ ఫ్యాన్స్!
ఇండియన్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరైన శంకర్.. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసందే. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రకటించగానే.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ శంకర్‌పై కోర్టులో కేసు వేసింది. ఇండియా 2 ను పక్కన పెట్టి శంకర్ చరణ్ మూవీ ప్లాన్ చేయడంతో లైకా అభ్యంతరం […]
రియల్ లైఫ్‌లో వంటలక్కకు ఎంత మంది పిల్లలున్నారో తెలుసా?
బుల్లితెర టాప్ సీరియల్ కార్తీకదీపం ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వంటలక్క అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్. మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగులో హీరోయిన్ రేంజ్ ఫాలోంగ్ సంపాదించుకున్న ప్రేమి.. త్వరలోనే వెండితెరపై కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక ప్రేమి విశ్వనాథ్ రియల్ లైఫ్ విషయానికి వస్తే.. ఆమె భర్త పేరు డాక్టర్ టి ఎస్ వినీత్ భట్. ఈయన ఇండియలోనే ఫేమస్ ఆస్ట్రాలజర్. ఈ దంపతులకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ […]
గ్రాండ్ ఫాదర్ అంటూ భర్తపై నెటిజన్ కామెంట్..సునీత షాకింగ్ రిప్లై!
టాలీవుడ్‌లో సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సునీత.. పోయిన జనవరిలో మ్యాంగో వీడియోస్ అధినేత రామ్ వీరపనేనిని వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరికి ఇది రెండో పెళ్లి. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో విభిన్న వాదాలు వచ్చినప్పటికీ.. వాటిని సునీత ఏ మాత్రం పట్టించుకోలేదు. పెళ్లి తర్వాత సరికొత్త జీవితం ఎంతో ఆనందంగా గడుపుతోంది. అయితే తాజాగా ఓ నెటిజన్ మరింత దిగజారి సునీత, […]









