నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ట్ మల్లిడి తెరకెక్కించిన సినిమా బింబిసార. ఈ సినిమాకి సంబంధించిన టీజర్, ట్రైలర్, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను కళ్యాణ్‌రామ్ తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై స్వయంగా నిర్మస్తున్నాడు. ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్‌తో మంచి హైప్ సొంతం చేసుకుంది. ఆగస్ట్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు […]
Category: Latest News
సమంతతో భవిష్యత్తులో నటించడం పై క్లారిటీ ఇచ్చిన చైతూ..!
నాగ చైతన్య.. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే ఉత్తమ నటుడిగా అవార్డును సైతం సొంతం చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో జోడిగా నటించిన నాగచైతన్య ఒక బలమైన విజయాన్ని కూడా సొంతం చేసుకోకపోవడం గమనార్హం. ఇక తన మేనమామ అయినటువంటి వెంకటేష్ తో కలిసి నటించిన వెంకీ మామ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక మరీ ముఖ్యంగా తన భార్య సమంతతో వివాహం తర్వాత చేసిన […]
కమల్ హాసన్ తో అల్లు అర్జున్ నటించిన చిత్రం ఏంటో తెలుసా..?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రస్తుతం ఆయన తన నటనతో మాస్ యాక్షన్స్ తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు నిజానికి ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్పా సినిమాను బాలీవుడ్ లో ఏ విధంగా కూడా వీరు ప్రమోట్ చేయలేదు కానీ అక్కడ కూడా ఈ సినిమాకు భారి స్థాయిలో ఆదరణ లభించడమే కాకుండా 100 కోట్లకు క్లబ్లో చేరిపోయి బాలీవుడ్ […]
బింబిసార దర్శకుడు ఏ సినిమాలో నటించాడో తెలుసా..?
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం బింబిసారా. ఈ సినిమా ఆగస్టు 5వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమాని డైరెక్టర్ వశిష్టి మల్లీడి దర్శకత్వం వహించారు. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరియర్ లోని ఈ సినిమా హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కించడం జరుగుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించాలని అభిమానులు సాధారణ ప్రేక్షకులు సైతం కోరుకుంటూ ఉన్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా లో కళ్యాణ్ రామ్ నటించిన తీరు […]
నాగార్జున హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం… !
కింగ్ నాగార్జున గురించి..ఆయన నటనా విధానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరుపదుల వయసులో కూడా దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా ఈయనతో కలిసి నటించిన ఎంతోమంది హీరోయిన్లకు మంచి పేరు లభించింది. ఇక అలాంటివారిలో ప్రముఖ మోడల్, నిర్మాత, హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న దియా మీర్జా కూడా ఒకరు. ఇక ఈమె పుట్టింది హైదరాబాదులో అయినా బాలీవుడ్ లో బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా […]
పెళ్లయ్యే వరకు కంట్రోల్ లో ఉండు గురూ! వరుణ్ ధావన్ పై ట్రోల్స్ వైరల్..!
ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన నటించిన చాలా వరకు అన్ని సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న యంగ్ హీరో వరుణ్ ధావన్ గురించి ఎంత చెప్పినా తక్కువే .. వరుసగా ఈయన ఈమధ్య కాలంలో ప్రేమ కథ , కుటుంబ కథ చిత్రాలు […]
అన్‌స్టాపబుల్ 2కు బాలయ్య రేటు పెరిగిందా..!
నందమూరి బాలకృష్ణ కేవలం మాస్ హీరోగా మాత్రమే కాకుండా యాక్షన్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఐదు పదుల వయసు దాటినప్పటికీ ఆయన అంతే స్పీడుతో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే బాలయ్య బాబు ఈ వయసులో కూడా కోట్లు కొల్లగొట్టే సినిమాలు చేస్తూ సరికొత్త రికార్డులను నెలకొంటున్నారు. ఇక మరొకవైపు రాజకీయంగా కూడా చెరగని ముద్ర వేసుకున్న బాలయ్యకు అలాగే ఆయన మంచితనానికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతూ ఉంటారు. ఇకపోతే […]
ఆ హీరోల కోరికలు తీర్చకపోతే.. అవకాశాలు రావంటు బాంబు పేల్చిన మల్లికా శెరావత్..!!
కమిట్మెంట్ అనే పదాన్ని బూతు పదంగా మార్చేసింది సినీ ఇండస్ట్రీకి చెందిన వారే.. అవకాశం ఇవ్వాలి అంటే ఆ అమ్మాయి కమిట్మెంట్ ఇవ్వాలన్నదే గ్లామర్ ఫీల్డ్ లో ఒక భాగం అయిపోయింది . అయితే ఇలాంటి విషయంలో కొంతమంది కాంప్రమైజ్ అవుతారు మరి కొంతమంది వెను తిరిగి వెళ్ళిపోతారు. అయితే కొంతమందికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రాలేదు అంటే వారికి టాలెంట్ లేకపోవడం కాదు.. శరీరాన్ని తప్ప మరే రకమైన టాలెంట్ ని గుర్తించే వాళ్ళు లేకపోవడమే […]
కొరటాల శివ, ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ కాదా.. ఫ్యాన్స్‌కి షాకిస్తున్న నిజాలు!
ఎన్టీఆర్‌తో కొరటాల సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలై చాలా కాలం అవుతోంది. అయినా కూడా ఎన్టీఆర్ కొరటాల శివతో ఇప్పటివరకు సినిమా స్టార్ట్ చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇన్ని రోజులు ఆషాడమాసం పేరుతో సినిమాని వాయిదా వేస్తూ వచ్చారు. స్క్రిప్ట్ సెకండాఫ్‌లో మార్చాల్సిన అంశాలున్నాయని… కొంత కాలంగా సరైన హీరోయిన్ దొరకడం లేదని కూడా సాకులు చూపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన […]









