చైతు – సామ్ విడాకుల‌పై ఇప్పుడు షాకింగ్ వ్యాఖ్య‌లు చేసిన సామ్ తండ్రి…!

టాలీవుడ్ స్టార్ క‌ఫుల్ నాగచైనత్య-సమంత విడాకులతో భార్యాభర్తల బంధానికి బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. విడాకుల త‌ర్వాత‌ చై-సామ్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సమంత హిందీ కెరీర్ పై ఫోక‌స్ చేస్తూ అక్క‌డ బిజీగా ఉంటే చైతు కూడా వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా చైతు అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చ‌ద్దాతో పాటు థ్యాంక్యు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక విడాకుల త‌ర్వాత రెండు కుటుంబాల వాళ్లు పెద్ద‌గా […]

రానా త‌మ్ముడు సినిమా టైటిల్‌… రిలీజ్ డేట్ వ‌చ్చేసింది..!

టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా సురేష్ బాబు తనయుడు రానా ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి సినిమాతో రానా జాతీయవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ సినిమాలో భ‌ల్లాలదేవుడుగా రానా నటనకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి రాణా సోదరుడు దగ్గుపాటి అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ముందే హాట్ న‌టి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో బాగా […]

చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాకు క‌ళ్లు చెదిరే బిజినెస్‌… అన్ని కోట్లా…!

RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాలో మ‌రో హీరోగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ అయితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. RRRతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ లభించడంతో రామ్ చరణ్ తర్వాత సినిమాల‌కు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సౌత్ ఇండియన్ […]

వారి శాపం వల్లే సమంత కెరియర్ నాశనం అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వైవాహిక జీవితం నుండి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు చూసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన సమంత – నాగచైతన్య కారణమేంటో చెప్పకుండానే విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక రూమర్ వచ్చింది.. […]

క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ బ్ర‌హ్మాస్త్ర ‘ ర‌న్ టైం లాక్‌… ఎన్ని నిమిషాలు అంటే…!

బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న‌ బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారి స్థాయిలో విడుదలకు మేకర్స్ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5000ల స్క్రీన్ లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమా రన్ టైంను 2గంట‌ల‌47 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.ఈ […]

అప్పుడు మహేష్ కోసం ఇ ప్పుడు ఎన్టీఆర్ కోసం.. విజయశాంతి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన విజయశాంతి రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాలతో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో ఒక సినిమాలో నటించేందుకు […]

సెక్సీ లుక్స్ తో కీర్తి టెంప్టింగ్ స్టిల్స్..కుర్రాళ్లు తట్టుకోగలరా..!!

సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పోషించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమాలో ఆమె చేసిన నటనకు గాని ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ మహేష్ బాబు తో సర్కారీ వారి పాట సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హాట్ హీరోయిన్ గా సెక్సీ భామగా భారీగా స్కిన్ […]

శేఖర్ మాస్టర్ టచ్ తో కంట్రోల్ తప్పిన ప్రియమణి.. వీడియో వైరల్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా పేరు సంపాదించారు శేఖర్ మాస్టర్.. ఢీ ప్రోగ్రాం ద్వారా తన టాలెంట్ ను బయటపెట్టి అందులో టైటిల్ విజేతగా నిలిచి స్వయంకృషితో పైకి ఎదిగాడు శేఖర్ మాస్టర్. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వెల్లువడ్డాయి ఒకప్పుడు రాకేష్ మాస్టర్ శిష్యునిగా పేరుపొందారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ లో తెలుగు హీరోలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో జానీ మాస్టర్, యష్ మాస్టర్ వంటి వారి […]

ఆ సినిమా ఒక్కటి ప్లాప్ అయితే.. మెగా హీరో పరిస్థితి అంతేనా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా మేనల్లుడుగా మెగా హీరో వైష్ణవ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి సినిమా ఉప్పెనతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయాడు. ఆ తర్వాత తను నటించిన సినిమాలు ఏవి అంతగా ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయాయి. ఇకపోతే వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఆ చిత్రమే రంగ రంగా వైభవంగా. ఈ సినిమా […]