తెలుగు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగాస్టార్ చిరంజీవిలాగా ఓ స్టార్ హీరోగా ఎదిగిన ఆర్టిస్ట్ ఉదయ్ కిరణ్. అయితే అతగాడు ఎంత త్వరగా స్టార్ డంని సంపాదించాడో అంతే త్వరగా ఆ స్టార్డమ్ ను కోల్పోయి చివరికి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన సంగతి అందరికీ తెలిసినదే. నాడు తెలుగు పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. మెగాస్టార్ చిరు అల్లుడు కావాల్సిన వాడు చివరికి సినిమాలు లేక డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు అనే […]
Category: Latest News
రామ్ చరణ్ గొప్పతనం బయటపెట్టిన ట్రైనర్… చరణ్ ఆ విషయం దాచాడట?
రామ్ చరణ్ గురించి తెలియని తెలుగువాడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ కొడుకు అయినప్పటికీ ఎంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తుంటాడో అందరికీ తెలిసిందే. వివాదాలకు ఆమడ దూరం వుండే చరణ్ అంటే అభిమానులకు పిచ్చి. రామ్ చరణ్ ఎంత ఒద్దికగా ఉంటాడో సందర్భాన్ని బట్టి సినిమావాళ్లు, సన్నిహితులు, స్నేహితులు ఎక్కడో ఒకచోట ప్రస్తావిస్తూనే వుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ విషయాన్ని రామ్ చరణ్ ట్రైనర్ అయినటువంటి ‘కుల్దీప్ సేతి’ చెప్పుకొచ్చాడు. అతను ఓ మీడియా వేదికగా మాట్లాడుతూ…. […]
బేబమ్మ సినిమాలు ఎక్కడ తేడా కొడుతున్నాయి? మెగా కాంపౌండ్ మళ్ళీ అవకాశం ఇస్తుందా?
బేబమ్మ అంటే ఎవరో చెప్పాల్సిన పనిలేదు. అవును… మొదటి సినిమా ‘ఉప్పెన’ తోనే వర్ధమాన తార కృతి శెట్టి.. తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఉప్పెన సూపర్ డూపర్ హిట్ అవ్వడం కూడా అమ్మడుకి బాగా కలిసొచ్చింది. మెగా కాంపౌండ్ నుండి వచ్చిన ‘వైష్ణవ్ తేజ్’ తొలి సినిమా కూడా ఇదే కావడం యాదృచ్చికం. మొత్తానికి ఏదైతేనేం… అమ్మడుకి మెగా ఫ్యామిలీ సపోర్టు కూడా తోడయ్యింది. అయితే వరుసగా మూడు హిట్స్‌తో హాట్రిక్ హిట్స్ నమోదు […]
కన్నీళ్లు తెప్పిస్తున్న పూరి కూతురు ఎమోషనల్ పోస్ట్.. ఎంత బాధపడుతుందో..!?
ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట వినిపిస్తుంది. అదే లైగర్. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అయిన లైగర్ మూవీ… ఇప్పుడు నెగిటివ్ టాక్ తో ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మూవీ నే ఈ లైగర్. గత కొంతకాలంగా ఒక్క హిట్టు కోసం ట్రై చేస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. అంతేకాదు ఈ […]
కళ్లు చెదిరి మైండ్ బ్లాక్ యాక్షన్.. ది ఘోస్ట్ ట్రైలర్ అరాచకం (వీడియో)
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న దిఘోస్ట్ చిత్రం అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా మేకర్స్ ఇప్పకే మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయగా.. ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పర్ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను వారు చూపించారు. ది ఘోస్ట్ సినిమా ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ యాక్షన్ అందించబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మహెష్ బాబు ఈ రోజు […]
కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న హీరోయిన్ రాశి.. టాలీవుడ్ పట్టించుకోవడం లేదా?
సీనియర్ హీరోయిన్ రాశి గురించి తెలియని తెలుగువాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆనాడు మంచి మంచి సినిమాలలో నటించి సినిమా ప్రేక్షకులను మెప్పించిన నటి ప్రస్తుతం కష్టాల వలయంలో నలిగిపోతుంది అంటే మీరు నమ్ముతారా? బేసిగ్గా సెలిబ్రిటీ అయినటువంటి రాశి కష్టాల్లో ఉందంటే ఎవరు నమ్మరు. కానీ ఇది నిజం. ఓ దశకంలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె ప్రస్తుతం అవకాశాలు లేక ఎకనామికల్ గా చాలా సఫర్ అవుతోంది. ఎమన్నా సాయం అడిగితే.. నీకేంటి […]
రమ్యకృష్ణ-కృష్ణవంశీ మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చిన కృష్ణవంశీ..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన అగ్ర డైరెక్టర్లలలో కృష్ణవంశీ కూడా ఒకరు. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలను తెరకెక్కించారు. కొంతకాలంగా ఆయన నుంచి వచ్చిన చిత్రాలు అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన చిత్రాలలో గులాబీ ,ఖడ్గం, అంతపురం, మురారి వంటి సినిమాలు సూపర్ హిట్ విజయాలను అందుకున్నారు కృష్ణవంశీ.. ఇక ప్రస్తుతం రంగమార్తాండ సినిమా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నారు కృష్ణవంశీ. ఈ […]
బిగ్ ఫెస్టివల్స్ పై కన్నేసిన మెగాస్టార్… ఈసారి గురి తప్పదు గురూ!
బహుశా తెలుగునాట మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని మనిషి వుండరు అంటే అతిశయోక్తిగా ఉంటుంది. నేడు ఆ మెగా వృక్షఛాయలో అనేకమంది హీరోలు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. ‘పునాదిరాళ్ళు’ అనే సినిమాతో కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి చిరంజీవిగా ఎదిగిన తీరు వర్ణనాతీతం. ఇక అతని సినిమా వస్తుందంటే సినిమా థియేటర్ల దగ్గర ఎలాంటి సందడి నెలకొంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. మాస్ జనాలు అతని సినిమా అంటే పడి చస్తారు. క్లాస్ […]
పూరి గత పాపాలకు విజయ్ బలి… టైం చూసి కొట్టిన మెగా ఫ్యాన్స్..!?
రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత వరుస పాన్ ఇండియా సినిమాల పరంపరలో ఈ రోజు విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వాతావరణం సరిగా లేదు. గతంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చిరంజీవి, మెగా ఫ్యాన్స్‌ను బాగా హర్ట్ చేశాయి. ఇక ఇప్పుడు వాళ్లంతా లైగర్‌ను టార్గెట్ […]