బుల్లితెరపై ఎంతో మంది నటీనటులు వస్తుంటారు పోతుంటారు వారిలో కొంతమంది స్టార్‌లుగా నిలదొక్కుకుంటూ ఉంటారు. బుల్లితెర నటి వర్ష అంటే తెలియని వారు ఉండరు. చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. వర్ష కెరియర్ ఆరంభంలో మోడలింగ్ చేసేది.. ఆ తర్వాత సీరియల్స్ లో అవకాశాలు రావటంతో ఈమె సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత జబర్దస్త్ లో కొన్ని స్కిట్లు చేసి అందాలు ఆరబోస్తూ, తన కామెడీతో అదరగొట్టి […]
Category: Latest News
లైగర్ మహిమ… పాపం అనన్యాతో ఒక ఆట ఆడుకుంటున్నారుగా?
బాలీవుడ్ పాలబుగ్గల సుందరి అనన్యా పాండే, ‘లైగర్’ సినిమాతో తెలుగులోకి అరంగేట్రం చేసిన సంగతి విదితమే. ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదగాలకున్న అమ్మడుకి కరెంట్ షాక్ తగిలినంత పని అయ్యింది. సినిమా హిట్ అయ్యుంటే నిజంగా ఆమె అనుకున్న రీతిలో స్టార్ హీరోయిన్ సరసన చేరేది. కానీ అలా జరగలేదే. అయితే ‘లైగర్’ హిట్టా.? ఫట్టా.? అనే సంగతి ఇప్పుడే తేల్చలేం కానీ, అనన్యా పాత్ర మాత్రం ఈ సినిమాలో తేలిపోయిందని […]
లైగర్ సినిమాకు అతడి ఉసురే తగిలిందా..?
డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఎప్పుడు ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చెప్పలేము తాజాగా లైగర్ సినిమాని తెరకెక్కించి విడుదల చేశారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా.. అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక ఈ చిత్రంలో దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక రమ్యకృష్ణ కూడా ఈ సినిమాకి ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మాస్ ఆడియన్స్ ని అలరించారని చెప్పవచ్చు. కానీ […]
R R R కు బుల్లితెరపై ఘోర అవమానం.. ఇంత తక్కువ రేటింగా…!
ఇండియా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాగా తెరపైకి వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా 14 వారాల పాటు టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సినిమాకు నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీ నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. సినిమాలో రాజమౌళి డైరెక్షన్, మేకింగ్ అద్భుతంగా ఉంది అంటూ ఆయన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా బుల్లితెరపై […]
ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో ఊహించని ట్విస్ట్… ఇంత కన్‌ఫ్యూజ్ ఏంటో…!
తెలుగు అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నారు. ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు. ఎన్టీఆర్ తర్వాత సినిమా గురించి అభిమానులుకూ నిరాశగానే ఉంది. ఆ సినిమాపై ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో సినిమా అసలు మొదలవుతుందా ? లేదా అన్న అయోమయంలో పడిపోయారు. ఎన్టీఆర్ తన తర్వాతే సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేస్తానని చెప్పాడు. ఈ సినిమా మోషన్ పోస్టర్ కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా […]
ఆ హీరోయిన్ ని దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట… కానీ ఆఖరికి ఆమెతో జరిగింది!
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు అంటే ఎవరో తెలియనివారు వుండరు. రాజు ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ఓ సినిమా హిట్ అవుతుందో ప్లాప్ అవుతుందో తెలుసుకొని మరీ కొనుగోలు చేస్తాడు. అంత ముందుచూపు వున్న నిర్మాత కనకే ఇప్పటికీ అతనే బడా నిర్మాతగా కొనసాగుతున్నాడు. అలాగే ఏ సినిమా ఎప్పుడు విడుదల అవ్వాలో, విడుదలయ్యాక ఎన్ని రోజులకు ఓటీటి లో రావాలో ఇలా సినిమాల విషయంలో మొత్తం ఆయనే చూసుకుంటారు. అలాగే […]
‘ లైగర్ ‘ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్… రెండో రోజే దుకాణం బంద్..!
భారీ క్రేజ్‌తో వచ్చిన విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ లైగర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 9.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. ఇది హీరో విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. ఇక ఉప్పెన సినిమా సాధించిన ఫస్ట్ డే షేర్ రికార్డ్ రు. 9.20 కోట్లు షేర్ అధిగమించింది. ప్రపంచ వ్యాప్తంగా 13.35 కోట్ల షేర్, 24.50 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాపై ఉన్న భారీ హైప్ నేపథ్యంలో భారీగా […]
ఇక సమంత పని అయిపోయినట్టేనా.. అసలు విషయం ఏమిటంటే..?
కొన్ని రోజుల క్రితం డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత హీరోయిన్ గా ఒక సినిమా రాబోతున్నట్లు ఎక్కువగా వార్తలు వినిపించాయి. అయితే కారణం ఏంటో కానీ ఈ సినిమా ప్రచారం అయితే జరిగింది ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు అసలు ఈ సినిమా గురించి ఎక్కడా కూడా చర్చలు జరిగినట్లు ఆనవాళ్లు కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఇదే ప్రాజెక్టు గురించి మళ్ళీ చర్చి జరుగుతోంది వాటి గురించి ఇప్పుడు […]
డిజాస్టర్ టాక్‌తో దుమ్ము రేపిన ‘ లైగర్ ‘ ఫస్ట్ డే వసూళ్లు..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా లైగర్. పూరి జగన్నాథ్ నుంచి ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన ఈ లైగర్‌కు వరల్డ్ వైడ్‌గా రు. 90 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్‌లు అదిరిపోయాయి. దీంతో సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినా కూడా ఫస్ట్ డే ఓపెనింగ్స్ దుమ్ము రేపేశాయి. లైగర్ నైజాం లో ఫస్ట్ డే మంచి వసూళ్లనే […]