పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా గత యేడాదిన్నర కాలంగా ఊరిస్తూ వస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ కుజోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా సూర్య మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత ఏఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న హరిహర వీరమల్లు గ్లింప్స్ ఈ రోజు పవన్ బర్త్ డే కానుకగా […]
Category: Latest News
ఆ నొప్పిని నేను ప్రేమగా భరించాను.. కాజల్ అగర్వల్ ఎమోషనల్ కామెంట్స్
కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయమే కాకుండా తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ చందమామ. ఇక మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కాజల్ తర్వాత ఆమె కెరీర్ అనుకోని విధంగా మలుపు తిప్పింది. వరస సినిమాలతో బిజీ అయిపోయి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది. ఈ అమ్మడు స్టార్ హీరోల అందరి సరసన నటించి, తన అభిమానులు మెప్పించింది. ఇక కాజల్ అగర్వాల్ […]
నాకు ఆ వ్యాధి ఉంది… ఇన్నేళ్లకు బయట పెట్టిన పవన్ కళ్యాణ్…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున బర్త్ డే వేడుకలు చేస్తున్నారు. ఇటు సినిమాలతో పాటు… అటు రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. గత ఏడాది వకీల్ సాబ్ ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన పవన్ వచ్చే సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. […]
జమునకు అలాంటి కండిషన్ పెట్టిన ఎస్వీఆర్..!!
నాటి రోజుల్లో సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వ్యసనాలకు బానిస అయ్యేవారు.. ఆ వ్యసనాలు బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఎస్వీఆర్ కూడా ఒకరిని చెప్పవచ్చు .. వారు మత్తులో ఎప్పుడూ ఉండేవారు. అయితే ఈ నటుడు తాగకపోతే తోటి నటీనటులను సైతం తన మాటలతో ఇబ్బంది పెట్టేవారట.. ఒకవేళ తాగితే మాత్రం దర్శకులకు, నిర్మాతలకు షూటింగ్ రాకుండా ఏడిపించే వారట. ఇక షూటింగ్ అయిపోయిన తర్వాత భోజన […]
టీడీపీలో ఏం జరుగుతోంది… చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోందెవరు…!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు సరైన సమయం. అదే సమయంలో కఠినమైన పరీక్షా కాలం కూడా. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకుంటున్న సమయంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కూడా చంద్రబాబుకు ఇబ్బంది కర పరిణామాలు ఏర్పడ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. తన సొంత నియోజకవర్గం […]
వామ్మో.. సినిమాల కోసం వాళ్లే కమిట్మెంట్ ఆఫర్ ఇస్తున్నారట..!!
తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా హీరోయిన్లుగా ఎంపిక చేయాలి అంటే కచ్చితంగా కమిట్మెంట్లు అడిగేవారనే ఒకటాక్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నది. ఆమధ్య ఈ విషయం మీద చాలా చర్చలు కూడా జరిగాయి. దీంతో మీటు అనే ఒక ఉద్యమం కూడా జరిగింది. ఇక ఎంతోమంది ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చి తమకు జరిగిన కొన్ని అన్యాయాల గురించి కూడా తెలియజేయడం జరిగింది.. కానీ ఇప్పుడు రోజులు పూర్తిగా మారిపోయాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అమ్మాయిలే కమిట్మెంట్లు ఆఫర్ […]
కళ్ళు చెదిరే ఆస్తులు కూడబెట్టిన సురేఖ వాణి.. ఎన్ని కోట్లంటే..?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకొని మోడ్రన్ మామ్ గా గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె కేవలం తన నటనతోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ఇక తన కూతురు సుప్రీతా తో కలిసి ఈమె చేసే హడావిడి అంతా ఇంతా కాదని చెప్పాలి. ఇక తన కూతురితో కలిసి పబ్, పార్టీలు అంటూ […]
పక్కలోకి రమ్మన్న హీరో…. చెంప పగిలే ఆన్సర్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్
హీరోయిన్ ఖుష్బూ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇమే ఒకప్పుడు దక్షిణాది సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో కూడా నటించింది. ఇక తర్వాత తమిళ భాషలలో కూడా నటించి అగ్ర కథానాయకిగా పేరుపొందింది. మొదటిసారిగా హీరో వెంకటేష్ సరసన కలియుగ పాండవులు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని అందర్నీ తన వైపు […]
మంచి మనసు చాటుకున్న ఉపాసన..బస్తీ పిల్లల కోసం..?
మెగాస్టార్ చిరంజీవి కోడలుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణిగా ఉపాసన ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఉపాసన ఒక సెలబ్రిటీ మాత్రమే కాదు అంతకుమించి అని చెప్పవచ్చు. వైద్యరంగంలో ఈమె ప్రజలకు చేసిన సేవలు ఇప్పటికీ చిరస్మరణీయమని చెప్పాలి. కరోనా సమయంలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మందికి ధైర్యం నింపి తన అపోలో హాస్పిటల్ ద్వారా చాలా వరకు ఫీజు లేకుండా ఉచితంగా వైద్యాన్ని అందించింది. అంతేకాదు అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా […]