బింబిసార ట్విట్టర్ రివ్యూ.. సినిమా సూపర్ అంటున్న ప్రేక్షకులు…

చాలా రోజుల తర్వాత నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ‘బింబిసార’ అనే సోషియో ఫాంటసీ ఈ సినిమాతో నేడు అంటే ఆగస్టు 5న ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా విదేశాలతో పాటు కొన్ని చోట్ల ఫస్ట్ షో పూర్తి చేసుకుంది. ఈ పోస్ట్ చేసిన వారు చాలా మంది ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినిమా అద్భుతంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నువ్వు వచ్చిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే […]

సీతారామం మూవీ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఇదే..

మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్‌ మహానటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యాడు. మళ్లీ ఇప్పుడు ‘సీతారామం’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 5న అంటే ఈ రోజే విడుదలైంది. ఈ మూవీలో దుల్కర్ సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. రష్మిక, సుమంత్‌ ప్రాధాన్యమున్న పాత్రల్లో మెరిశారు. స్వప్న సినిమా బ్యానర్ నిర్మాణంలో అశ్వినీదత్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై హైప్ బాగా […]

బింబిసార ప్రీమియ‌ర్ షో టాక్‌… ర్యాంప్ ఆడేసిన క‌ళ్యాణ్‌రామ్‌..!!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరికెక్కించిన చిత్రం..బింబిసార. ఈ సినిమాని టైమ్ ట్రావెల్ సినిమాగా తెరకెక్కించడం జరిగింది. కళ్యాణ్ రామ్ కెరియర్ లోని అత్యధిక భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో క్యాథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని M.M. కీరవాణి అందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు. […]

‘ సీతారామం ‘ టార్గెట్ పెద్ద‌దే… ప్రి రిలీజ్ టాప్ లేపిందిగా…!

టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మోస్ట్ అవైటెడ్ సినిమాల‌ లిస్ట్ లో సీతారామం సినిమా ఒకటి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి తెలుగు చిత్రసీమలో పాజిటివ్ బ‌జ్ ఉంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ట్రైలర్, టీజర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వైజ‌యంతీ మూవీస్ చాలా ప్రెస్టేజియ‌స్‌తో ఈ సినిమాను నిర్మించి… ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వెళ్లింది. సీతారామంలో మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా చేయ‌గా… క్రేజీ డైరెక్టర్ హ‌ను రాఘ‌వ‌పూడి దర్శకత్వం వహించారు.సీతారామం సినిమాకు […]

కోట్లు ఇచ్చినా ఎక్స్పోజింగ్ కి దూరం అంటున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా క్లీవేజ్ షో చేయాల్సిందే.. అయితే కొంతమంది అవకాశాలు లేక మొత్తం చూపిస్తూ పాపులర్ అవుతుంటే.. మరికొంతమంది అవకాశాలు రాకపోయినా పర్లేదు పద్ధతిగా ఉంటాము అంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ అంటేనే అందాల ప్రదర్శన చేయాల్సిన పని లేకుండా ప్రతిభ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ నిరూపించడమే కాకుండా.. కోట్లు గుమ్మరించినా […]

ప్రముఖ ఓటీటి సంస్థకు బింబిసార శాటిలైట్ రైట్స్..!!

నందమూరి ఫ్యామిలీ నుంచి వారసుడుగా హీరో కళ్యాణ్ రామ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతొంది. అయితే ఈ హీరో ఎన్నో సినిమాల లో నటించినప్పటికీ హిట్ల కంటే ఎక్కువ ఫ్లాప్లే ఉంటాయని చెప్పవచ్చు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ నటిస్తున్న బింబిసారా.. సినిమా పైన భారీగానే అంచనాలు పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈ సినిమా ఫాంటసీ యాక్షన్ ఫిలిమ్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా రేపు భారీ స్థాయిలో […]

‘సీతారామం’ కంటే తక్కువ ధరకు ‘బింబిసార’.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ సినిమాలు ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.. బింబిసార ఒక సోసియో ఫాంటసీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను కొత్త దర్శకులు వశిష్ట్ తెరకెక్కించాడు.. ఇక ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ‘సీతారామం’ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించాడు..ఇందులో హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందాన నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై టాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది.. ఇక రెండు […]

ప్ర‌భాస్‌కు బ‌ట్ట‌త‌ల వ‌చ్చేసిందా… అందుకేనా ఆ క‌వ‌రింగ్‌..!

సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో- హీరోయిన్ లు తమ ఆరోగ్యం, అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి వీటిలో ఏదైనా దెబ్బతింది అంటే వారి జీవితం అయోమయంగా మారుతుంది. ప్రధానంగా తమ అందం- ఫిజిక్ విషయంలో వాళ్లు తీసుకునే జాగ్రత్తలు చాలా క‌ఠినంగా ఉంటాయి. ఇవి దెబ్బ‌తింటే సినిమా అవకాశాలు కూడా పోగొట్టుకుంటారు. చాలామంది హీరో- హీరోయిన్లు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకపోవడంతో సినిమా అవకాశాలు పోగొట్టుకున్నారు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ […]

రామ్ చరణ్ మెరుపు సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ కుటుంబానికి ప్రత్యేకమైన ఇమేజ్ ఉందని చెప్పవచ్చు. అయితే ఎంత పెద్ద హీరోలు అయినప్పటికీ పూజ కార్యక్రమాలు జరిగిన తర్వాత సెట్స్ మీదికి వెళ్లేలోపు కొన్ని సినిమాలు ఆగిపోయాయి. అలా మెగాస్టార్ కుమారుడైన రామ్ చరణ్ కెరియర్ లో చాలా సినిమాలు ఆగిపోయినట్లు సమాచారం.వాటిలో మెరుపు సినిమా గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మగధీర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ ఆ తర్వాత ఆరంజ్ సినిమాతో ఫ్లాప్ […]