మోడీతో గ్యాప్.. జ‌గ‌న్‌కు మంచిదేనా..?

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ప్ర‌తి ఒక్క‌రిలోనూ .. ఇలాంటి సందేహ‌మే క‌లుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త మూడేళ్లుగా వైసీపీ ప్ర‌భుత్వం.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌.. కేంద్రంలోని బీజేపికిఅన్ని విధాలా స‌హ‌కారం అందిస్తున్నారు. కేంద్రం ఏం అడిగినా.. ఆయ‌న చేస్తున్నారు. ఏది కావాల‌న్నా ఇస్తున్నారు. రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటేస్తున్నారు. కేంద్రం తీసుకున్న అన్ని నిర్ణ‌యాల‌ను స‌మ‌ర్థించారు. ఎప్పుడు ఆప‌ద‌లో ఉంటే.. అప్పుడు.. మేమున్నామంటూ.. భ‌రోసా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు అదే […]

ఎప్పటికైనా తన తండ్రి ఎన్టీఆర్ కోరికను తీరుస్తానంటున్న బాలయ్య..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణ ఈ వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కలెక్షన్ రాబడుతూ సరికొత్త రికార్డు సృష్టిస్తున్నారు బాలయ్య. ఇక ఎలాంటి పాత్ర అయినా సరే చేస్తూ ఎంతోమందికి ఆశ్చర్యాన్ని కలిగించడంతోపాటు ఆదర్శంగా నిలుస్తున్న బాలయ్య ఎప్పుడు కూడా తన తండ్రి స్మరణ చేస్తూ ఉంటారనటంలో సందేహం లేదు. ఇప్పటికే ఆయన గురించి తెలిసిన ప్రతి […]

భాయ్‌ఫ్రెండ్‌తో ఇబ్బందులా… ఆత్మ‌హ‌త్య విష‌యాన్ని బ‌య‌ట పెట్టిన దీపిక‌..!

ప్రముఖ బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌ముఖ బ్యాడ్మింన్ స్టార్ ప్ర‌కాష్ ప‌దుకొనే కుమార్తె అయిన దీపిక బాలీవుడ్‌ను ప‌దేళ్ల పాటు ఊపేసింది. ప్ర‌స్తుతం ఆమె ర‌ణ‌వీర్‌సింగ్‌ను పెళ్లాడి త‌న ఫ్యామిలీ లైఫ్‌ను ఎంచ‌క్కా ఎంజాయ్ చేస్తోంది. అయితే ఆమె త‌న జీవితంలో గ‌తంలో ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్న విష‌యాన్ని ఇప్పుడు బ‌య‌ట పెట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. ఇటీవల మానసిక ఆరోగ్యం గురించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తన డిప్రెషన్‌ రోజులను […]

బింబిసారకు అదిరిపోయే కలెక్షన్లు.. మొదటి రోజు వసూళ్లు ఎంతంటే..!

నందమూరి కళ్యాణ్ రామ్ మొదటిసారిగా చేసిన సోషియో ఫాంటసీ మూవీ బింబిసార. సంయుక్త మీనన్, క్యాథరిన్ హీరోయిన్లుగా నటించగా వశిష్ట దర్శకుడిగా పరిచయమయ్యాడు. టీజర్, ట్రైలర్ లతోనే మంచి బజ్ తెచ్చుకున్న బింబిసార సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ. 15కోట్లు చేయగా మొదటి రోజే ఈ […]

ఆర్టిస్ట్ విజయ్ సాయి మరణం వెనుక ఇంత రహస్యం దాగి వుందా..?

సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లే కాదు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా కారణాలు తెలియకుండా మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా కొంతమంది మరణం వెనుక మిస్టరీ ఇంకా వీడనే లేదు. కానీ ఇప్పటికే చాలామంది కొన్ని కారణాలవల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ సాయి కూడా మరణించారు. ముఖ్యంగా ఈయన పేరు వింటేనే ప్రతి ఒక్కరికి చార్మి హీరోయిన్ గా నటించిన మంత్ర సినిమా గుర్తొస్తుంది .ఈ సినిమాలో హీరోయిన్ […]

ఆ నిర్ణయం వల్లే మహేష్ హీరోయిన్ కెరియర్ పతనమయిందా..?

మహేష్ బాబు హీరోగా రక్షిత హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం నిజం. ఈ సినిమా ద్వారా రక్షిత తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇకపోతే ఈమె మొదటిసారి సినీ ఇండస్ట్రీలోకి మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఇడియట్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైందని చెప్పవచ్చు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇడియట్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది రక్షిత. నిజానికి రక్షిత.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మొదటిసారి కన్నడ […]

సీతారామం VS బింబిసార: చిరంజీవి మెచ్చిన సినిమా ఏది అంటే…?

వావ్..చాలా రోజుల తరువాత బాక్స్ ఆఫిస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అసలే ఆగస్టు నెల అంటే అందరి శుభారంభం. అందరు బోలెడు ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇక సినిమా వాళ్ళు కూడా అదే సెంటిమెంట్ ను నమ్ముకుని..భారీ బడ్జెట్ సినిమాలను ఈ నెలలోనే విడుదల చేయబోతున్నారు. కాగా, బాక్స్ ఆఫిస్ వద్ద నిన్న రెండు సినిమా రిలీజ్ అయ్యాయి. ఆశ్చర్యంగా రెండు సినిమాలు సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. […]

అంత సులభం కాదంటూ..మాతృత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన సోనమ్ కపూర్..!

 పలుకుబడి ఉన్న సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్నా సరే మాతృత్వం కోసం పాత లాడుతుంది అని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా మాతృత్వం పొందడం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అని చెప్పాలి. ఇక ఈ మాతృత్వం పొందడంలో ఎన్ని కష్టాలు పడడానికైనా సరే ఆడవారు ముందుంటారు. ప్రెగ్నెన్సీ మొదలైన రోజు నుంచి బిడ్డ బయటకు వచ్చే సమయం వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది . ఇక ఈ క్రమంలోని […]

కుటుంబ సభ్యులే నమ్మించి.. రోడ్డుకు ఈడ్చారు..ఏకంగా కోట్లు పోగొట్టుకున్న ప్రముఖ నటి..!!

సాధారణంగా సినీ ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొన్ని కుటుంబాల వారు అంగీకరించరు. కానీ సినిమాల మీద ఆశతో కుటుంబాన్ని కూడా కాదని ఇండస్ట్రీలోకి వచ్చిన వారు చాలామంది ఉన్నారు. అయితే మరి కొంత మంది తమ పిల్లలను ఇండస్ట్రీలోకి పంపించి వారి డబ్బులను వాడుకొని తిరిగి వారినే రోడ్డుకు ఈడ్చిన వారు కూడా వున్నారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ శృంగార తార షకీలా కూడా ఒకరు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వ్యాంప్ పాత్రలు పోషిస్తూ […]