రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం శివ ఈ సినిమా ద్వారా జే డీ చక్రవర్తి తెలుగు తెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుడుగా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జెడి చక్రవర్తి. ఈయన ఎక్కువగా హర్రర్ సినిమాలలో నటిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈయన భార్య అనుకృతి కూడా హీరోయిన్ కావడం గమనార్హం. ఇదిలా […]
Category: Latest News
శ్రీహరి మరణం వెనక ఇంత మిస్టరీ ఉందా…పర్మీషన్ లేకుండా ఆ ఇంజక్షన్ ఎందుకు చేసారు..!?
తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప పేరు తెచ్చుకున్న నటుల్లో శ్రీహరి కూడా ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో విలన్ పాత్రలో నటించి జనాలను మెప్పించాడు. ఆ తర్వాత హీరోగా అడుగుపెట్టి శభాష్ అనిపించుకున్నాడు. ఈఅయన విలన్ గా హీరో గానే కాకుండా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. పాత్ర ఏదైన శ్రీహారి నటన ను చూస్తే మాత్రం…క్లాప్స్ కొట్టాల్సిందే. ఇలా అన్ని పాత్రల్లో నటించి మెప్పించిన ఈయన సినీ చరిత్రలో గొప్ప నటుడుగా […]
లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్..విజయ్ టార్గెట్ ఎన్ని కోట్లంటే..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తాజాగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమాలో నటించారు. ఈ సినిమా గత రెండు సంవత్సరాలుగా సెట్స్ మీదే ఉన్నది. ఈ సినిమాతో పూరి పాన్ ఇండియా డైరెక్టర్గా మారబోతున్నాడు. ఇటీవలే విడుదలైన టీజర్స్, సాంగ్స్ ఈ సినిమా పబ్లిసిటీకి మరింత దోహదపడ్డాయని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా బిజినెస్ గురించి కొన్ని […]
నందమూరి హీరోల ఖాతా లో అరుదైన రికార్డు..షాక్ లో ఫ్యాన్స్..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. చాలామంది స్టార్ హీరోలు కొత్త డైరెక్టర్లకు అవకాశం ఇవ్వాలంటే భయపడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా కొత్త దర్శకులకు అవకాశం ఇస్తే ఆ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనే అనుమానంలోనే చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడం లేదు. నిజానికి సరిగా హ్యాండిల్ చేయలేరని భావన స్టార్ హీరోలకు మరీ ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. కానీ నందమూరి హీరోలు మాత్రం కొత్త డైరెక్టర్లకే అవకాశాలు ఇచ్చారని […]
‘బింబిసార’పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అల్లు అర్జున్..!
నందమూరు కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దూసుకుపోతోంది.. కెరీర్ లోనే బెస్ట్ ఫర్ఫామెన్స్ తో కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో హిట్ అందుకున్నారు.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొంతుదోంది.. జనాలను థియేటర్స్ కి రప్పించడంలో బింబిసార సక్సెస్ అయినట్లే చెప్పాలి. ఈ సినమా సెలబ్రెటీల నుంచి ప్రశంసలలు అందుకుంటోంది.. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాపై స్పందించారు. బింబిసార సినిమాకు ఆయన సాలిడ్ రివ్యూ కూడా ఇచ్చేశారు. ‘ముందుగా ఆయన సినిమా […]
ఆ హాట్ హీరోయిన్స్ కెరీర్ వీళ్ల వల్లే నాశనమైందా..!
సినీ పరిశ్రమలో నటించే ఆర్టిస్టుల జీవితం చాలా సున్నితమైనది. ఎన్నో ఆటుపోట్లు వీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. హీరోయిన్ల జీవితం కూడా చాలా సున్నితమైనది. హీరోయిన్ల్‌లు పెళ్లి చేసుకోవడం… విడి విడిపోవడం అనేది ప్రస్తుత కాలంలో కామన్ అయిపోయింది. వీరిలో విడాకులు తీసుకున్న కొంతమంది హీరోయిన్లు వారి జీవితంలో బాగున్నవారు ఉన్నారు. అదే క్రమంలో మరికొందరు వ్యక్తిగతంగా, ఆర్థికంగా దెబ్బతిన్నవారు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. సమంత: తెలుగు సినీ పరిశ్రమకు ఏం మాయ […]
అందరి ముందే ఆ హీరోకు ముద్దిచ్చిన యాంకర్ శ్రీముఖి…
ఈమధ్య వెండితెర సెలబ్రెటీలే కాకుండా బుల్లి తెర సెలబ్రెటీలు కూడా రెచ్చిపోతున్నారు. బుల్లితెరపై రొమాన్స్ సీన్లు పండిస్తున్నారు.. బుల్లితెరకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ.. అందుకే కాస్త పద్ధతిగా కనిపించేవారు.. కానీ బుల్లితెరపై పరిస్థితి మారింది.. కంటెస్టెంట్లు హద్దులు దాటేస్తున్నారు. షోలలో ముద్దులతో రెచ్చిపోతున్నారు.. సాధారణంగా ఏదైనా పండుగ వస్తే.. ఆరోజుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను టీవీ షోలో ప్రసారం చేస్తుంటారు.. ఈక్రమంలో ఈటీవీ వారు రాకీ పౌర్ణమి సందర్భంగా ‘హలో బ్రదర్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. […]
జబర్దస్త్ వర్షపై కమెడియన్ కృష్ణభగవాన్ జోకులు.. ఏమన్నాడంటే..
కామెడీ షో ‘జబర్దస్త్’ తో ఎంతో మంది నటులు బాగా పాపులర్ అయ్యారు. ఈ షో ద్వారా ఎక్కువగా మగవారే పాపులారిటీ సంపాదించారు.. కానీ ఓ లేడీ కమెడియన్ లు కూడా జబర్దస్త్ షోలో అదరగొట్టారు. అలా జనాదారణ పొందిన లేడీ కమెడియన్లలో వర్ష ఒకరు.. జబర్దస్త్ ఒక్కే కాదు.. బుల్లితెర సీరియల్స్ కూడా వర్ష చేస్తున్నారు. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ లోనూ ఆమె మెప్పిస్తున్నారు.. అయితే ఆమె ఫేమస్ అయ్యింది మాత్రం జబర్దస్త్ ప్రొగ్రామ్ తోనే.. […]
చిరంజీవి – అశ్వనీదత్ కాంబినేషన్ వెనక ఇంత గొప్ప హిస్టరీ ఉందా…!
తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరైన వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత సి అశ్వినీ దత్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అశ్వినీదత్ కాంబినేషన్‌కు తిరుగులేని క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో నాలుగు సినిమాలు వచ్చాయి. వాటిలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒకటి ప్లాప్ అయ్యింది. అసలు వీరి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ ఏంటో చూద్దాం. జగదేకవీరుడు అతిలోకసుందరి: తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి హీరోగా నిర్మాత సి. అశ్వినీ దత్ కలయికలో […]