మొదట నమ్రతను మహేశ్‌ ఫ్యామిలీ అంగీకరించలేదనీ మీకు తెలుసా..? మహేష్ ఏం చేసాడంటే?

తెలుగు పరిశ్రమలో ముచ్చటైన జంట ఏది అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది మహేశ్‌బాబు-నమ్రత జంట. అవును.. వారికి పెళ్ళై 17 ఏళ్ళు దాటుతున్నా వారు ఇప్పటికీ నూతన దంపతులలాగే వ్యవహరిస్తారు. వారి మధ్య ప్రేమకు ఇదే ఓ కారణం. అందుకనే టాలీవుడ్‌ బెస్ట్‌ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఇక వీరిద్దరిని ప్రేమ అనే అంశంతో ముడివేసింది ‘వంశీ’ అనే సినిమానే. ఇక ఎవరికీ తెలియని ఓ విషయం ఏమంటే ఈ సినిమా అవుట్‌డోర్‌ షూటింగ్‌లో భాగంగా చిత్ర […]

నటి భువనేశ్వరి చీకటి రహస్యాలు ఇవే..!!

ఏ సినీ ఇండస్ట్రీ అయినా ఒక మ్యాజిక్ ప్రపంచమని చెప్పవచ్చు ఇక్కడ ఎంతోమంది సహాయక నటీనటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ కొందరు మాత్రమే గుర్తుండిపోయే పాత్రలో నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో నటి భువనేశ్వరి కూడా ఒకరు ఈమె తెలుగులోనే కాకుండా మలయాళం ,కన్నడ ,తమిళ వంటి భాషలలో 100కు పైగా సినిమాలలో నటించినది. ఎక్కువగా ఈనటి శృంగార భరిత పాత్రలను పోషిస్తూ కుర్రకారులను మంత్రముగ్ధులను చేస్తూ ఉండేది. ఈ మధ్యకాలంలో ఈమె సినిమాలలో […]

ఇండస్ట్రీకి మరో ఐటెం బాంబ్..హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న హాట్ హీరోయిన్ కూతురు…!

ఈమధ్య కాలంలో సినిమా హీరోల వారసులే కాదు, హీరోయిన్ల వారసురాళ్లు కూడా సినిమా పరిశ్రమలలో తమ సత్తాని చాటుతున్నారు. డాక్టర్ కొడుకు, కూతురు డాక్టర్లు అయినట్టు, యాక్టర్ కొడుకు కూతుళ్లు కూడా యాక్టర్స్ కావడం గమనార్హం. ఈ క్రమంలో మన తెలుగు పరిశ్రమను తీసుకుంటే ఓ డజనుకు పైగా వారసులు ఒకే కుటుంబం నుండి రావడం ఒకింత చోద్యంగానే కనిపిస్తుంది. ఎవరి ఇంటరెస్ట్ వారిది. ఈ నేపథ్యంలో అల‌నాటి అందాల తార ‘మాలాశ్రీ’ కూతురు వెండితెర అరంగేట్రం […]

₹75 జీతం.. తినడానికి కూడా తిండి లేక.. కన్నీటికి తెప్పిస్తున్న శేఖర్ మాస్టర్ కష్టాలు..!

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను ఇబ్బందులను మీడియాతో వెల్లడించడం జరిగింది. మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ బాగా డాన్స్ చేసేవారు. ఇక రాకేష్ మాస్టర్ లో కొత్త స్టైల్ ఉండేది. ఇక నా డాన్స్ స్టైల్ ను లారెన్స్ మాస్టర్ ప్రశంసించారు అంటూ శేఖర్ మాస్టర్ […]

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిపోయిన తరుణ్ హీరోయిన్..కారణం.?

సినీ కెరియర్ లో ఎన్ని కష్టాలు ఎదురైనా తట్టుకొని ఇలా నిలబడగలిగినప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా.. స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది ఒకటి రెండు సినిమాలలో నటించినా.. చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారు. అలాంటి వారిలో తరుణ్ తో నువ్వే కావాలి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన రీచా మల్లాడ్ కూడా ఒకరు. నువ్వే కావాలి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత ఈమె ఎక్కడ కనిపించలేదు. ప్రస్తుతం ఏం చేస్తోంది? […]

‘ఆది’ సినిమా ఆ స్టార్ హీరో అలా మిస్ అయిపోయాడా…!

ఓ హీరోను దృష్టిలో పెట్టుకుని సినిమాకు దర్శకుడు కథ సిద్ధం చేసుకుంటే అది వేరే హీరోతో తీయాల్సి వస్తుంది. తీరా ఆ సినిమా సూపర్ హిట్ అయిే ఆ హీరోలకు ఆ సినిమాను అనవసరంగా వదులుకున్నామనే బాధ వెంటాడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇవి చాలా సర్వసాధారణం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా పెట్టి తీయాల్సిన ఇడియట్, పోకిరి, విక్రమార్కుడు వంటి హిట్ సినిమాలలో మిగిలిన హీరోలు నటించారు. ఆ హీరోలకు అవి కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ సినిమాలుగా నిలిచాయి. […]

సమంత పై ప్రశంసల వర్షం కురిపించిన అక్షయ్ కుమార్ కారణం..?

బాలీవుడ్ లో స్టార్ హీరోలలో అక్షయ్ కుమార్ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇక తను అనుకున్నాడు అంటే కేవలం 30 రోజుల నుంచి 40 రోజుల లోపలనే ఏ సినిమా షూటింగ్ అయిన పూర్తి చేస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం రక్షాబంధన్ ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలోనే చిత్రగుండం ప్రమోషన్ పనులను వేగవంతం చేస్తోంది అందులో […]

సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాకు … నాగార్జున సినిమాకు ఇంత లింక్ ఉందా…!

ఒక్కోసారి హిట్ అవుతుందని భావించిన సినిమా ఘోర పరాజయం పాలవుతుంది. అంచనాలు లేని సినిమాలు సూపర్ హిట్లుగా మారతాయి. అందుకే ప్రేక్షకుల నాడి ఏంటో తెలియక నిర్మాతలు, దర్శకులు ఒక్కోసారి సతమతం అవుతుంటారు. విభిన్న కథలతో సినిమాలు తీసినా, మిగిలిన అంశాలు బాగోక పోతే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఒకే కథను తిప్పి తిప్పి, కొంచెం కొంచెం మార్పులు చేసి సినిమాలు చేసేయడం మన టాలీవుడ్‌లో మనం చాలా చూశాం. అయితే […]

భర్త అతి గారాభం.. ఆసుపత్రి పాలైన నయనతార..!!

దక్షిణాది సిని పరిశ్రమలో గత కొన్ని సంవత్సరాలుగా అగ్ర హీరోయిన్గా కొనసాగుతున్న ఏకైక హీరోయిన్ నయనతారా అని చెప్పవచ్చు. తరం మారుతున్నా.. ఆమె క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గిపోదు అని చెప్పాలి అందుకే సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. అంతేకాదు సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారిపోషకం తీసుకుంటున్న హీరోయిన్గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు ఒక్కొక్క సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటుంది. ముఖ్యంగా కొన్ని […]