తెలుగు సినీ ఇండస్ట్రీలు హీరో కమలహాసన్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన విక్రమ్ సినిమా ఎంతటి కలెక్షన్లను రాబట్టిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఏకంగా కమలహాసన్ కొన్ని కోట్ల రూపాయలు లాభాలను పొందారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు రూపాయలపైగా వసూలు చేసినట్లు తమిళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో […]
Category: Latest News
అక్రమ సంబంధంతో అత్త చేతికి చిక్కిన స్టార్ హీరో అల్లుడు.. కట్ చేస్తే..!!
ఏ ఇండస్ట్రీలో నైనా ప్రేమ, పెళ్లిళ్లు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. అయితే అలా జరిగిన తొందరగానే ఏవో ఒక కారణాల చేత వారు విడిపోతూ ఉంటారు. ఇక సెలబ్రిటీల విషయంలో ఇది చాలా కామన్ గా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అయితే ప్రస్తుతం ఒక స్టార్ కపుల్ కూడా త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్టార్ హీరోలు సినిమాలతో ఎంత ఫేమస్ అయితే అవుతారో వాళ్ళ భార్యలు కూడా అంతే ఫేమస్ అవుతూ […]
సూర్యతో కలిసి భారీ మూవీ ప్లాన్ చేస్తున్న శంకర్.. ఇక బాక్స్ బద్దలే!
తమిళ్ డైరెక్టర్ శంకర్ షణ్ముగం తీసిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ముఖ్యంగా అపరిచితుడు, బాయ్స్, భారతీయుడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. శంకర్ సోషల్ మెసేజ్‌లతో పవర్-ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్‌టైనర్లు అందించి ఇప్పటికే టాప్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారు. అద్భుతమైన సినిమాలతో అవినీతి, ఇతర సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను ఉత్తేజపరిచిన దర్శకుడిగా మారారు. ప్రస్తుతం ఈ దిగ్గజ డైరెక్టర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా RC15, కమల్ హాసన్ హీరోగా […]
ఆ డైరెక్టర్ వల్లే మా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది..త్రిష..!!
స్టార్ డైరెక్టర్ మణిరత్నం తాజాగా భారీ బడ్జెట్లో తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నీయన్ సెల్వన్. ఈ సినిమా షూటింగ్ కూడా గత కొద్ది రోజుల క్రితమే పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమాలో చాలామంద స్టార్స్ సైతం నటిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇందులో స్టార్ హీరోయిన్ ఐశ్వర్యరాయ్, త్రిష కూడా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్కరి ఫస్ట్ లుక్ పోస్టర్లు టీజర్లు విడుదల చేయగా అందరిని […]
ఆ హీరోని నమ్మి చేజేతులారా కెరీర్ ని నాశనం చేసుకున్న కామ్నా జెఠ్మలానీ..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు సైతం హీరోయిన్ గా ఎదగాలని కోరికతోనే ఎంట్రీ ఇస్తుంటారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయిన వారు ఉన్నారని చెప్పవచ్చు. అలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కామ్నా జెఠ్మలానీ. ఈమె తల్లి కూడా ఒక ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మొదట మోడలింగ్ వైపుగా అడుగుపెట్టి ఆ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది 2005లో వచ్చిన ప్రేమికులు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది […]
Tollywood: భర్తలు మరణించిన తరువాత కనుమరుగయిన భార్యల లిస్టు ఇదే!
ఈరోజైనా రేపైనా మరణం అనేది ఎప్పుడైనా, ఎవ్వరినైనా కబళిస్తుంది. దానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు. అయితే సాధారణ ప్రజల విషయంలో ఏది ప్రపంచానికి పట్టదు. కానీ సెలిబ్రిటీల విషయంలో అలాకాదు. వారు తుమ్మినా దగ్గినా కూడా న్యూస్ అయిపోతుంది. ఇంకా వారి మరణ వార్తలనైతే దాదాపు వారం రోజులపాటు ఈ మీడియా ఛానళ్లవారు తిప్పి తిప్పి అదే వేస్తుంటారు. అలా సినిమా హీరోలకు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులకు కూడా సోషల్ మీడియాలో […]
నా ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ రావలసిన అవసరం ఏముంది: మెగాస్టార్
తెలుగుతెర ముద్దుబిడ్డ మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా అక్టోబర్ 5న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన వస్తోంది. కాగా రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేయబోతున్నట్లుగా విశ్వసనీయ […]
బిగ్ షాకింగ్: ఆ సీనియర్ బ్యూటీని శ్రీను వైట్ల రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..!?
సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో విడాకులు అనే పదం చాలా కామన్ గా వినిపిస్తుంది. ఒకప్పుడు లవ్ , ఎఫైర్ అంటూ ఎంచక్కా లైఫ్ ని ఎంజాయ్ చేసే మన హీరో హీరోయిన్లు.. ఇప్పుడు పెళ్లి బంధాన్ని నిలుపుకోలేకపోతున్నారు. చాలామంది స్టార్ హీరోస్ హీరోయిన్స్ తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని బిడ్డలని కూడా కనేసిన తర్వాత తమ పార్ట్నర్ తో తమకు ప్రాబ్లమ్స్ రావడం వల్ల.. మనస్పర్ధలు ఏర్పడడం వల్ల విడాకులు ఇచ్చి తమ పవిత్రమైన […]
ఐశ్వర్య రాయ్, త్రిషలకి ఆ విషయంలో మణిరత్నం వార్నింగ్ ఇచ్చారట!
ప్రస్తుతం ఎక్కడ చూసినా ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా హడావుడే కనబడుతోంది. ఎందుకంటే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది. తమిళంతో పాటు సౌత్ లో అన్ని భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ క్రమంలో తమిళంతో పాటు హిందీ, తెలుగులో ఈ సినిమా భారీ వసూళ్లను సొంతం చేసుకుంటుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో వుంది. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దేశ వ్యాప్తంగా సినిమాకు […]









