హ..హ…హ..సప్తగిరి కామెడీ నచ్చి బాలయ్య ఏం చేసాడో చూడండి(వీడియో)..!!

నందమూరి బాలకృష్ణ..ఈ పేరు గురించి ఎంత చెప్పినా తక్కువే. నందమూరి నటవరసత్వాన్ని కొనసాగిస్తున్న ఈ సీనియర్ హీరో ..యంగ్ హీరోలకు సైతం దడ పుట్టిస్తున్నారు . యంగ్ హీరోలు రెండు సంవత్సరాలకి ఒక సినిమాను కమిట్ అవుతుంటే.. బాలయ్య మాత్రం సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ఓకే చేసి ..అనుకున్న విధంగానే షూటింగ్ కంప్లీట్ చేస్తూ డైరెక్టర్ కి మేకర్స్ కి నిర్మాతలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్న సీనియర్ హీరో. మనకు తెలిసిందే బాలయ్య ప్రజెంట్ […]

ఎన్టీఆర్ , ఉదయ్ కిరణ్ లను చూసి దిద్దుకోలేని తప్పు చేశా.. బాలాదిత్య..!

సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో వరుస సినిమాలు చేస్తూ మంచి విజయపథం వైపు దూసుకుపోతుంటే మిగతా సెలబ్రిటీలకు కూడా అదే స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంటారు. అయితే అలా కలలుకని.. వారిని ఇన్స్పైర్ గా చేసుకుని ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతోమంది తమ ప్రతిభ ను చూపించినప్పటికీ ప్రేక్షకులు ఆదరించలేకపోవడంతో చివరికి తప్పు చేశామని బాధపడుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో చంటిగాడు ఫేమ్ బాలాదిత్య కూడా ఒకరు. బాలాదిత్య […]

ఇలియానా డేటింగ్ లో ఉన్నది నిజమే.. క్లారిటీ ఇచ్చిన కత్రినా కైఫ్..!

ప్రముఖ హీరోయిన్ ఇలియానా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుందని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా బరువు పెరిగిపోయింది . ఆ తర్వాత సినిమాలలో అవకాశాల కోసం తన బరువును తగ్గించుకొని మళ్లీ ప్రయత్నం చేసినా సరే పూర్వ వైభవాన్ని పొందలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆండ్రూ నీబోన్ అనే విదేశీయుడుతో డేటింగ్ చేసింది. […]

థియేటర్లో శృతి హాసన్ చేసిన పనికి షాక్ అయిన ప్రేక్షకులు..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శృతిహాసన్ మొదట ఐరన్ లెగ్గుగా పేర్కొంది.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక శృతిహాసన్ చేసే పనులు అప్పుడప్పుడు చాలా సరదాగా కూడా అనిపిస్తూ ఉంటాయి. అలా ఒకసారి వెండితెర పైన ప్రేక్షకులు సినిమా చూస్తున్న సమయంలో సడన్గా నటీనటులు ప్రత్యక్షమవుతూ ఉంటారు. దీంతో అభిమానులకు చెప్పలేని అనుభూతి అని చెప్పవచ్చు. అలాంటి అనుభవమే పొందింది హీరోయిన్ శృతిహాసన్. హీరో ధనుష్, శృతిహాసన్ కలిసి నటించిన 3(త్రి) […]

ఈ తెలుగు హీరోకి పెళ్లైందే కానీ..ఆ సుఖమే లేదు..పాపం..!?

అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ఈ తెలుగు హీరోకి పెళ్లయిందే కానీ ఆ సుఖమే లేదట. ఎస్ ఇప్పుడు ఇదే విషయం సినీ వర్గాలల్లో చర్చనీయాంశంగా మారింది . అఫ్ కోర్స్ ఈ తెలుగు హీరో ఇప్పుడు పెద్దగా ఫామ్ లో లేనప్పటికీ చేసిన కొన్ని సినిమాలు అయినా సరే మంచి హిట్ అందుకున్నాడు. తన నటనకు మంచి మార్కులు వేయించుకున్నాడు . ఈ మధ్యనే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఈ హీరో […]

ఆ డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమానా..వద్దు బాబోయ్ వద్దు..!?

అక్కినేని ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా సినిమాలలోకి వ‌చ్చిన‌ నాగచైతన్య వరుస‌ సినిమాలు చేసుకుంటూ బిజీ హీరోగా టాలీవుడ్‌లో కోన‌సాగుతున్న‌డు. నాగచైతన్య వరుసగా తన ఖాతాలో మూడు హిట్‌లు వేసుకున్నాడు. నాగచైతన్య థాంక్యూ సినిమాతో భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాగచైతన్య సినిమాలు విషయంలో చాలా కేర్ తీసుకుంటారు అనుకున్నాం. అయినా కానీ ప్లాప్‌ దర్శకుల చుట్టూనే తిరుగుతున్నారు. ఇక తాజాగా విరాటపర్వం సినిమాతో భారీ డిజాస్టర్ తన ఖాతాలో […]

కత్తిలాంటి ఆ ఫిగర్ కోసం..కారులో కొరటాల వెయిటింగ్.. !?

డైరెక్టర్ కొరటాల శివ అపజయం అంటే ఏంటో తెలియని ఫుల్ ఫామ్ తో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న డైరెక్టర్ అని ఒకప్పుడు అనేవారు జనాలు. పాపం అందుకే కాబోలు అందరూ కొరటాలకు ఫ్లాప్ పడలేదు అంటూ లైఫ్ లాంగ్ సరిపడా ఫ్లాప్ మూవీని రీసెంట్ గా తన ఖాతాలో వేసుకున్నాడు ఆచార్య సినిమాతో కొరటాల శివ. మనకు తెలిసిందే మెగా హీరోస్ ఇద్దరిని పెట్టి ఆచార్య అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమా కథను రాసుకోచ్చాను […]

“మా నాన్న ఇక డైరెక్షన్ కి పనికి రాడు”..హీరో సంచలన కామెంట్స్..!?

ఓ సినిమాని డైరెక్ట్ చేయడం అంటే మాటలు కాదు . అంత ఈజీ అయిన పని కాదు . వాళ్లు రాసుకున్న కథను ఆ హీరో హీరోయిన్లతో తెరకెక్కించడం ఒక్క ఎత్తు అయితే.. జనాలకు అర్థమయ్యేలా చెప్పడం మరో ఎత్తు. అంత సులువైన పని కాదు దానికి ఎంతో శ్రద్ధ , ఓపిక, కృషి, పట్టుదల అన్ని ఉండాలి. నిజానికి సినిమాలో హీరో హీరోయిన్ కన్నా ముఖ్యపాత్ర ఎవరిది అంటే డైరెక్టర్ ది. డైరెక్టర్ తెర వెనక […]

“బ్రహ్మాస్త్ర” నెగిటివ్ కామెంట్స్ పై ఆలియా స్ట్రాంగ్ కౌంటర్..దెబ్బకు మూసేయాల్సిందే..!?

భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా సినిమా బ్రహ్మాస్త్రం. మొదటి ఆట నుంచే ఈ సినిమా భారీ నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా యూనిట్ ఈ సినిమాని భారీ లవ్ లో ప్రమోషన్ చేశారు కానీ ఈ సినిమా టీమ్‌ ప్రమోషన్స్ పై పేటిన శ‌ద్ధ్ర‌ స్టోరీ పై పెట్ట‌లేద‌ని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ లోని గత సినిమాలుకు జరిగినట్టు నెగిటివ్ పబ్లిసిటీ బాగా […]