టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడు ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే పేరు రాజమౌళి.. ఇంత వరకు ఆయనకు ఫ్లాప్ అనేది లేదు.. ఇక బాహుబలి తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. ఆయన సినిమాలు దేశం దాటి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. అంతేకాదు రాజమౌళి తెలుగులోనే కాకుండా దేశంలో అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆయన తెరకెక్కించే సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో తెరపైకి వస్తున్నాయి.. ఇక తెలుగు పరంగా చూసుకుంటే.. రాజమౌళి తర్వాత దర్శకుడు సుకుమార్ […]
Category: Latest News
పుట్టినరోజు నాడే సంచల నిర్ణయం తీసుకున్న కృతి శెట్టి..!!
ఉప్పెన సినిమాతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది హీరోయిన్ కృతి శెట్టి. ఆ తరువాత వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తను నటించిన తాజా చిత్రాలు మాత్రం భారీ డిజాస్టర్లను చూశాయి. ఈ ముద్దుగుమ్మ ఎన్నో ఆశలన్నీ పెట్టుకొని నటించిన ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి. ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదంతా ఇలా ఉండగా నిన్నటి […]
మహేష్ సినిమాలో తన సన్నివేశాలు లేకుండా చేశారంటున్న నటుడు..!!
మహేష్ బాబు డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ బడ్జెట్లో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాల వర్షాన్ని కురిపించింది. భరత్ అనే నేను సినిమాలో మంచి పాత్ర అని ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించి కొన్ని సన్నివేశాలు షూటింగ్ చేసి ఎడిటింగ్లో తీసివేశారని నటుడు నాగమహేష్ తెలియజేస్తున్నారు. వాటి గురించి ఇప్పుడు పూర్తి వివరాలను మనం […]
ఆ వైసీపీ డాక్టర్ ఎమ్మెల్యే మూటాముల్లె సర్దుకోవాల్సిందే…!
ఆయన వ్రుత్తి రీత్యా డాక్టర్. అయితే.. వైసీపీ అధినేత జగన్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారు. 2014 నుంచి వరుస విజయాలు అందుకుంటున్నారు. అయితే.. ఆదిలో మంచి డాక్టర్ ఎమ్మెల్యే అని అనిపించుకున్నా.. తర్వాత తర్వాత.. మాత్రం ఆయన వ్యవహారం.. వివాదంగా మారిపోయింది. దీంతో ఆయన టికెట్ పై అనేక అనుమానాలు కమ్ముకున్నాయి. ఆయనే గుంటూరు జిల్లాలోని నరసరావుపేట.. అసెంబ్లీ నియోజకవర్గం సారథి.. వరుస విజయాల డాక్టర్ ఎమ్మెల్యే.. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈయన జగన్ కు అత్యంత విధేయులనే […]
హవ్వా..ఛీ ఛీ ..ఆడదాని నోట అలాంటి బూతు మాట..గీతూ వీడియో వైరల్..!
బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుని ఆరో సీజన్లోకి అడుగు పెట్టింది బిగ్ బాస్. ఈ సీజన్ 6లో కూడా నాగార్జుననే హోస్ట్ గా చేస్తున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గీతు రాయల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఒక యూట్యూబర్ అలాగే గతంలో బిగ్ బాస్ సీజన్ రివ్యూ చేస్తూ పాపులర్ అయింది. అంతేకాకుండా ఇటీవల ఈటీవీ జబర్దస్త్ షోలో కూడా కామెడీ చేస్తూ పాపులర్ […]
ఈ వయసులో కూడా ముసలోడు లో స్పీడ్ తగ్గలేదే..? అమితాబ్ చేసిన పనికి షాక్ అవుతున్న జనాలు..!!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ గారి గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఆయన బాలీవుడ్ లో ఎన్నో సినిమాలలో వైవిద్యమైన పాత్రలో నటించడమే కాకుండా ఎన్నో షోలలో కనిపించి ప్రేక్షకులలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారు. అమితాబచ్చన్ ఇప్పటికీ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తున్నారు. ఇటీవలే విడుదలైన `బ్రహ్మాస్త్ర` సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. […]
మాతృత్వం పరువు తీసిన పవన్ బ్యూటీ… బిడ్డను పట్టుకుని ఇలాంటి పనులా..ఛీ ఛీ..!?
ఒకప్పుడు తన అందచందాలతో కుర్ర కారు మతులు పోగొట్టిన అందాల బాపు బొమ్మ ప్రణీత. ఈ బాపు బొమ్మ కేక పెట్టించే అందాలతో అభిమానులకు మాంచి కిక్ ఇస్తూనే ఉంటుంది. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన `అత్తారింటికి దారేది` సినిమాలో ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. `అత్తారింటికి దారేది` సినిమా హిట్ కావడంతో ఎన్టీఆర్ తో `రభస` చిత్రంలో నటించే ఛాన్స్ దక్కించుకుంది.అలా తెలుగులో ఆమె కొన్ని సినిమాల్లో నటించింది. […]
టాలీవుడ్ లో ఆ స్టార్ యాంకర్ మద్యానికి బానిసయ్యిందా..?
టాలీవుడ్ హీరోయిన్ల కొరత చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. కేవలం ఇండస్ట్రీలో ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్లు మాత్రమే తమ హవా కొనసాగిస్తూ ఉన్నారు. ఇక అందాలను ఆరబోత చేయడంలో వెనకాడని హీరోయిన్లు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక ఇలాంటి వారికి ఏమాత్రం తీసిపోని విధంగా బుల్లితెర యాంకర్లు కూడా తమ హవా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక హీరోయిన్లకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. ఇక బుల్లితెర పైన భామలు .. […]
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా చిరంజీవి సినిమాని వదులుకున్న హీరోయిన్..!!
ఏ ఇండస్ట్రీలో నైనా ఎక్కువగా.. ఏదైనా సినిమా అవకాశాన్ని వదులుకున్నారనే చాలామంది హీరోల గురించి మనం వినే ఉంటాము.. కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకున్న హీరోయిన్ల గురించి పెద్దగా విని ఉండము.. అయితే ఇప్పుడు ఆ లిస్టులోకి అలనాటి హీరోయిన్ చేరిపోయింది సదా. తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడే.. అయినప్పటికీ ఈమె బుల్లితెరపై ప్రోగ్రాములలో కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే సదా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు నటించే అవకాశాన్ని వదులుకున్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి […]